ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం
బాపట్ల
బాపట్ల మండలం భర్తపూడిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియనువ్యక్తులు కూల్చివేసారు ఎన్టీఆర్ విగ్రహం తలభాగాన్ని తీసి నేలపై పడేసారు. విషయం తెలుసుకున్నటీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేసారుర. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా భర్తపూడి గ్రామంలో పోలీసు బలగాలు మొహరించారు.