సంక్షిప్త వార్తలు:05-05-2025

Protect the sacred lands of the temple

సంక్షిప్త వార్తలు:05-05-2025:సాక్షి పేపర్ పైన వైసీపీ నాయకుల పైన  చర్యలను తీసుకునేందుకు ఎంతవరకు అయినా వెళ్తానని ఎమ్మెల్యే మాధవి రెడ్డి అన్నారు.కల్వర్టు పైన కబ్జాలతో వైసిపి నాయకులు పైన చర్యలను తప్పకుండా తీసుకుంటామనీ తెలిపిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి … సాక్షి పేపర్ అమ్మడు పోకుంటే సాక్షి పేపర్ పై నా ఫోటోను వేసుకోనే అనుమతిని ఇస్తానని ఎమ్మెల్యే మాధవి రెడ్డి తెలిపారు.నగరంలో బ్రిడ్జిలను రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం… కడప ఎమ్మెల్యేగా నా బాధ్యత కాదని అన్నారు. దేవాలయ మాన్యపు భూములను పరిరక్షించండి సి.బెళగల్ మండలం బ్రాహ్మణ దొడ్డి మజార గ్రామమైన మారం దొడ్డి గ్రామం నందు పురాతనం నుండి ఆలయములకు మాన్యపు భూములు కలవు. గ్రామంలోని ఆంజనేయస్వామికి 24 ఎకరాలు, శివాలయమునకు 24 ఎకరాలు, చెన్నకేశవ స్వామి కి 28 ఎకరాల మాన్యపు భూములు…

Read More

Andhra Pradesh:లిక్కర్ స్కామ్ లో మరింత దూకుడు..

ap news

Andhra Pradesh:ఏపీ లిక్కర్ స్కాంపై స్కాన్ చేస్తున్న సిట్ మరింత దూకుడు పెంచింది. కేసులో కింగ్ పిన్ గా వ్యవహరించిన రాజ్ కేసిరెడ్డి అరెస్టుతో లిక్కర్ డొంకంతా కదులుతోందన్న టాక్ విన్పిస్తోంది. సిట్ విచారణలో కేసిరెడ్డి చెప్తున్న కీలక విషయాల ఆధారంగా విచారణనను మరింత స్పీడప్ చేసింది. ఏపీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉందటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మరింత మందిని అరెస్ట్ చేసేందుకు సిట్ పావులు కదుపుతుందని సమాచారం. లిక్కర్ స్కామ్ లో మరింత దూకుడు.. తిరుపతి, మే 5 ఏపీ లిక్కర్ స్కాంపై స్కాన్ చేస్తున్న సిట్ మరింత దూకుడు పెంచింది. కేసులో కింగ్ పిన్ గా వ్యవహరించిన రాజ్ కేసిరెడ్డి అరెస్టుతో లిక్కర్ డొంకంతా కదులుతోందన్న టాక్ విన్పిస్తోంది. సిట్ విచారణలో కేసిరెడ్డి చెప్తున్న కీలక విషయాల ఆధారంగా విచారణనను మరింత స్పీడప్…

Read More

Andhra Pradesh:జగన్ అష్గదిగ్భంధనం

Andhra Pradesh news

Andhra Pradesh:వైసీపీ అధినేత జగన్ కు ఇప్పుడు కష్టాలు మొదలవుతాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది పూర్తి కావస్తుండటంతో ఇక జగన్ ను అన్ని రకాలుగా అష్ఫదిగ్భంధనం చేసే పనిలో ఉన్నారు. ఎటూ కదలకుండా కేసులు జగన్ ను చుట్టుముట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలు ఎప్పటి నుంచో జగన్ అరెస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. తమ అధినేత చంద్రబాబును నాడు స్కిల్ డెవెలెప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసి యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి జైలులో ఉంచిన ఘటనను నేటికీ మరిచిపోలేకపోతున్నారు. జగన్ అష్గదిగ్భంధనం విజయవాడ, మే 5 వైసీపీ అధినేత జగన్ కు ఇప్పుడు కష్టాలు మొదలవుతాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది పూర్తి కావస్తుండటంతో ఇక జగన్ ను అన్ని రకాలుగా అష్ఫదిగ్భంధనం చేసే పనిలో ఉన్నారు. ఎటూ…

Read More

Kadapa:వైఎస్ భారతి స్కూల్ గురించి తెలుసా

Do you know about YS Bharathi School?

