Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్: రాష్ట్ర అభివృద్ధి, పార్టీ బలోపేతం లక్ష్యం:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఈ రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటన రెండు రోజుల పాటు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఈ రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటన రెండు రోజుల పాటు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. రేపు, జూన్ 19, 2025న, రేవంత్ రెడ్డి ఇంగ్లండ్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్‌తో సమావేశం…
Read MoreTag: Nominated posts
కష్టపడిన వారికి నామినేటెడ్ పోస్టులు | Nominated posts for hardworking | Eeroju news
కష్టపడిన వారికి నామినేటెడ్ పోస్టులు విజయవాడ, జూన్ 17, (న్యూస్ పల్స్) Nominated posts for hardworking : నామినేటెడ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని, పార్టీ కోసం కష్టపడిన వారికి ఈ పోస్టుల్లో అవకాశాలు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారుపార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. కింది స్థాయి నుంచి ఎవరు ఎక్కడ పార్టీ కోసం పని చేశారో వారికే పదవులు దక్కేలా అధ్యయనం ప్రారంభించామన్నారు. నేతలు, కార్యకర్తలు సాధికారిత సాధిస్తే పార్టీ పునాదులు బలంగా ఉంటాయన్నారు. అన్న క్యాంటీన్లు ఎక్కడెక్కడ మూతపడ్డాయో వాటిని వంద రోజుల్లోనే తెరిపిస్తామని స్పష్టం చేశారు. కూటమి విజయం వెనుక కార్యకర్తలు, నాయకులు కష్టం, కృషి ఎంతో ఉందన్నారు. 20 ఏళ్లలో గెలవని సీట్లు కూడా ఈ ఎన్నికల్లో…
Read More