Confused volunteers… | అయోమయంలో వలంటీర్లు… | Eeroju news

Confused volunteers...

అయోమయంలో వలంటీర్లు… విజయవాడ, జూలై 29   (న్యూస్ పల్స్) Confused volunteers… ఏపీలో వలంటీర్లు ఉన్నారా? లేరా? మూడు నెలలుగా విధులకు దూరంగా ఉన్న వలంటీర్లను మళ్లీ వినియోగించుకుంటారా? అందరికీ ఉద్వాసన చెప్పి కొత్తవారిని నియమిస్తారా? లేక ఉన్నవారిని కొనసాగించి.. ఖాళీల్లో కొత్తవారిని నియమిస్తారా? అసలు వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది… త్వరలో వలంటీర్ల వ్యవస్థపై నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి వీరాంజనేయస్వామి ప్రకటన వలంటీర్లలో కొత్త ఆశలు రేపుతోందా? వలంటీర్లపై ప్రభుత్వం తీసుకోబోతోన్న నిర్ణయమేంటి?ఏపీలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన వలంటీర్ల వ్యవస్థను కొనసాగుతుందా? లేదా? అనేదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. వలంటీర్ల వ్యవస్థపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సంబంధిత శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి చేసిన ప్రకటన… వలంటీర్లలో కొత్త ఆశలు చిగురించేలా చేసిందంటున్నారు.వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల…

Read More

Pablo Escobar in Google Search | గూగుల్ సెర్చ్ లో పాబ్లో ఎస్కో బార్ | Eeroju news

Pablo Escobar in Google Search

గూగుల్ సెర్చ్ లో పాబ్లో ఎస్కో బార్ చంద్రబాబు ప్రకటన తర్వాత వెతుకులా తిరుపతి, జూలై 28   (న్యూస్ పల్స్) Pablo Escobar in Google Search విక్రమ్ సినిమా చూశారా.. అందులో కమల్ హాసన్ మత్తు పదార్థాల ముఠాను మట్టు పెట్టేందుకు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇందులో విజయ్ సేతుపతి మత్తు పదార్థాల డీలర్ గా పనిచేస్తుంటాడు. ఈ సినిమా చివర్లో ఈ మత్తు పదార్థాల రాకెట్ రన్ చేసే వ్యక్తిగా హీరో సూర్య కనిపిస్తాడు. ఈ పాత్ర కొలంబియా దేశంలో ఒకప్పుడు మత్తు పదార్థాల రవాణా సామ్రాజ్యాన్ని ఏలిన పాబ్లో ఎస్కో బార్ ను పోలి ఉంటుంది. ఆ పాత్రను ఎస్కో బార్ నిజజీవితం ఆధారంగానే రూపొందించినట్టు విక్రమ్ చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ అప్పట్లో ఓ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.…

Read More

Names of government schemes will change… | ప్రభుత్వ పథకాలకు మారనున్న పేర్లు… | Eeroju news

మంత్రి లోకేష్ ట్విట్ చేశారు

ప్రభుత్వ పథకాలకు మారనున్న పేర్లు… విజయవాడ, జూలై  29   (న్యూస్ పల్స్) Names of government schemes will change… ఐదేళ్లుగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశారు జగన్. రాజకీయాలకు అతీతంగా అమలు చేసి చూపించారు. దాంతోనే గెలుపు సాధ్యమని భావించారు. కానీ ప్రజలు అలా భావించలేదు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కోరుకున్నారు. జగన్ హయాంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేకపోవడంతో ప్రజలు తిరస్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చేయాలని సంకల్పించింది. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టుపై  దృష్టి పెట్టింది. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంకల్పించింది. మరోవైపు పారిశ్రామిక రంగాలతో పాటు మౌలిక వసతుల కల్పనపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. అయితే కూటమి పాలనకు 50 రోజులు దాటుతున్నా…

