Vallabhaneni Vamsi :టీడీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ తర్వాత అధికార వైసీపీ పంచన చేరి లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడ్డ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రాజకీయ ప్రస్థానం ముగిసిందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. నిన్నటి దాకా అసలు రాజకీయం అంటేనే ఏమిటో తెలియకుండా… బయటి ప్రపంచానికే కనంపించకుండా ఉండిపోయిన ఆయన సతీమణి పంకజశ్రీ ఇప్పుడు ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధమైపోయారన్న వార్త మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. వంశీ స్థానంలో పంకజశ్రీ విజయవాడ, మే 31 టీడీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ తర్వాత అధికార వైసీపీ పంచన చేరి లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడ్డ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రాజకీయ ప్రస్థానం ముగిసిందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. నిన్నటి దాకా అసలు రాజకీయం అంటేనే ఏమిటో…
Read MoreTag: Vallabhaneni Vamsi Mohan
Vallabhaneni Vamsi Mohan | పోలవరం మట్టి స్కామ్ లో వంశీ బుక్కు.. | Eeroju news
పోలవరం మట్టి స్కామ్ లో వంశీ బుక్కు.. విజయవాడ, నవంబర్ 28, (న్యూస్ పల్స్) Vallabhaneni Vamsi Mohan గన్నవరం నియోజకవర్గమంటే గుర్తొచ్చే పేరు వల్లభనేని వంశీ మోహన్. తనపై గెలవాలని సౌండ్ చేసేవారు వల్లభనేని. కానీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. నియోజకవర్గానికి దూరమయ్యారు. అయితే 1000 కోట్ల రూపాయల మట్టి తవ్వేశారన్న ఆరోపణలు ఆయన మీద బలంగా వినిపిస్తున్నాయి వల్లభనేని వంశీ మోహన్ ఇటీవల కనిపించడం మానేశారు. ఆయనపై త్వరలో కేసులు నమోదవుతున్న దృష్ట్యా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం నడిచింది.వాస్తవానికి వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆయన ఆచూకీ లేకుండా పోయింది.ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కలిసి బయటకు వెళ్లిపోయిన వంశీ..తన సొంత నియోజకవర్గంలో గన్నవరంలో అడుగుపెట్టలేకపోయారు. అప్పుడప్పుడు కోర్టు కేసులకు మారువేషంలో వస్తున్నారు. అయితే తొలుత ఆయన అమెరికా పారిపోయారని ప్రచారం నడిచింది. కానీ మధ్య…
Read More