KCR : కేసీఆర్: జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు నేడు కేసీఆర్

KCR to appear before Justice Ghosh Commission today

KCR :హైదరాబాద్, తెలంగాణ: మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేడు, జూన్ 11, 2025న ఉదయం 11 గంటలకు బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరుకానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ జరుపుతున్న విచారణలో ఇది ఒక కీలక ఘట్టం. కేసీఆర్: జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు నేడు కేసీఆర్ హైదరాబాద్, తెలంగాణ: మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేడు, జూన్ 11, 2025న ఉదయం 11 గంటలకు బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరుకానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ జరుపుతున్న విచారణలో ఇది ఒక కీలక ఘట్టం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది మార్చిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం,…

Read More

B.R.S : బీఆర్ ఎస్.. సెంటిమెంట్ 

Former Telangana CM and BRS leader KCR has a lot of sentiment.

B.R.S : తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సెంటిమెంటు చాలా ఎక్కువ‌. ఆయ‌న హేతువాది అని ఎక్క‌డా చెప్పుకోలేదు. అయితే.. గియితే.. క‌మ్యూనిస్టు భావ‌జాలం కొంత మేర‌కు ఉన్నా.. అవి ఆయ‌న సెంటిమెంటుకు అడ్డం కూడా కాలేదు. నుదిటిన బొట్టు పెట్టినా.. ఎన్నిక‌ల స‌మ‌యంలో యాగాలు చేసినా.. ఆయ‌న సెంటిమెంటు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. బీఆర్ ఎస్.. సెంటిమెంట్  మెదక్,, జూన్ 4 తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సెంటిమెంటు చాలా ఎక్కువ‌. ఆయ‌న హేతువాది అని ఎక్క‌డా చెప్పుకోలేదు. అయితే.. గియితే.. క‌మ్యూనిస్టు భావ‌జాలం కొంత మేర‌కు ఉన్నా.. అవి ఆయ‌న సెంటిమెంటుకు అడ్డం కూడా కాలేదు. నుదిటిన బొట్టు పెట్టినా.. ఎన్నిక‌ల స‌మ‌యంలో యాగాలు చేసినా.. ఆయ‌న సెంటిమెంటు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఒక్క ఎన్నిక‌ల స‌మ‌యం అనేకాదు.. అస‌లు ఆది…

Read More

Engineering colleges : ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో రిజర్వేషన్ నిబంధనలు పాటించని నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎస్టి/ఎస్టి మోర్చా డిమాండ్

BJP ST/ST Morcha demands strict action against administrators who do not follow reservation norms in private engineering colleges

Engineering colleges : తెలంగాణలోని ప్రముఖ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు SC/ST విద్యార్థులకు ప్రస్తుత ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ B క్యాటగిరీ (మేనేజ్‌మెంట్ కోటా) మరియు C క్యాటగిరీ (NRI కోటా) సీట్లను కోట్లకు విక్రయిస్తున్న దారుణమైన పరిస్థితిపై బీజేపీ గిరిజన మోర్చా మరియు దళిత మోర్చా నేడు తీవ్ర స్థాయిలో ధర్నా చేపట్టారు. ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో రిజర్వేషన్ నిబంధనలు పాటించని నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎస్టి/ఎస్టి మోర్చా డిమాండ్ హైదరాబాద్ జూన్ 3 తెలంగాణలోని ప్రముఖ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు SC/ST విద్యార్థులకు ప్రస్తుత ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ B క్యాటగిరీ (మేనేజ్‌మెంట్ కోటా) మరియు C క్యాటగిరీ (NRI కోటా) సీట్లను కోట్లకు విక్రయిస్తున్న దారుణమైన పరిస్థితిపై బీజేపీ గిరిజన మోర్చా మరియు దళిత మోర్చా నేడు తీవ్ర స్థాయిలో…

