Pithapuram : పిఠాపురంపై పక్కా ప్లాన్

Pithapuram :పిఠాపురం నియోజకవర్గం.. 2024 ఎన్నికల తర్వాత నిత్యం హాట్ టాపిక్ గానే ఉంటుంది. దానికి కారణం అక్కడ పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహించడమే. 2024 ఎన్నికలకు ముందు అనూహ్యంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. పొత్తులో భాగంగా ఆ సీటు నుంచి పోటీ చేస్తానని చెప్పారు. పిఠాపురంపై పక్కా ప్లాన్ కాకినాడ, మే 31 పిఠాపురం నియోజకవర్గం.. 2024 ఎన్నికల తర్వాత నిత్యం హాట్ టాపిక్ గానే ఉంటుంది. దానికి కారణం అక్కడ పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహించడమే. 2024 ఎన్నికలకు ముందు అనూహ్యంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. పొత్తులో భాగంగా ఆ సీటు నుంచి పోటీ చేస్తానని చెప్పారు. దీంతో అప్పటివరకు టిడిపి అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధపడిన వర్మ డిఫెన్స్ లో పడ్డారు. అధినేత చంద్రబాబు సముదాయించడంతో సమ్మతించారు.…

Read More

Andhra Pradesh: పిఠాపురంలో కూటమి కుమ్ములాటలు

What is happening in the Pithapuram alliance parties?

Andhra Pradesh:పిఠాపురం కూటమి పార్టీల్లో ఏం జరుగుతోంది? డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గంలో టీడీపీ పట్టు తప్పుతోందా? అక్కడ సోలో పవర్‌గా ఎదగడానికి జనసేన స్కేచ్ గీస్తోందా? అంటే పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి.. పవన్ కోసం టీడీపీ నేత వర్మ 2024 ఎన్నికల్లో తన సీటు త్యాగం చేసారు. ఆ సమయంలోనే ఎమ్మెల్సీ సీటు పైన హామీ దక్కింది. అయితే, పది నెలలు పూర్తయినా ఎమ్మెల్సీగా అవకాశం రాలేదు. పిఠాపురంలో కూటమి కుమ్ములాటలు కాకినాడ, ఏప్రిల్ 7 పిఠాపురం కూటమి పార్టీల్లో ఏం జరుగుతోంది? డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గంలో టీడీపీ పట్టు తప్పుతోందా? అక్కడ సోలో పవర్‌గా ఎదగడానికి జనసేన స్కేచ్ గీస్తోందా? అంటే పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి.. పవన్ కోసం టీడీపీ నేత వర్మ 2024…

Read More