Andhra Pradesh:జనసేనలో ఇమడలేకపోతున్న బాలినేని

Balineni_Srinivasa_reddy

Andhra Pradesh:జనసేనలో ఇమడలేకపోతున్న బాలినేని:వైసీపీ మాజీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి రాజకీయంగా పునరాలోచనలో పడినట్లు తెలిసింది. 2024 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయిన తర్వాత బాలినేని శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన అనూహ్యంగా జనసేన కండువా కప్పుకున్నారు. జనసేనలో చేరిన తర్వాత తనకు ప్రాధాన్యత దక్కుతుందని బాలినేని భావించారు. కానీ పెద్దగా ప్రయారిటీ దక్కకపోవడంపై ఇటీవల ఆయన తన సన్నిహితులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలిసింది. జనసేనలో ఇమడలేకపోతున్న బాలినేని ఒంగోలు, మార్చి 5 వైసీపీ మాజీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి రాజకీయంగా పునరాలోచనలో పడినట్లు తెలిసింది. 2024 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయిన తర్వాత బాలినేని శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన…

Read More

Andhra Pradesh:అరకు నుంచి అమెరికాకు కాఫీ

Coffee from Araku to America

Andhra Pradesh:అరకు నుంచి అమెరికాకు కాఫీ:అరకు కాఫీకి ఆర్గానిక్ సర్టిఫికేషన్ లభించింది. ఇది ఆదివాసీ రైతులకు ఎంతో మేలు చేయనుంది. ఆర్గానిక్ సర్టిఫికేషన్ ద్వారా అరకు కాఫీని యూరప్‌కు ఎగుమతి చేసే అవకాశం వచ్చింది. దీని ద్వారా దాదాపు 2600 మంది రైతులకు లబ్ధి జరగనుంది. అసలు అరకు కాఫీకి ఎందుకంత డిమాండ్.. ఆర్గానికి సర్టిఫికేషన్ అంటే ఏంటీ.. దాని వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.అరకు కాఫీని గిరిజన రైతులు సేంద్రియ ఎరువులు ఉపయోగించి పండిస్తారు. అరకు నుంచి అమెరికాకు కాఫీ విశాఖపట్టణం, మార్చి 5, అరకు కాఫీకి ఆర్గానిక్ సర్టిఫికేషన్ లభించింది. ఇది ఆదివాసీ రైతులకు ఎంతో మేలు చేయనుంది. ఆర్గానిక్ సర్టిఫికేషన్ ద్వారా అరకు కాఫీని యూరప్‌కు ఎగుమతి చేసే అవకాశం వచ్చింది. దీని ద్వారా దాదాపు 2600 మంది రైతులకు…

Read More

Andhra Pradesh:గందరగోళంగా మారిన టౌన్ ప్లానింగ్

AP Municipal Department Minister Narayana

Andhra Pradesh:గందరగోళంగా మారిన టౌన్ ప్లానింగ్:ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పేది ఒకటి ఆ శాఖలో జరిగేది మరొకటి… ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్మాణ రంగానికి ఊతం ఇచ్చేలా పలు నిర్ణయాలను .నారాయణ ప్రకటించారు. వంద గజాల్లోపు ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు మొదలుకుని అపార్ట్‌మెంట్ల నిర్మాణం వరకు భవన నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలకు చెక్‌ పెట్టేందుకు పలు నిర్ణయాలను ప్రకటించారు. అయితే మంత్రి నారాయణ చెప్పిన వాటిలో ఇప్పటి వరకు ఒక్క నిర్ణయం కూడా అమలు కాలేదు. తాజాగా గత వారం హైకోర్టు ఆదేశాలతోొ పురపాలక శాఖ భవన నిర్మాణ నిబంధనలు మరింత కఠినతరం చేసింది. గందరగోళంగా మారిన టౌన్ ప్లానింగ్ నెల్లూరు, మార్చి 5 ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పేది ఒకటి ఆ శాఖలో జరిగేది మరొకటి… ఏపీలో…

Read More

Andhra Pradesh:5 ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీగా ఆశావహులు

MLA Kota MLC election rush has started in AP

Andhra Pradesh:5 ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీగా ఆశావహులు:ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. గ్రాడ్యుయేట్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడం, ఎమ్మెల్యేల కోటా భర్తీకి నోటిఫికేషన్ వెలువడటంతో అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలైంది. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అంగీకారం కుదిరింది.ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక నేపథ్యంలో సోమవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సోమవారం భేటీ అయ్యారు. 5 ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీగా ఆశావహులు విజయవాడ, మార్చి 5, ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. గ్రాడ్యుయేట్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడం, ఎమ్మెల్యేల కోటా భర్తీకి నోటిఫికేషన్ వెలువడటంతో అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలైంది. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అంగీకారం కుదిరింది.ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక నేపథ్యంలో సోమవారం…

