Andhra Pradesh:వైసీపీకి రానున్నదంతా గడ్డుకాలమే:ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి రానున్న కాలమంతా గడ్డుకాలమే. ఎందుకంటే ఇప్పటికే అనేక విషయాలపై విచారణ ప్రారంభించిన ప్రస్తుత ప్రభుత్వం అన్ని విభాగాల్లో జరిగిన అవినీతిపై లోతైన దర్యాప్తు చేయనుంది. అయితే ఆధారాలను స్పష్టంగా సేకరించిన తర్వాత మాత్రమే కేసులు నమోదు చేయనున్నారు. న్యాయస్థానాల్లో వీగిపోకుండా పకడ్బందీగా అగ్రనేతల మెడ చుట్టూ కేసుల ఉచ్చు బిగుసుకునే ఛాన్స్ ఉంది. వైసీపీకి రానున్నదంతా గడ్డుకాలమే విజయవాడ, మార్చి 18 ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి రానున్న కాలమంతా గడ్డుకాలమే. ఎందుకంటే ఇప్పటికే అనేక విషయాలపై విచారణ ప్రారంభించిన ప్రస్తుత ప్రభుత్వం అన్ని విభాగాల్లో జరిగిన అవినీతిపై లోతైన దర్యాప్తు చేయనుంది. అయితే ఆధారాలను స్పష్టంగా సేకరించిన తర్వాత మాత్రమే కేసులు నమోదు చేయనున్నారు. న్యాయస్థానాల్లో వీగిపోకుండా పకడ్బందీగా అగ్రనేతల మెడ చుట్టూ కేసుల ఉచ్చు బిగుసుకునే ఛాన్స్…
Read MoreTag: kakinada
టాలీవుడ్ హీరోలపై ప్రశంసల వర్షం కురిపించిన పవన్..?Deputy CM Pawan Kalyan Speech |
టాలీవుడ్ హీరోలపై ప్రశంసల వర్షం కురిపించిన పవన్..?Deputy CM Pawan Kalyan Speech | Read more:Chiranjeevi gets emotional Pawan Kalyan’s speech | ‘తమ్ముడు స్పీచ్ కు ‘అన్నయ్య’ ఎమోషనల్..|
Read MoreAndhra Pradesh:ఆందోళనలో పరిటాల ఫ్యాన్స్
Andhra Pradesh:ఆందోళనలో పరిటాల ఫ్యాన్స్:టీడీపీ యువ నాయకుడు పరిటాల రవి ఓపికకు అధిష్టానం పరీక్ష పెడుతోంది. పదవుల పరంగా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇదిగో అదిగో అంటూ నిరేక్షించేలా చేస్తోంది. దాంతో టీడిపి అది నాయకత్వం మీద ధర్మవరం టీడీపీ కార్యకర్తలతో పాటు అనంతపురం జిల్లాలోని పరిటాల అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. అధిష్టానం మాటకు కట్టుబడి సీటు త్యాగం చేసిన తమ యువ నేతకు ఎందుకు ఇలా జరుగుతుందని టీడీపీ కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తుందంట. ఆందోళనలో పరిటాల ఫ్యాన్స్ అనంతపురం, మార్చి 15 టీడీపీ యువ నాయకుడు పరిటాల రవి ఓపికకు అధిష్టానం పరీక్ష పెడుతోంది. పదవుల పరంగా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇదిగో అదిగో అంటూ నిరేక్షించేలా చేస్తోంది. దాంతో టీడిపి అది నాయకత్వం మీద ధర్మవరం టీడీపీ కార్యకర్తలతో పాటు…
Read MoreAndhra Pradesh:ఏపీలో ఫేక్ పెన్షన్ల గుట్టు
Andhra Pradesh:ఏపీలో ఫేక్ పెన్షన్ల గుట్టు:ఏపీలో ఫేక్ పెన్షన్ల గుట్టు వీడుతోంది. గత కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్ల తనిఖీలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులకు వైకల్యాన్ని బట్టి గరిష్టంగా రూ.15వేల వరకు పెన్షన్లు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ పత్రాలతో పెన్షన్లు పొందుతున్నారనే అభియోగాలపై ఆరోపణలు రావడంతో వికలాంగుల పెన్షన్లను తనిఖీ చేపట్టారు. ఏపీలో ఫేక్ పెన్షన్ల గుట్టు ఏపీలో ఫేక్ పెన్షన్ల గుట్టు వీడుతోంది. గత కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్ల తనిఖీలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులకు వైకల్యాన్ని బట్టి గరిష్టంగా రూ.15వేల వరకు పెన్షన్లు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ పత్రాలతో పెన్షన్లు పొందుతున్నారనే అభియోగాలపై ఆరోపణలు రావడంతో వికలాంగుల పెన్షన్లను తనిఖీ చేపట్టారు.…