Read More

సంక్షిప్త వార్తలు : 03-06-2025

kondapalli railway sataion

సంక్షిప్త వార్తలు : 03-06-2025:ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీలో గల రైల్వే స్టేషన్లో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మరియు ఎంపీ చిన్ని పరిశీలించారు. విజయవాడ రైల్వే స్టేషన్ రద్దీ దృష్టిలో ఉంచుకొని దగ్గర్లో ఉన్న రైల్వే స్టేషన్లో డెవలప్ చేసే క్రమంలో కొండపల్లి రైల్వే స్టేషన్ లో పరిశీలించారు. కొండపల్లి రైల్వే స్టేషన్ ని పరిశీలించిన ఎంపి చిన్ని విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీలో గల రైల్వే స్టేషన్లో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మరియు ఎంపీ చిన్ని పరిశీలించారు. విజయవాడ రైల్వే స్టేషన్ రద్దీ దృష్టిలో ఉంచుకొని దగ్గర్లో ఉన్న రైల్వే స్టేషన్లో డెవలప్ చేసే క్రమంలో కొండపల్లి రైల్వే స్టేషన్ లో పరిశీలించారు. అక్కడ ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి…

Read More

Nizamabad : మరో హైవే విస్తరణకు మోక్షం

Another highway expansion is a salvation

Nizamabad : తెలంగాణలో మరో హైవే విస్తరణకు మోక్షం లభించింది. నిజామాబాద్‌- జగ్దల్‌పూర్‌ జాతీయ రహదారి (NH-63) విస్తరణ పనులకు పర్యావరణ, అటవీశాఖ అనుమతులు లభించాయి. దీంతో ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహారంపై కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లగా.. త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరో హైవే విస్తరణకు మోక్షం నిజామాబాద్, జూన్ 3 తెలంగాణలో మరో హైవే విస్తరణకు మోక్షం లభించింది. నిజామాబాద్‌– జగ్దల్‌పూర్‌ జాతీయ రహదారి (NH-63) విస్తరణ పనులకు పర్యావరణ, అటవీశాఖ అనుమతులు లభించాయి. దీంతో ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహారంపై కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లగా.. త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఇది…

Read More

Secunderabad : సికింద్రాబాద్ కు సమ్మర్ ట్రైన్స్

Summer trains to Secunderabad

Secunderabad :వేసవి సెలవుల చివరి దశకు చేరాయి. ఈ నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లిన ప్రజలు తిరిగి నగరాలకు పయనమవుతుండటంతో రైల్వే స్టేషన్లలో రద్దీ గణనీయంగా పెరిగింది. ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే  కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని.. అనేక ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్ కు సమ్మర్ ట్రైన్స్ హైదరాబాద్, జూన్ 3 వేసవి సెలవుల చివరి దశకు చేరాయి. ఈ నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లిన ప్రజలు తిరిగి నగరాలకు పయనమవుతుండటంతో రైల్వే స్టేషన్లలో రద్దీ గణనీయంగా పెరిగింది. ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే  కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని.. అనేక ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. జూన్‌లో 150 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ…

Read More

Hyderabad : ఇక ఖాళీ స్థలాలకు ట్యాక్స్

telangana news

Hyderabad : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మీకు ఓపెన్ ప్లాట్ ఉందా..? అయితే మీకో షాకింగ్ న్యూస్. మీరు ఖాళీ స్థలానికి ట్యాక్స్ కట్టాల్సిందే. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  కమిషనర్ కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. నగరంలోని ఖాళీ స్థలాల యజమానులకు పన్ను చెల్లించాలని సూచించారు. ఇక ఖాళీ స్థలాలకు ట్యాక్స్ హైదరాబాద్, జూన్ 3 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మీకు ఓపెన్ ప్లాట్ ఉందా..? అయితే మీకో షాకింగ్ న్యూస్. మీరు ఖాళీ స్థలానికి ట్యాక్స్ కట్టాల్సిందే. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  కమిషనర్ కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. నగరంలోని ఖాళీ స్థలాల యజమానులకు పన్ను చెల్లించాలని సూచించారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ నుండిచిపొందిన వివరాల ఆధారంగా.. వేకెంట్ ల్యాండ్ టాక్స్ బకాయిల…