Read More

Andhra Pradesh: ప్రైవేట్ పనుల్లో బెజవాడ పోలీసులు

Bejawada police in private works

Andhra Pradesh: ప్రైవేట్ పనుల్లో బెజవాడ పోలీసులు:సోషల్ మీడియా, యూ ట్యూబర్లతో దోస్తీ చేస్తున్న బెజవాడ పోలీసులు ప్రజల వ్యక్తిగత గోప్యతతో చెలగాటాలు ఆడుతున్నారు. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ వ్యవహారంలో కొందరు పోలీసులే వీడియోలు రికార్డు చేసి ప్రైవేట్‌ వ్యక్తులకు షేర్ చేయడం చర్చనీయాంశంగా మారింది.విజయవాడలో ట్రాఫిక్‌ చలాన్లు, నిబంధనల ఉల్లంఘన, హెల్మెట్ లేకుండా వాహనాలను నడిపే వారిని పోలీసులు ప్రశ్నించే వీడియోలు ఇటీవల కాలంలో వైరల్‌ అవుతున్నాయి. మహిళలు, వృద్ధులు, ఉద్యోగుల వాహనాలను తనిఖీ చేసే సమయంలో నిబంధనల్ని ఉల్లంఘిస్తే వారికి జరిమానా విధిస్తున్నారు.  ప్రైవేట్ పనుల్లో బెజవాడ పోలీసులు విజయవాడ, మార్చి 5 సోషల్ మీడియా, యూ ట్యూబర్లతో దోస్తీ చేస్తున్న బెజవాడ పోలీసులు ప్రజల వ్యక్తిగత గోప్యతతో చెలగాటాలు ఆడుతున్నారు. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ వ్యవహారంలో కొందరు…

Read More

Hyderabad:సీఎం మార్పు తప్పదా.. వరుస కామెంట్స్ పై అనుమానాలు

telangana cm

Hyderabad:సీఎం మార్పు తప్పదా.. వరుస కామెంట్స్ పై అనుమానాలు:తెలంగాణలో రోజురోజుకు రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏ నేత ఏ బాంబు పేలుస్తాడో.. మంటలు రేపే మాటలు ఏం మాట్లాడుతారో అర్థం కాని పరిస్థితి. రాజకీయ పార్టీల్లో చోటుచేసుకునే పరిణామాలు కూడా ఊహించలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో.. త్వరలోనే తెలంగాణ సీఎం మార్పు ఉంటుందని.. తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్తగా నియామకమైన ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్ వచ్చింది అదే పని మీద అంటూ బాంబు పేల్చారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సీఎం మార్పు తప్పదా.. వరుస కామెంట్స్ పై అనుమానాలు హైదరాబాద్, మార్చి 4 తెలంగాణలో రోజురోజుకు రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏ నేత ఏ బాంబు పేలుస్తాడో.. మంటలు రేపే మాటలు ఏం మాట్లాడుతారో అర్థం కాని పరిస్థితి.…

Read More

Hyderabad:ఆ మూడు జిల్లాల్లే టాప్.. తెలంగాణను పోషిస్తున్న ఆ మూడు

Hyderabad

Hyderabad:ఆ మూడు జిల్లాల్లే టాప్.. తెలంగాణను పోషిస్తున్న ఆ మూడు:తెలంగాణలో కేవలం మూడు జిల్లాలు మాత్రమే మంచి స్థానంలో ఉన్నాయి. రాష్ట్రంలో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. వీటిలో ఆర్థిక ఉత్పత్తిలో ముందంజలో ఉన్నవి సాధారణంగా పెద్ద నగరాలు లేదా ఔద్యోగిక కేంద్రాలుగా ఉంటాయి.దేశ అభివృద్ధి స్థూల జాతీయ ఉత్పత్తి(జీడీపీ)పై ఆధారపడి ఉంటుంది. జీడీపీ పెరిగితే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఆ మూడు జిల్లాల్లే టాప్.. తెలంగాణను పోషిస్తున్న ఆ మూడు హైదరాబాద్, మార్చి 4 తెలంగాణలో కేవలం మూడు జిల్లాలు మాత్రమే మంచి స్థానంలో ఉన్నాయి. రాష్ట్రంలో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. వీటిలో ఆర్థిక ఉత్పత్తిలో ముందంజలో ఉన్నవి సాధారణంగా పెద్ద నగరాలు లేదా ఔద్యోగిక కేంద్రాలుగా ఉంటాయి.దేశ అభివృద్ధి స్థూల…