Read MoreAndhra Pradesh:విజయసాయిరెడ్డి భవిష్యత్ పక్కా ప్లాన్
Andhra Pradesh:విజయసాయిరెడ్డి భవిష్యత్ పక్కా ప్లాన్:వైసీపీలో పడిన అవమానాలకు ప్రతీకారం తీర్చుకునేందుకు మాజీ ఎంపీ సాయిరెడ్డి తహతహలాడుతున్నట్టు తెలుస్తోంది. నాలుగున్నరేళ్లుగా తనలో దాచుకున్న అసంతృప్తి, ఆ పార్టీ అధ్యక్షుడితో ట పడిన అవమానాలకు బదులు తీర్చుకునే క్రమంలోనే తాజా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.సాయిరెడ్డి ప్రదర్శిస్తున్న దూకుడు వెనుక జగన్ ప్రత్యర్థుల అండదండలు ఉన్నాయనే అనుమానం వైసీపీలో ఉంది. విజయసాయిరెడ్డి భవిష్యత్ పక్కా ప్లాన్ విజయవాడ, మార్చి 15 వైసీపీలో పడిన అవమానాలకు ప్రతీకారం తీర్చుకునేందుకు మాజీ ఎంపీ సాయిరెడ్డి తహతహలాడుతున్నట్టు తెలుస్తోంది. నాలుగున్నరేళ్లుగా తనలో దాచుకున్న అసంతృప్తి, ఆ పార్టీ అధ్యక్షుడితో ట పడిన అవమానాలకు బదులు తీర్చుకునే క్రమంలోనే తాజా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.సాయిరెడ్డి ప్రదర్శిస్తున్న దూకుడు వెనుక జగన్ ప్రత్యర్థుల అండదండలు ఉన్నాయనే అనుమానం వైసీపీలో ఉంది. సాయిరెడ్డి…
Read MoreAndhra Pradesh:నవనగరాల నిర్మాణాల పూజకు మోడీ
Andhra Pradesh:నవనగరాల నిర్మాణాల పూజకు మోడీ:ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓవైపు పోలవరం, రెండోవైపు అమరావతిని పరుగులు పెట్టించే పనిలో ఉంది. కేంద్రంలోని ప్రభుత్వ సహకారంతో నిధులకు కొరత లేకుండా చూసుకుంటూ గతంలో చేసిన తప్పిదాలు జరగకుండా జాగ్రత్తపడుతోంది. ఇప్పటికే ఫైనలైజ్ అయిన నిర్మాణాలు పూర్తి చేసేందుకు సిద్ధమైంది.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేసింది కూటమి ప్రభుత్వం. నవనగరాల నిర్మాణాల పూజకు మోడీ అమరావతి, మార్చి 15 ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓవైపు పోలవరం, రెండోవైపు అమరావతిని పరుగులు పెట్టించే పనిలో ఉంది. కేంద్రంలోని ప్రభుత్వ సహకారంతో నిధులకు కొరత లేకుండా చూసుకుంటూ గతంలో చేసిన తప్పిదాలు జరగకుండా జాగ్రత్తపడుతోంది. ఇప్పటికే ఫైనలైజ్ అయిన నిర్మాణాలు పూర్తి చేసేందుకు సిద్ధమైంది.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేసింది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి…
Read MoreAndhra Pradesh:కలకలం రేపుతున్న విజయసాయిరెడ్డి లీక్స్
Andhra Pradesh:కలకలం రేపుతున్న విజయసాయిరెడ్డి లీక్స్:వైసీపీ హయాంలో మద్యం సరఫరాలో అవకతవకలు జరిగాయని టీడీపీ ఆరోపిస్తుంటే.. అలాంటిదేమీ లేదు.. అంతా పారదర్శకంగానే జరిగిందని వైసీపీ గట్టిగా వాదిస్తోంది. ఇలాంటి టైమ్‌లో.. విజయసాయి రెడ్డి పేల్చిన లిక్కర్ బాంబ్.. ఆంధ్రా పాలిటిక్స్‌ని కుదిపేస్తోంది.నిప్పు లేనిదే పొగ రాదు. ఎంతో కొంత నిజం లేనిదే.. విమర్శలు, ఆరోపణలు రావు! ఇప్పుడు.. ఏపీలో లిక్కర్ స్కామ్ గురించి వినిపిస్తున్న చర్చలు, నాయకుల మాటలు వింటుంటే.. ఇదే అనిపిస్తోంది. కలకలం రేపుతున్న విజయసాయిరెడ్డి లీక్స్ విజయవాడ, మార్చి 14 వైసీపీ హయాంలో మద్యం సరఫరాలో అవకతవకలు జరిగాయని టీడీపీ ఆరోపిస్తుంటే.. అలాంటిదేమీ లేదు.. అంతా పారదర్శకంగానే జరిగిందని వైసీపీ గట్టిగా వాదిస్తోంది. ఇలాంటి టైమ్‌లో.. విజయసాయి రెడ్డి పేల్చిన లిక్కర్ బాంబ్.. ఆంధ్రా పాలిటిక్స్‌ని కుదిపేస్తోంది.నిప్పు లేనిదే పొగ రాదు. ఎంతో కొంత…
Read MoreAndhra Pradesh:కెమెరా ముందు పులి… జైల్లో పిల్లి!
