AP : ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక అరెస్ట్: జగన్ సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్ట్:ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ బృందం మరో కీలక నేతను అరెస్టు చేసింది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక అరెస్ట్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ బృందం మరో కీలక నేతను అరెస్టు చేసింది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన తన సన్నిహితుడు వెంకటేశ్ నాయుడుతో కలిసి బెంగళూరు నుండి కొలంబోకు వెళ్లే ప్రయత్నంలో ఉండగా, బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు చెవిరెడ్డిని అడ్డుకున్నారు.చెవిరెడ్డిపై పోలీసులు ఇదివరకే లుక్ అవుట్ నోటీసు జారీ చేసి…
Read MoreTag: SIT
Praneeth Rao : ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ దర్యాప్తు ముమ్మరం
Praneeth Rao :ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈరోజు (శుక్రవారం) ప్రణీత్ రావు మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. గతంలో ప్రణీత్ రావును సిట్ పలుమార్లు ప్రశ్నించింది. హార్డ్ డిస్క్‌ల ధ్వంసం, ఆధారాలు మాయం చేయడంలో ప్రణీత్ రావు కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్ కేసు: కొనసాగుతున్న సిట్ దర్యాప్తు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈరోజు (శుక్రవారం) ప్రణీత్ రావు మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. గతంలో ప్రణీత్ రావును సిట్ పలుమార్లు ప్రశ్నించింది. హార్డ్ డిస్క్‌ల ధ్వంసం, ఆధారాలు మాయం చేయడంలో ప్రణీత్ రావు కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజు రాత్రి ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన పరికరాలు, హార్డ్ డిస్క్‌లను ప్రణీత్…
Read More