Mahabubnagar : కల్లాల్లోనే ధాన్యం

Mahabubnagar

Mahabubnagar :ఓవైపు తరముకొస్తున్న రుతుపవనాలు మరోవైపు హమాలీలు, లారీల కొరత అధికారుల అలసత్వం వెరిసి రైతుల కష్టం వర్షార్పణమౌతోంది.  పంట చేతికి వచ్చి పక్షం రోజులవుతున్నా ధాన్యాన్ని తూకం వేసి మిల్లర్లకు పంపాల్సిన అధికారులు హమాలీలు, లారీలు కొరత ఉందంటూ సాకులు చెప్తున్నారని రైతులు మండిపడుతు న్నారు. కల్లాల్లోనే ధాన్యం మహబూబ్ నగర్, మే 29 ఓవైపు తరముకొస్తున్న రుతుపవనాలు మరోవైపు హమాలీలు, లారీల కొరత అధికారుల అలసత్వం వెరిసి రైతుల కష్టం వర్షార్పణమౌతోంది.  పంట చేతికి వచ్చి పక్షం రోజులవుతున్నా ధాన్యాన్ని తూకం వేసి మిల్లర్లకు పంపాల్సిన అధికారులు హమాలీలు, లారీలు కొరత ఉందంటూ సాకులు చెప్తున్నారని రైతులు మండిపడుతు న్నారు.ఆయా కొనుగోలు కేంద్రాల్లో అప్పటికే తూకం వేసి లారీలను ఆయా మిల్లులకు తరలించినప్పటికీ మిల్లర్లు తరుగు, తేమ పేరుతో కొర్రీలు పెట్టి వాహనాల్లోని ధాన్యాన్ని…

Read More

Mahabubnagar : ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మెప్మాలు

eeroju Daily news website

Mahabubnagar :మెప్మా పరిధిలోని సహాయక సంఘాల్లో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.మున్సిపాలిటీల పరిధిలో ఉం డే పొదుపు సహాయక సంఘాల సభ్యుల లె క్కలు పద్దులు చూసేందుకు ప్రభుత్వం ఆర్పీలు ( రిసోర్స్ పర్సన్లు) ఏర్పాటు చేసిం ది.  ఆర్పీలు మహిళా సంఘాల సభ్యులకు లోన్లు అందజేయాల్సి ఉన్నది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మెప్మాలు మహబూబ్ నగర్, మే 21 మెప్మా పరిధిలోని సహాయక సంఘాల్లో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.మున్సిపాలిటీల పరిధిలో ఉం డే పొదుపు సహాయక సంఘాల సభ్యుల లె క్కలు పద్దులు చూసేందుకు ప్రభుత్వం ఆర్పీలు ( రిసోర్స్ పర్సన్లు) ఏర్పాటు చేసిం ది.  ఆర్పీలు మహిళా సంఘాల సభ్యులకు లోన్లు అందజేయాల్సి ఉన్నది.అయితే ఆర్పీ లు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. 50వేల రు ణాలు ఇవ్వాల్సిన చోట లక్ష రూపాయల వరకు కూడా…

Read More

Srisailam:వారి జాడ కష్టమేనా

Mahabubnagar,

Srisailam: వారి జాడ కష్టమేనా:శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో ప్రమాదం జరిగిన యాభై రోజులు దాటుతున్నప్పటీకి ఇంకా మృతదేహాల ఆచూకీ లభించలేదు. సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. దేశంలో పేరుగాంచిన సంస్థలు రెస్య్చూ ఆపరేషన్ లో పాల్గొంటున్నా ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. ఆరుగురి ఆచూకీ కోసం ఇంకా వెదుకులాట కొనసాగుతూనే ఉంది. వారి జాడ కష్టమేనా మహబూబ్ నగర్, ఏప్రిల్ 14 శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో ప్రమాదం జరిగిన యాభై రోజులు దాటుతున్నప్పటీకి ఇంకా మృతదేహాల ఆచూకీ లభించలేదు. సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. దేశంలో పేరుగాంచిన సంస్థలు రెస్య్చూ ఆపరేషన్ లో పాల్గొంటున్నా ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. ఆరుగురి…

Read More

Hyderabad:ఆపరేషన్ రోబో పైనే ఆశలు

rescue team intensified search operations in the SLBC Tunnel for the 18th day.

