AP :ఒకరి తర్వాత ఇంకొకరి వంతు వస్తోంది. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి ఇలా నోరు జారినోళ్లు..నోటికొచ్చినట్లు మాట్లాడినోళ్ల ఎపిసోడ్ ఒక్కొక్కటిగా అయిపోతోంది. ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డిగా చెప్పుకునే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎపిసోడ్ కూడా స్టార్ట్ అయిందంటున్నారు టీడీపీ నేతలు. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై రెండు నెలల క్రితమే కేసు పెట్టారు పోలీసులు. కాకాని క్లోజ్.. ఇక కొడాలేనా విజయవాడ, మే 28 ఒకరి తర్వాత ఇంకొకరి వంతు వస్తోంది. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి ఇలా నోరు జారినోళ్లు..నోటికొచ్చినట్లు మాట్లాడినోళ్ల ఎపిసోడ్ ఒక్కొక్కటిగా అయిపోతోంది. ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డిగా చెప్పుకునే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎపిసోడ్ కూడా స్టార్ట్ అయిందంటున్నారు టీడీపీ నేతలు. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై రెండు నెలల క్రితమే కేసు…
Read MoreTag: Posani Krishna Murali
Andhra Pradesh:పొసాని ఎక్కే గుమ్మం.. దిగే గుమ్మం
Andhra Pradesh:పొసాని ఎక్కే గుమ్మం.. దిగే గుమ్మం:పోసాని కృష్ణమురళికి బెయిల్ లభించింది. కానీ ఆ ఆనందం ఆయనకు ఎక్కువ రోజులు నిలవలేదు. ప్రతి సోమవారం తో పాటు గురువారం సిఐడి కార్యాలయానికి వచ్చి సంతకాలు చేయాల్సి ఉంది. సిఐడి కోర్టు బెయిల్ ఇచ్చినప్పుడే ఈ షరతు పెట్టింది. దీంతో పోసాని కృష్ణ మురళికి బెయిల్ అయితే లభించింది కానీ.. కేసుల నుంచి విముక్తి కలిగేలా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. గత నెల 26న ఆయన అరెస్ట్ అయ్యారు. కేసుల మీద కేసులు నమోదయ్యాయి. పొసాని ఎక్కే గుమ్మం.. దిగే గుమ్మం. విజయవాడ, మార్చి 26 పోసాని కృష్ణమురళికి బెయిల్ లభించింది. కానీ ఆ ఆనందం ఆయనకు ఎక్కువ రోజులు నిలవలేదు. ప్రతి సోమవారం తో పాటు గురువారం సిఐడి కార్యాలయానికి వచ్చి సంతకాలు చేయాల్సి ఉంది.…
Read MoreAndhra Pradesh:పోసాని తర్వాత విడదల రజనీ
Andhra Pradesh:పోసాని తర్వాత విడదల రజనీ:మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు నమోదయింది. ఆమెను త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని తెలిసింది. ఏసీబీ కేసులో విడదల రజనీతో పాటు మరికొందరిపై కూడా కేసులు నమోదయ్యాయి. విజిలెన్స్ అధికారులను పంపించి బెదిరించి యడ్లపాడులోని స్టోన్ క్రషర్ నుంచి 2.20 కోట్ల రూపాయలు విడదల రజనీ బ్యాచ్ వసూలు చేసిందని ఏసీబీ ఆరోపిస్తుంది. రజనీతో పాటు ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతాో పాటు మరికొందరిపైన కూడా కేసులు నమోదు చేశారు. అనేక సెక్షన్లకింద నమోదయిన ఈకేసుల్లో ఏ2 నిందితురాలిగా విడదల రజనీ ఉన్నారు. పోసాని తర్వాత విడదల రజనీ గుంటూరు, మార్చి 24 మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు నమోదయింది. ఆమెను త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని తెలిసింది. ఏసీబీ కేసులో విడదల రజనీతో పాటు…
Read MoreAndhra Pradesh:చెరువుల తవ్వకాలకు బ్రేక్
Andhra Pradesh:చెరువుల తవ్వకాలకు బ్రేక్:ఒకప్పుడు ఆహ్లాదకరమైన సువిశాల సాగర తీరం ఉండేది. సునామీ, తుపాన్లు వంటి విపత్తుల నుంచి కాపాడేలా ఇసుక తెన్నెలు పుష్కలంగా కనపడేవి. కానీ ఇప్పుడు కనుచూపు మేరలో చెరువులే కనిపిస్తున్నాయి. తీరం వెంబడి పచ్చని గోడలా సరుగుడు తోటలతో గ్రీన్ బెల్ట్ ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం ఆక్వా కాలుష్యంతో నిండిపోయింది. ఏకంగా సముద్రానికి ఆనుకుని మరీ చెరువులు తవ్వేయడం ఆందోళనకరంగా మారింది. ఈ అక్రమ కార్యకలాపాల వల్లనే సముద్రకోతకు గురి అవుతోంది. సీఆర్‌జడ్ పరిధి నానాటికీ ముందుకు చొచ్చుకు వచ్చే పరిస్థితి ఉత్పన్నమైంది. చెరువుల తవ్వకాలకు బ్రేక్. కాకినాడ, మార్చి 22 ఒకప్పుడు ఆహ్లాదకరమైన సువిశాల సాగర తీరం ఉండేది. సునామీ, తుపాన్లు వంటి విపత్తుల నుంచి కాపాడేలా ఇసుక తెన్నెలు పుష్కలంగా కనపడేవి. కానీ ఇప్పుడు కనుచూపు మేరలో చెరువులే…
Read MoreAndhra Pradesh:జైలు పక్షిలా పోసాని. పాపం.. పట్టించుకొనేవారేరి
Andhra Pradesh:జైలు పక్షిలా పోసాని. పాపం.. పట్టించుకొనేవారేరి:పోసాని కృష్ణమురళీ జైళ్లు పట్టుకు తిరుగుతున్నారు. ఒకచోట కస్టడీ అయిపోగానే మరోచోటకు వెళుతూ రాష్ట్రంలోని అన్ని జైళ్లను చుట్టేస్తున్నారు. సినిమా రంగంలో అత్యంత గౌరవ, మర్యాదలు అందుకున్న వ్యక్తికి ఇలా జరగాలని ఎవరూ కోరుకోరు.. కానీ ఆయన ప్రవర్తన, మాటలే ఆయన ప్రస్తుతం అనుభవిస్తున్న జీవితానికి కారణం అని అంతా అంటున్నారు. అయితే.. ఇదే పోసాని ఎవరి కోసం అయితే నోటికి వచ్చినట్లు మాట్లాడారో.. అదే నాయకుడు కనీసం పోసాని గురించి మాట్లాడడం లేదు. జైలు పక్షిలా పోసాని. పాపం.. పట్టించుకొనేవారేరి కడప, మార్చి 21 పోసాని కృష్ణమురళీ జైళ్లు పట్టుకు తిరుగుతున్నారు. ఒకచోట కస్టడీ అయిపోగానే మరోచోటకు వెళుతూ రాష్ట్రంలోని అన్ని జైళ్లను చుట్టేస్తున్నారు. సినిమా రంగంలో అత్యంత గౌరవ, మర్యాదలు అందుకున్న వ్యక్తికి ఇలా జరగాలని ఎవరూ…
Read MoreAndhra Pradesh:కెమెరా ముందు పులి… జైల్లో పిల్లి!
