Cold storages : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది అయినా సంపద సృష్టిపైన దృష్టి సారించలేకపోతున్నారు. ఒక వైపు ఇచ్చిన హామీలను అమలుచేయాల్సిన పరిస్థితి. మరొక వైపు ఖజానా డొల్లగా మారిన పరిస్థితి. ఎన్నాళ్లు గత ప్రభుత్వంపై నిందలు మోపుతారన్న అసంతృప్తి ఇప్పటికే ప్రజల్లో మొదలయింది. కోల్డ్ స్టోరేజీల్లోకి.. కొన్ని హామీలు విశాఖపట్టణం, జూన్ 4 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది అయినా సంపద సృష్టిపైన దృష్టి సారించలేకపోతున్నారు. ఒక వైపు ఇచ్చిన హామీలను అమలుచేయాల్సిన పరిస్థితి. మరొక వైపు ఖజానా డొల్లగా మారిన పరిస్థితి. ఎన్నాళ్లు గత ప్రభుత్వంపై నిందలు మోపుతారన్న అసంతృప్తి ఇప్పటికే ప్రజల్లో మొదలయింది. ఇక సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నా, ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నప్పటికీ అది సాథ్యమయ్యే పనికాదు. లక్షల కోట్ల…
Read More