Andhra Pradesh:కెమెరా ముందు పులి… జైల్లో పిల్లి!:మీరు మారిపోయారు సార్’… ఒక సినిమాలో ఆయన డైలాగ్ ఎంత పాపులర్ అంటే? క్యారెక్టర్ మార్చుకున్న ప్రతి ఒక్కరి గురించి చెప్పే సమయంలో ఆ డైలాగ్ వాడుతున్నారు. బహుశా ఆయన కూడా ఊహించి ఉండరేమో… తన గురించి ఈ డైలాగు వాడే రోజు ఒకటి వస్తుందని! రెండు వారాల జైలు జీవితంలో ఆయనను చూసిన పోలీసులు, కోర్టులో ఆయన ప్రవర్తన గమనించిన జనాలు ‘మీరు మారిపోయారు సార్’ అంటున్నారు. ‘వీధిలో పులి ఇంట్లో పిల్లి’ అనే సామెత వినే ఉంటారు. కెమెరా ముందు పులి… జైల్లో పిల్లి! కడప, మార్చి 13 మీరు మారిపోయారు సార్’… ఒక సినిమాలో ఆయన డైలాగ్ ఎంత పాపులర్ అంటే? క్యారెక్టర్ మార్చుకున్న ప్రతి ఒక్కరి గురించి చెప్పే సమయంలో ఆ డైలాగ్ వాడుతున్నారు.…
Read MoreAndhra Pradesh:కనిపించకుండా పెరిగిన లిక్కర్ ధరలు
Andhra Pradesh:కనిపించకుండా పెరిగిన లిక్కర్ ధరలు:ఏపీలో మద్యం ధరల్లో మతలబు జనాలకు తెలిసొచ్చింది. కొద్ది రోజుల క్రితం మద్యం విక్రయాల్లో కమిషన్ చెల్లింపు కోసం బాటిల్‌పై రూ.10 అదనంగా వసూలు చేసేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతించింది. మద్యం ధరల పెంపుపై విమర్శలు రావడంతో ప్రభుత్వం కూడా స్పందించింది. మద్యం బాటిళ్ల గరిష్ట ధరలపై అప్పట్లో ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్‌కుమార్ ప్రకటన కూడా చేశారు. కనిపించకుండా పెరిగిన లిక్కర్ ధరలు నెల్లూరు. మార్చి 13 ఏపీలో మద్యం ధరల్లో మతలబు జనాలకు తెలిసొచ్చింది. కొద్ది రోజుల క్రితం మద్యం విక్రయాల్లో కమిషన్ చెల్లింపు కోసం బాటిల్‌పై రూ.10 అదనంగా వసూలు చేసేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతించింది. మద్యం ధరల పెంపుపై విమర్శలు రావడంతో ప్రభుత్వం కూడా స్పందించింది. మద్యం బాటిళ్ల గరిష్ట ధరలపై అప్పట్లో ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్‌కుమార్…
Read MoreAndhra Pradesh:ఓడిపోయాక గుర్చొచ్చాయ.. నాయనా సోషల్ మీడియాలో జగన్ పై సెటైర్లు
Andhra Pradesh:ఓడిపోయాక గుర్చొచ్చాయ.. నాయనా సోషల్ మీడియాలో జగన్ పై సెటైర్లు:వైఎస్సార్సీపీ పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహనరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ప్రారంభోత్సవం నాడు అధ్యక్షుడు చేసే పనే కదా అనుకోవచ్చు. అలా అయితే ఇప్పుడు మాట్లాడుకోవలసిన పనేముంది.2011, మార్చి 12న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనగా వైఎస్సార్సీపీని ప్రారంభించారు. ఓడిపోయాక గుర్చొచ్చాయ.. నాయనా సోషల్ మీడియాలో జగన్ పై సెటైర్లు గుంటూరు, మార్చి 13 వైఎస్సార్సీపీ పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహనరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ప్రారంభోత్సవం నాడు అధ్యక్షుడు చేసే పనే కదా అనుకోవచ్చు. అలా అయితే ఇప్పుడు మాట్లాడుకోవలసిన పనేముంది.2011, మార్చి 12న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనగా వైఎస్సార్సీపీని ప్రారంభించారు. అంటే…
Read More