Read More

Hyderabad : అమల్లోకి స్లాట్ బుకింగ్ విధానం

slot-booking

Hyderabad :రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో తెలంగాణ ప్రభుత్వం… స్లాట్ బుకింగ్ విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే 47 చోట్ల విజ‌య‌వంతంగా అమ‌లు కావటంతో… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయనుంది. ఈ విధానం అమల్లోకి రానుంది. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అమల్లోకి స్లాట్ బుకింగ్ విధానం హైదరాబాద్, జూన్ 3 రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో తెలంగాణ ప్రభుత్వం… స్లాట్ బుకింగ్ విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే 47 చోట్ల విజ‌య‌వంతంగా అమ‌లు కావటంతో… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయనుంది. ఈ విధానం అమల్లోకి రానుంది. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.ఈ సరికొత్త విధానంపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్ తీసుకువ‌స్తున్న నేప‌ధ్యంలో…

Read More

Miss World : తెలంగాణ ప్రతిష్ట పెంచిన అందాల పోటీలు

miss wold-telangana

Miss World :దాదాపు నెల రోజుల పాటు జరిగిన మిస్ వరల్డ్ పోటీలు ముగిసాయి. రకరకాలఈవెంట్స్ లో భాగంగా ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు తెలంగాణ ప్రతిష్టను పెంచాయి. బిగ్ ఫోర్ బ్యూటీ కాంటెస్ట్ లలో ( మిస్ యూనివర్స్, మిస్ ఇంటర్నేషనల్, మిస్ ఎర్త్ , మిస్ వరల్డ్ )ఒకటైన మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఘనంగా ముగిశాయి. తెలంగాణ ప్రతిష్ట పెంచిన అందాల పోటీలు హైదరాబాద్, జూన్ 3 దాదాపు నెల రోజుల పాటు జరిగిన మిస్ వరల్డ్ పోటీలు ముగిసాయి. రకరకాలఈవెంట్స్ లో భాగంగా ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు తెలంగాణ ప్రతిష్టను పెంచాయి. బిగ్ ఫోర్ బ్యూటీ కాంటెస్ట్ లలో ( మిస్ యూనివర్స్, మిస్ ఇంటర్నేషనల్, మిస్ ఎర్త్ , మిస్ వరల్డ్ )ఒకటైన మిస్ వరల్డ్…

Read More

సంక్షిప్త వార్తలు : 03-06-2025

brife news

సంక్షిప్త వార్తలు : 03-06-2025:పరవాడ  మండల పరిథిలో లారీ బీభత్సం సృష్టించింది. గాజువాక అనకాపల్లి రహ దారిపై  లంకెలపాలెం సిగ్నల్స్ వద్ద  అదుపు తప్పిన ఏపీ  39 యూసి 4551 బొగ్గు లారీ ఒక్క సారిగా సిగ్నల్స్ పైకి దూసుకు వచ్చింది ఈ ప్రమాదంలో ఓ ఆటో,కారు పూర్తిగా ధ్వంసం కాగా ఇద్దరు గాయపడ్డారు ప్రమాదంలో మరో కారు ధ్వంసమైంది సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనస్థలానికి చేరుకున్నారు. పరవాడలో లారీ బీభత్సం విశాఖపట్నం పరవాడ  మండల పరిథిలో లారీ బీభత్సం సృష్టించింది. గాజువాక అనకాపల్లి రహ దారిపై  లంకెలపాలెం సిగ్నల్స్ వద్ద  అదుపు తప్పిన ఏపీ  39 యూసి 4551 బొగ్గు లారీ ఒక్క సారిగా సిగ్నల్స్ పైకి దూసుకు వచ్చింది ఈ ప్రమాదంలో ఓ ఆటో,కారు పూర్తిగా ధ్వంసం కాగా ఇద్దరు గాయపడ్డారు ప్రమాదంలో…

Read More