Read More

MLC | ఎమ్మెల్సీల దారెటు…. | Eeroju news

MLC

ఎమ్మెల్సీల దారెటు…. విజయవాడ, జూలై 29  (న్యూస్ పల్స్) MLC అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర పరాజ‌యం త‌ర్వాత ఆ పార్టీకి వ‌రుస‌గా షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. పార్టీ నాయ‌కులు ఒక్కొక్క‌రిగా వైసీపీని వీడి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. తాజాగా వైసీపీకి మ‌రో పెద్ద ఎదురుదెబ్బ త‌గిలింది. మంత్రి నారా లోకేశ్‌ను మండ‌లి డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ జ‌కియా ఖానుమ్ క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. కొంత‌కాలంగా ఆమె వైసీపీని వీడి టీడీపీలో చేర‌తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వైసీపీ నేతలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినా, ఆమె మాత్రం శాసనమండలికి హాజరవుతున్నారు. మంత్రి ఫరూఖ్‌ను జకియా ఖానమ్ ఇటీవలే కలవడంతో ఊహాగానాలకు బలం చేకూరింది. ఇప్పుడు ఆమె  తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నారా లోకేశ్ తో భేటీ అయ్యారు. లోకేశ్ తో పలు అంశాలపై ఆమె…

Read More

Visakha steel is another record | విశాఖ ఉక్కు మరో రికార్డు.. | Eeroju news

Visakha steel is another record

విశాఖ ఉక్కు మరో రికార్డు.. విశాఖపట్టణం, జూలై 29  (న్యూస్ పల్స్) Visakha steel is another record విశాఖ స్టీల్ ప్లాంట్ మరో రికార్డును సాధించింది. 1990 నవంబరులో ఉక్కు పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించగా.. నేటి వరకూ 100 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసింది. ఈ మేరకు మైలు రాయిని అధిగమించినట్లు విశాఖ ఉక్కు యాజమాన్యం శనివారం ప్రకటించింది. కర్మాగారం 100 మిలియన్ టన్నుల రికార్డు సాధించడం పట్ల కార్మికులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది 7.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోగా.. ముడిసరుకు కొరత కారణంగా 2, 3 బ్లాక్ ఫర్నేస్‌లు మాత్రమే పని చేస్తున్నాయి. ఇటీవలే విశాఖ ఉక్కు పరిశ్రమలోని అన్ని విభాగాలను కేంద్ర మంత్రి కుమారస్వామి పరిశీలించారు. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే…

Read More

Bring reservations to the fore again | మళ్లా తెరపైకి కాపు రిజర్వేషన్లు | Eeroju news

Bring reservations to the fore again

మళ్లా తెరపైకి కాపు రిజర్వేషన్లు ఏలూరు, జూలై 29, (న్యూస్ పల్స్) Bring reservations to the fore again కాపుల రిజర్వేషన్ల అంశం దశాబ్దాలుగా రగులుతూనే ఉంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇదో పెండింగ్ అంశంగా మారిపోయింది. కాపు రిజర్వేషన్ ఉద్యమం పతాక స్థాయికి చేరినా ఫలితం ఇవ్వలేదు. అయితే ఈ ఉద్యమం ఒక పార్టీకి రాజకీయ ప్రయోజనం, ఇంకో పార్టీకి నష్టం చేకూర్చడం మాత్రం ఆనవాయితీగా వస్తోంది. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నది దశాబ్దాల కల. ఈ డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. కానీ 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో ఆవిర్భవించిన జనసేన ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాష్ట్రంలో టిడిపికి, కేంద్రంలో బిజెపికి మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు కల్పించడంలో…

Read More

Rapid spread of new virus ‘Noro’ in Hyderabad | హైదరాబాద్ లో వేగంగా కొత్త వైరస్ ‘నొరో ’వ్యాప్తి | Eeroju news