Hyderabad:ఆపరేషన్ రోబో పైనే ఆశలు:ఎస్‌ ఎల్ బీసీ టన్నెల్‌లో 18వ రోజు రెస్క్యూ టీం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే కేరళ నుంచి రప్పించిన నీలో నైస్ జాతి డాగ్స్ సహకారంతో ఒకరి మృతదేహాన్ని గుర్తించగా.. సోమవారం ఉదయం నుంచి 157 మంది సభ్యులు, సాంకేతిక నిపుణులు, రెండు డాగ్స్ టెన్నల్‌లో వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు.లోకో ట్రైన్ ట్రాక్ పునరుద్ధరణ కావడంతో సహాయక చర్యలు మరింత వేగవంతం అయ్యాయి. ఆపరేషన్ రోబో పైనే ఆశలు హైదరాబాద్, మహబూబ్ నగర్, మార్చి 13 ఎస్‌ ఎల్ బీసీ టన్నెల్‌లో 18వ రోజు రెస్క్యూ టీం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే కేరళ నుంచి రప్పించిన నీలో నైస్ జాతి డాగ్స్ సహకారంతో ఒకరి మృతదేహాన్ని గుర్తించగా.. సోమవారం ఉదయం నుంచి 157 మంది సభ్యులు,…

Read More

Mahabubnagar:అండర్ గ్రౌండ్ టన్నెల్ సాధ్యమా

underground tunnel possible

Mahabubnagar:అండర్ గ్రౌండ్ టన్నెల్ సాధ్యమా:కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. రోడ్లు ఉంటే అభివృద్ధి జరుగుతుందన్న ఉద్దేశంతో రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఇప్పటికే వేల కిలోమీటర్ల నిర్మాణం జరిగింది. తాజాగా తెలంగాణలో భూగర్భ మార్గం నిర్మాణంపై దృష్టి పెట్టింది.నుంచి శ్రీశైలం వరకు ప్రస్తుతం ఉన్న రహదారి సుమారు 213 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మార్గంలో ప్రయాణ సమయం సాధారణంగా 5 నుంచి 6 గంటలు పడుతుంది. ఈ రహదారి నల్లమల్ల అడవులు, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ గుండా వెళుతుంది, ఇక్కడ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాకపోకలు నిషేధించబడతాయి. అండర్ గ్రౌండ్ టన్నెల్ సాధ్యమా మహబూబ్ నగర్, మార్చి 10 కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత…

Read More

Mahabubnagar:అడగడుగునా ఉల్లంఘనలు. టన్నెల్ ప్రమాదంలో అంతులేని ప్రశ్నలు

Endless questions in the tunnel accident

Mahabubnagar:అడగడుగునా ఉల్లంఘనలు. టన్నెల్ ప్రమాదంలో అంతులేని ప్రశ్నలు:ఎస్సెల్బీసీ టన్నెల్ ప్రమాదానికి సంబంధించి కారణాలు ఇంకా తెలియలేదు.సంస్థ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందా అన్న కోణంలో పలువురు నిపుణులు, ప్రతిపక్ష నాయకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే దీనిపై ప్రభుత్వం కానీ, ‘ఎస్‌‌ఎల్‌‌బీసీ’ని నిర్మిస్తున్న కంపెనీ కానీ స్పష్టమైన సమాధానం చెప్పలేదు.ఏదైనా ప్రాజెక్టులో సొరంగం నిర్మించేటప్పుడు ఆ ప్రదేశం ఎంత గట్టిగా ఉంది, నిర్మాణ సమయంలో పైనుంచి కూలిపోయే ప్రమాదం ఉందా అని రకరకాల పద్ధతుల్లో పరీక్షలు చేస్తారు. అడగడుగునా ఉల్లంఘనలు. టన్నెల్ ప్రమాదంలో అంతులేని ప్రశ్నలు మహబూబ్ నగర్, మార్చి 8 ఎస్సెల్బీసీ టన్నెల్ ప్రమాదానికి సంబంధించి కారణాలు ఇంకా తెలియలేదు.సంస్థ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందా అన్న కోణంలో పలువురు నిపుణులు, ప్రతిపక్ష నాయకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే దీనిపై ప్రభుత్వం…

Read More

Mahabubnagar:లగచర్ల ఘటనపై కిం కర్తవ్యం

Mahabubnagar

Mahabubnagar:లగచర్ల ఘటనపై కిం కర్తవ్యం:కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా అనే వ్యవస్థను తెరపైకి తీసుకువచ్చింది. మొదట్లో హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజల నుంచి ఆమోదం లభించింది. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా పడగొట్టడంతో ప్రజల నుంచి సానుకూలత వ్యక్తం అయింది. కానీ అదే హైడ్రా ఇతర నిర్మాణాల మీద పడినప్పుడు.. ఆక్రమణలను తొలగించినప్పుడు మాత్రం ప్రజలనుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయింది. లగచర్ల ఘటనపై కిం కర్తవ్యం మహబూబ్ నగర్, మార్చి 8 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా అనే వ్యవస్థను తెరపైకి తీసుకువచ్చింది. మొదట్లో హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజల నుంచి ఆమోదం లభించింది. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా పడగొట్టడంతో ప్రజల నుంచి సానుకూలత…

Read More