Kadapa:పులివెందుల ప్రాంతంలో వెంకటప్ప స్కూలు చాలా ఫేమస్. వెంకటప్ప.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గురువు. వెంకటప్పపై గౌరవంతో దీన్ని ఏర్పాటు చేశారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో.. వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ పాఠశాలను జగన్ 2007-08 విద్యా సంవత్సరంలో ప్రారంభించారు.ఈ పాఠశాల పులివెందులలోని భాకరాపురం వైఎస్ జగన్ ఎస్టేట్‌లో 15 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. వైఎస్ భారతి స్కూల్ గురించి తెలుసా కడప, మే 4 పులివెందుల ప్రాంతంలో వెంకటప్ప స్కూలు చాలా ఫేమస్. వెంకటప్ప.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గురువు. వెంకటప్పపై గౌరవంతో దీన్ని ఏర్పాటు చేశారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో.. వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ పాఠశాలను జగన్ 2007-08 విద్యా సంవత్సరంలో ప్రారంభించారు.ఈ పాఠశాల పులివెందులలోని భాకరాపురం వైఎస్…

Read More

Andhra Pradesh:పట్టుకోండి చూద్దాం..

Police are searching for Kakani Govardhan Reddy.

Andhra Pradesh:కాకాణి గోవర్థన్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏప్రిల్ మూడో తేదీన ఆయన పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకూ ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఆయన మాత్రం దొరకడం లేదు. హైకోర్టులో కాకాణి గోవర్థన్ రెడ్డి ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో ఆయన అప్పటి నుంచి అదృశ్యమయ్యారు. అప్పటి నుంచి దాదాపు ఏడు బృందాలు పోలీసులు నిరంతరం గాలిస్తున్నాయి. పట్టుకోండి చూద్దాం.. నెల్లూరు, మే 3 కాకాణి గోవర్థన్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏప్రిల్ మూడో తేదీన ఆయన పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకూ ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఆయన మాత్రం దొరకడం లేదు. హైకోర్టులో కాకాణి గోవర్థన్ రెడ్డి ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో ఆయన అప్పటి నుంచి అదృశ్యమయ్యారు. అప్పటి నుంచి దాదాపు ఏడు…

Read More

Andhra Pradesh:సాకే శైలజకు కీలక బాధ్యతలు

ap political news

Andhra Pradesh:అనంతపురం జిల్లాలో కీలక నియోజకవర్గంగా ఉన్న సింగనమలకు ఇన్చార్జిగా పిసిసి మాజీ అధ్యక్షుడు సాకే శైలజా నాథ్ ను నియమించారు. తద్వారా ఇక నుంచి రాజకీయంగా దూకుడు నిర్ణయాలు తీసుకుంటానని సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేసిన శైలజానాథ్ ఇటీవల రాజీనామా చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి  రాజకీయ దూకుడు కనబరుస్తున్నారు. సాకే శైలజకు కీలక బాధ్యతలు అనంతపురం మే 2 అనంతపురం జిల్లాలో కీలక నియోజకవర్గంగా ఉన్న సింగనమలకు ఇన్చార్జిగా పిసిసి మాజీ అధ్యక్షుడు సాకే శైలజా నాథ్ ను నియమించారు. తద్వారా ఇక నుంచి రాజకీయంగా దూకుడు నిర్ణయాలు తీసుకుంటానని సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేసిన శైలజానాథ్ ఇటీవల రాజీనామా చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్…

Read More

Andhra Pradesh:టార్గెట్ గొట్టిపాటి..