హైదరాబాద్ లో వేగంగా కొత్త వైరస్ ‘నొరో ’వ్యాప్తి

హైదరాబాద్ లో వేగంగా కొత్త వైరస్ ‘నొరో ’వ్యాప్తి హైదరాబాద్ జూలై 27 Rapid spread of new virus ‘Noro’ in Hyderabad కరోనా వైరస్ నుంచి ఈ మధ్యనే తేరుకున్నామో లేదో మరో సరికొత్త వైరస్ హైదరాబాద్ లో వేగంగా వ్యాపస్తోంది. దానిని ‘నొరో వైరస్’ అంటున్నారు. ఈ వైరస్ పై జిహెచ్ఎంసి హెచ్చరికలు చేసింది. ఎక్స్ వేదికగా పలు సూచనలు చేసింది. నొరో వైరస్ లక్షణాలు: చలి జ్వరం, వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పి, డీహైడ్రెషన్.  దీని బారిన పడకుండా ఉండాలంటే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుగుకోవాలి. కాచి చల్లార్చి, వడబోసిన నీరు త్రాగాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.  ప్రస్తుతం ఈ వైరస్ యాకుత్ పురా, మలక్ పేట్, డబీర్ పురా, పురానీ హవేలి, మొఘల్ పురా వంటి పలు…

Read More

Wine shops closed in Hyderabad for two days | హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు బంద్.. | Eeroju news

Wine shops closed in Hyderabad for two days

హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు బంద్.. హైదరాబాద్ Wine shops closed in Hyderabad for two days బోనాల వేడుకలు వైభవంగా జరుగు తున్నాయి. అత్యంత వైభవంగా జరుపుకుంటున్న బోనాల పండుగ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు, అవకత వకలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు మద్యం దుకా ణాలు మూసి వేయాలని నిర్ణయించారు. మహంకాళీ బోనాల పండు గను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ అంతటా.. నాన్ ప్రొప్రయిటరీ క్లబ్ లు, స్టార్ హోటళ్లు, రెస్టారెంట్ లతో సహా అన్ని వైన్స్ షాపు లు మూసివేయనున్నట్లు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.   Ministers meet on bona arrangements | బోనాల ఏర్పాట్లపై మంత్రుల భేటీ | Eeroju news

Read More

Bandi Sanjay, who has raised the flag on the failure of the state budget | రాష్ట్ర బడ్జెట్ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన బండి సంజయ్.. | Eeroju news

Bandi Sanjay,

రాష్ట్ర బడ్జెట్ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన బండి సంజయ్.. కరీంనగర్ Bandi Sanjay, who has raised the flag on the failure of the state budget ఆదాయానికి వ్యయానికి పొంతన లేని రాష్ట్ర బడ్జెట్. 6 గ్యారంటీలైన మహిళలకు 2 వేల 500, నిరుద్యోగులకు 4 వేల భ్రుతి, 4 వేల ఆసరా పెన్షన్, తులం బంగారం ఊసేది? 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డులకు పైసలు నో బడ్జెట్. కాంగ్రెస్ 420 హామీలకు బడ్జెట్ లో నిధులెందుకు ప్రతిపాదించలేదు. రుణమాఫీకి 35 వేల కోట్ల రూపాయల అవసరమని మీరే చెప్పారు. బడ్జెట్ లో 15 వేల కోట్లే కేటాయిస్తారా? రైతు భరోసాపై క్లారిటీ లేదు. ఇప్పటికే ఏడాది రైతు భరోసా సొమ్ము నష్టపోయిన రైతులకు న్యాయం చేయరా? రాష్ట్రంలో 14…

Read More

Ammaki vandhanamm | తల్లికి వందనంపై.. మంత్రి లోకేష్ క్లారిటీ | Eeroju news

Ammaki vandhanamm

తల్లికి వందనంపై.. మంత్రి లోకేష్  క్లారిటీ అమరావతి Ammaki vandhanamm ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికీ ఈ పథకం వర్తింపజేస్తామ ని మంత్రి లోకేష్ అన్నారు.. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతోపాటూ శాసనమండలి సమావేశాలు కూడా నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఆ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి లోకేష్ సమాధానాలు ఇచ్చారు. అమ్మకు వందనం పథకంపై వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు స్కూలుకు వెళ్తుంటే అంతమందికీ ఇస్తామన్నారు. అందులోనూ ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థినీ, విద్యార్థులకు కూడా లబ్ది చేకూరేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.     Minister Nara Lokesh welcomed the Governor of Telangana | తెలంగాణ గవర్నర్…

Read More