Read More

Visakhapatnam:లెక్క తప్పింది… ఆఖరి క్షణాల్లో చేజారిన విజయం

uttarandhra-mlc

Visakhapatnam:లెక్క తప్పింది… ఆఖరి క్షణాల్లో చేజారిన విజయం:ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మె ల్సీ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసు లు నాయుడు విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మ ఓటమిపాల య్యారు. గాదె శ్రీనివాసులు నాయు డు కౌంటింగ్ తొలి రౌండ్ నుంచి ముందంజలో ఉన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానం నుంచి 10 మంది పోటీ చేయ గా, ఎలిమినేషన్ లో 8 మంది పోటీ నుంచి నిష్క్రమిం చా రు. చివరికి శ్రీనివాసలు నాయుడు, రఘువర్మ మిగలగా… రెండో ప్రాధా న్యత ఓట్ల సాయంతో శ్రీనివాసులు నాయుడు మ్యాజిక్ ఫిగర్ 10,068 సాధించి విజయం అందుకున్నా రు.గాదె శ్రీనివాసులు నాయుడుకు 12,035 ఓట్లు పోల య్యాయి. లెక్క తప్పింది… ఆఖరి క్షణాల్లో చేజారిన విజయం విశాఖపట్నం ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మె…

Read More

Jaipur:కశ్మీర్ లా మారిపోయిన రాజస్థాన్

Rajasthan has become like Kashmir

Jaipur:కశ్మీర్ లా మారిపోయిన రాజస్థాన్:రాజస్థాన్ ఈ పేరు వినిపిస్తే చాలు ఎడారి గుర్తుకువస్తుంది.. మండే ఎండలు, ఇసుక దిబ్బల ప్రాంతం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇక మామూలుగా ఫిబ్రవరి నుంచే అక్కడ ఉష్ణోగ్రతలు మండిపోతుంటాయి.. జనాలకు చుక్కలు చూపిస్తుంటాయి.విస్తరించిన ఎడారికి, కనుచూపుమేర కనిపించే ఇసుకదిబ్బలకు నెలవైన రాజస్థాన్ రాష్ట్రంలో ఫిబ్రవరి నెల నుంచే ఎండలు మండిపోతుంటాయి. కశ్మీర్ లా మారిపోయిన రాజస్థాన్ జైపూర్, మార్చి 4 రాజస్థాన్ ఈ పేరు వినిపిస్తే చాలు ఎడారి గుర్తుకువస్తుంది.. మండే ఎండలు, ఇసుక దిబ్బల ప్రాంతం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇక మామూలుగా ఫిబ్రవరి నుంచే అక్కడ ఉష్ణోగ్రతలు మండిపోతుంటాయి.. జనాలకు చుక్కలు చూపిస్తుంటాయి.విస్తరించిన ఎడారికి, కనుచూపుమేర కనిపించే ఇసుకదిబ్బలకు నెలవైన రాజస్థాన్ రాష్ట్రంలో ఫిబ్రవరి నెల నుంచే ఎండలు మండిపోతుంటాయి. ఈ ఎండల వల్ల అక్కడ అనధికారిక కర్ఫ్యూ…

Read More

China:పిల్లల్ని కనండి.. మహాప్రభో..

China

China:పిల్లల్ని కనండి.. మహాప్రభో..:చైనాలో జనాభా సంక్షోభం ఏర్పడింది. జనాభాను పెంచడానికి ఆ దేశం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగులకు సరికొత్త అవకాశాలు కల్పిస్తోంది. ఇక జపాన్ కూడా అదే పని చేస్తోంది. దక్షిణ కొరియాలోను జనాభా సంక్షోభం తీవ్రంగా ఉంది.. ఇక మన దేశంలో అలాంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ.. భవిష్యత్తులో ఇలాంటి దుస్థితి ఉండదన్న గ్యారెంటీ లేదు మన దేశానికి వస్తే దక్షిణ భారతదేశంలో జనాభా సంక్షోభం ఉంది. పిల్లల్ని కనండి.. మహాప్రభో.. చెన్నై, మార్చి 4 చైనాలో జనాభా సంక్షోభం ఏర్పడింది. జనాభాను పెంచడానికి ఆ దేశం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగులకు సరికొత్త అవకాశాలు కల్పిస్తోంది. ఇక జపాన్ కూడా అదే పని చేస్తోంది. దక్షిణ కొరియాలోను జనాభా సంక్షోభం తీవ్రంగా ఉంది.. ఇక మన దేశంలో అలాంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ.. భవిష్యత్తులో ఇలాంటి…

Read More