Vangaveeti Radhakrishna : కాపు నేతలకు గాలం

YSR Congress Party tried again for Vangaveeti Radhakrishna?

Vangaveeti Radhakrishna :వంగవీటి రాధాకృష్ణ కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రయత్నించిందా? ఆయనకు ఆహ్వానం పంపిందా? పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని చెప్పిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కాపు నేతలకు గాలం విజయవాడ, జూన్4 వంగవీటి రాధాకృష్ణ కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రయత్నించిందా? ఆయనకు ఆహ్వానం పంపిందా? పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని చెప్పిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. రెండు ప్రధాన సామాజిక వర్గాలతో పాటు వెనుకబడిన తరగతులు వారు సైతం టిడిపి కూటమికి జై కొట్టారు. ఆపై జగన్మోహన్…

Read More

YSRCP : సంచలనాలు బయటపెట్టిన వైసిపి మాజీ ఎమ్మెల్యే!

Former YSRCP MLA reveals sensational news!

YSRCP :వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. దూకుడు కలిగిన నేతలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. అనవసరంగా దూషించి.. వ్యక్తిగత ప్రతిష్టను మంటగలిపిన నేతలను వెంటాడుతోంది కూటమి. అయితే ఆ పార్టీ సీనియర్ల జోలికి మాత్రం వెళ్లడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మంత్రులుగా ఉన్నారు. సంచలనాలు బయటపెట్టిన వైసిపి మాజీ ఎమ్మెల్యే! గుంటూరు, జూన్ 3 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. దూకుడు కలిగిన నేతలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. అనవసరంగా దూషించి.. వ్యక్తిగత ప్రతిష్టను మంటగలిపిన నేతలను వెంటాడుతోంది కూటమి. అయితే ఆ పార్టీ సీనియర్ల జోలికి మాత్రం వెళ్లడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మంత్రులుగా ఉన్నారు. ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ వంటి నేతలు. వారి విషయంలో కూటమి ఎటువంటి చర్యలకు…

Read More

YS jagan : సూపర్ స్టార్ ఫ్యామిలీపై జగన్ పార్టీ దృష్టి

Jagan's party focuses on superstar family

YS jagan :వైఎస్ జగన్మోహన్ రెడ్డిపోయిన చోటే వెతుక్కుంటున్నారా? తన నుంచి దూరమైన వర్గాలను దరి చేర్చుకునే పనిలో పడ్డారా? సినీ రంగంపై ఫోకస్ పెట్టారా? వచ్చే ఎన్నికల నాటికి సినీ పరిశ్రమను తనవైపు తిప్పుకోవాలని చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. సూపర్ స్టార్ ఫ్యామిలీపై జగన్ పార్టీ దృష్టి గుంటూరు, జూన్ 2 వైఎస్ జగన్మోహన్ రెడ్డిపోయిన చోటే వెతుక్కుంటున్నారా? తన నుంచి దూరమైన వర్గాలను దరి చేర్చుకునే పనిలో పడ్డారా? సినీ రంగంపై ఫోకస్ పెట్టారా? వచ్చే ఎన్నికల నాటికి సినీ పరిశ్రమను తనవైపు తిప్పుకోవాలని చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. సినీ పరిశ్రమ ఎంతగానో సంతోషించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్…

Read More

Liquor case : లిక్కర్ కేసు విచారణ అసలు టార్గెట్ ఎవరు

Liquor case investigation Who is the real target?