YSR Congress chief has focused on Prakasam district,

Andhra Pradesh: వైయస్సార్ కాంగ్రెస్ అధినేత ప్రకాశం జిల్లాపై దృష్టి పెట్టారు. ప్రధానంగా అద్దంకి నియోజకవర్గం పై ఫుల్ ఫోకస్ పెట్టారు. అక్కడ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హవాకు బ్రేక్ వేయాలని చూస్తున్నారు. సమర్ధుడైన నాయకుడిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా తేవాలని చూస్తున్నారు. 2029 ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ ను ఓడించే నేతను తేవాలన్నది జగన్మోహన్ రెడ్డి ప్లాన్. ఈ క్రమంలో సీనియర్ నేత కరణం బలరామకృష్ణమూర్తి సేవలను వినియోగించుకోవాలని చూస్తున్నారు. టార్గెట్ గొట్టిపాటి.. ఒంగోలు, ఏప్రిల్ 30 వైయస్సార్ కాంగ్రెస్ అధినేత ప్రకాశం జిల్లాపై దృష్టి పెట్టారు. ప్రధానంగా అద్దంకి నియోజకవర్గం పై ఫుల్ ఫోకస్ పెట్టారు. అక్కడ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హవాకు బ్రేక్ వేయాలని చూస్తున్నారు. సమర్ధుడైన నాయకుడిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా తేవాలని చూస్తున్నారు. 2029 ఎన్నికల్లో గొట్టిపాటి…

Read More

Anantapur:సాకేకు ప్రమోషన్

YSRCP chief YS Jagan Mohan Reddy is trying to revive the YSRCP, which has been struggling with the results of the 2024 elections.

Anantapur:2024 ఎన్నికల ఫలితాలతో డీలాపడిన వైసీపీలో పునరుత్తేజం తెచ్చేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో పదవుల భర్తీ చేపడుతున్నారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మించాలని భావిస్తున్న వైఎస్ జగన్.. ఆ క్రమంలో పలు స్థానాలకు ఇంఛార్జులను, సమన్వయకర్తలను నియమిస్తున్నారు. తాజాగా శింగనమల నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ను.. వైఎస్ జగన్ నియమించారు. సాకేకు ప్రమోషన్ అనంతపురం, ఏప్రిల్ 30 2024 ఎన్నికల ఫలితాలతో డీలాపడిన వైసీపీలో పునరుత్తేజం తెచ్చేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో పదవుల భర్తీ చేపడుతున్నారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మించాలని భావిస్తున్న వైఎస్ జగన్.. ఆ క్రమంలో పలు స్థానాలకు ఇంఛార్జులను, సమన్వయకర్తలను నియమిస్తున్నారు. తాజాగా శింగనమల నియోజకవర్గం…

Read More

Duvvada Srinivas Praised Nara Lokesh… Is That Why Duvvada Is Suspended..?

duvvada-nara lokesh

Duvvada Srinivas Praised Nara Lokesh… Is That Why Duvvada Is Suspended..? Read more:Modi’s Bold Move: India Cuts Ties with Pakistan | Shocking Decision! |

Read More

Andhra Pradesh:వైసీపికి కొత్త వ్యూహకర్త..రుషిరాజ్ సింగ్

YSRCP's new strategist.. Rushiraj Singh

Andhra Pradesh:వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. పార్టీ ఓటమిపాలై ఏడాది కావస్తున్న తరుణంలో పార్టీ ప్రక్షాళనకు దిగారు. ముందుగా పార్టీలో సమూల మార్పులు తీసుకురావాలని భావించారు. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు. గత ఎన్నికల్లో అంతులేని ధీమాతో బరిలో దిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రజలు చావు దెబ్బ కొట్టారు. వైసీపికి కొత్త వ్యూహకర్త..రుషిరాజ్ సింగ్ విజయవాడ, ఏప్రిల్ 24 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. పార్టీ ఓటమిపాలై ఏడాది కావస్తున్న తరుణంలో పార్టీ ప్రక్షాళనకు దిగారు. ముందుగా పార్టీలో సమూల మార్పులు తీసుకురావాలని భావించారు. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు. గత ఎన్నికల్లో అంతులేని ధీమాతో బరిలో దిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రజలు చావు దెబ్బ కొట్టారు.…

Read More