Andhra Pradesh:కెమెరా ముందు పులి… జైల్లో పిల్లి!:మీరు మారిపోయారు సార్’… ఒక సినిమాలో ఆయన డైలాగ్ ఎంత పాపులర్ అంటే? క్యారెక్టర్ మార్చుకున్న ప్రతి ఒక్కరి గురించి చెప్పే సమయంలో ఆ డైలాగ్ వాడుతున్నారు. బహుశా ఆయన కూడా ఊహించి ఉండరేమో… తన గురించి ఈ డైలాగు వాడే రోజు ఒకటి వస్తుందని! రెండు వారాల జైలు జీవితంలో ఆయనను చూసిన పోలీసులు, కోర్టులో ఆయన ప్రవర్తన గమనించిన జనాలు ‘మీరు మారిపోయారు సార్’ అంటున్నారు. ‘వీధిలో పులి ఇంట్లో పిల్లి’ అనే సామెత వినే ఉంటారు. కెమెరా ముందు పులి… జైల్లో పిల్లి! కడప, మార్చి 13 మీరు మారిపోయారు సార్’… ఒక సినిమాలో ఆయన డైలాగ్ ఎంత పాపులర్ అంటే? క్యారెక్టర్ మార్చుకున్న ప్రతి ఒక్కరి గురించి చెప్పే సమయంలో ఆ డైలాగ్ వాడుతున్నారు.…
Read MoreAndhra Pradesh:పోసానిపై 20కు పైగా కేసులు.. స్టేషన్స్ టూర్ లో కృష్ణమురళి
Andhra Pradesh:పోసానిపై 20కు పైగా కేసులు.. స్టేషన్స్ టూర్ లో కృష్ణమురళి:సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలీసులు కేసు నమోదయ్యాయి. నరసరావుపేట, బాపట్ల, అనంతపురం, శ్రీకుకుళం, విజయవాడ వంటి చోట్ల కేసులు నమోదయ్యాయి. దాదాపు 30కి పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. అయితే ఇందులో పథ్నాలుగు కేసులు నమోదయినట్లు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ పోసాని కృష్ణమురళిపై వరస కేసులు నమోదు కావడంతో ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదంటున్నారు. పోసానిపై 20కు పైగా కేసులు స్టేషన్స్ టూర్ లో కృష్ణమురళి విజయవాడ, మార్చి 4 సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలీసులు కేసు నమోదయ్యాయి. నరసరావుపేట, బాపట్ల, అనంతపురం, శ్రీకుకుళం, విజయవాడ వంటి చోట్ల కేసులు నమోదయ్యాయి. దాదాపు 30కి పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. అయితే ఇందులో పథ్నాలుగు…
Read MorePosani Krishna Murali | పోసానికి చుట్టుముడుతున్న కేసులు | Eeroju news
పోసానికి చుట్టుముడుతున్న కేసులు రాజమండ్రి, నవంబర్ 12, (న్యూస్ పల్స్) Posani Krishna Murali పోసాని కృష్ణమురళి.. సినిమాల్లో మల్టీ రోల్స్ పోషించి సక్సెస్ అయ్యారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో, రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇలా విభిన్న రూల్స్‌లో తనని తాను నిరూపించుకున్నారు. ఇండస్ట్రీలో కెరీర్ కంఫర్టబుల్‌గా ఉన్న టైంలోనే ఆ కాంట్రావర్సీ నటుడుకి రాజకీయాలపై ప్రేమ పుట్టుకొచ్చింది . 2009 ఎన్నికల ముందు ప్రజారాజ్యంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో మొట్టమొదట సారి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. చిలకలూరిపేట పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి తనకు ఎలాంటి పొలిటికల్ ఇమేజ్ లేకపోయినా… చిరంజీవి పుణ్యాణ 14 వేల ఓట్లు మాత్రం దక్కించుకుని మూడోస్థానంతో సరిపెట్టుకున్నారువైసీపీ స్థాపన తరువాత పోసాని కృష్ణ .. జగన్ పంచకు చేరారు. జగన్ పాదయాత్రలోనూ పాల్గొన్నారు. అయితే జగన్…
Read More