Liquor case :మద్యం కుంభకోణంలో అంతిమ ఘట్టం ప్రారంభమైందా? ‘అంతిమ లబ్ధిదారుడు’ ఎవరన్నది తేలిపోనుందా? అసలు సిసలైన అంకం మొదలైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో లిక్కర్ స్కాం సంచలనం రేపుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. లిక్కర్ కేసు విచారణ అసలు టార్గెట్ ఎవరు.. విజయవాడ, మే 31 మద్యం కుంభకోణంలో అంతిమ ఘట్టం ప్రారంభమైందా? ‘అంతిమ లబ్ధిదారుడు’ ఎవరన్నది తేలిపోనుందా? అసలు సిసలైన అంకం మొదలైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో లిక్కర్ స్కాం సంచలనం రేపుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. సీఐడీతో పాటు పోలీసులు రంగంలోకి కీలక ఆధారాలు సేకరించారు. దీంతో భారీగా అవినీతి జరిగిందని.. అవినీతి సొమ్మును హవాలా రూపంలో విదేశాలకు తరలించేశారని విచారణలో తేలింది.…

Read More

Vallabhaneni Vamsi : వంశీ స్థానంలో పంకజశ్రీ

Gannavaram MLA Vallabhaneni Vamsi Mohan,

Vallabhaneni Vamsi :టీడీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ తర్వాత అధికార వైసీపీ పంచన చేరి లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడ్డ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రాజకీయ ప్రస్థానం ముగిసిందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. నిన్నటి దాకా అసలు రాజకీయం అంటేనే ఏమిటో తెలియకుండా… బయటి ప్రపంచానికే కనంపించకుండా ఉండిపోయిన ఆయన సతీమణి పంకజశ్రీ ఇప్పుడు ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధమైపోయారన్న వార్త మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. వంశీ స్థానంలో పంకజశ్రీ విజయవాడ, మే 31 టీడీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ తర్వాత అధికార వైసీపీ పంచన చేరి లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడ్డ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రాజకీయ ప్రస్థానం ముగిసిందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. నిన్నటి దాకా అసలు రాజకీయం అంటేనే ఏమిటో…

Read More

AP : ఆపరేషన్ వైసీపీ స్టార్ట్

ysrcp

AP :ఆప‌రేష‌న్ వైసీపీ.. అంటే.. వైసీపీని కాపాడుకునే ప్ర‌య‌త్నం. ఆది నుంచి అన్ని విష‌యాల్లోనూ పార్టీని అన్ని విధాలా కాపాడుకునే ప్ర‌య‌త్నం ప్రారంభ‌మైందా? అంటే.. వైసీపీ వ‌ర్గాల నుంచి ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. మ‌ద్యం కుంభ‌కోణం కేసు తీవ్ర‌త‌రం కావ‌డం.. ఇటీవ‌ల సీఎం చంద్ర‌బాబు కూడా.. కేంద్రం చెవిలో వేయ‌డం.. ముఖ్యంగాకేంద్ర హోం మంత్రి అమిత్ షా వంటివారు.. కూడా చంద్రబాబుకు ఈవిష‌యంలో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌న్న చ‌ర్చ సాగుతుండ‌డంతో జ‌గ‌న్ అలెర్ట‌య్యార‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి. ఆపరేషన్ వైసీపీ స్టార్ట్ విజయవాడ, మే 29 ఆప‌రేష‌న్ వైసీపీ.. అంటే.. వైసీపీని కాపాడుకునే ప్ర‌య‌త్నం. ఆది నుంచి అన్ని విష‌యాల్లోనూ పార్టీని అన్ని విధాలా కాపాడుకునే ప్ర‌య‌త్నం ప్రారంభ‌మైందా? అంటే.. వైసీపీ వ‌ర్గాల నుంచి ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. మ‌ద్యం కుంభ‌కోణం కేసు తీవ్ర‌త‌రం కావ‌డం.. ఇటీవ‌ల సీఎం…

Read More

AP : టీడీపీ టచ్ లోకి మరో ఎంపీ

Another MP in touch with TDP

AP :వైసీపీ నుంచి ఒక్కొక్క నేత పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ముఖ్యమైన నేతలు ఇప్పటికే పార్టీని వదిలివెళ్లిపోవడంతో ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఆ ప్రభావం పడిందనే చెప్పాలి. అదే సమయంలో జగన్ వ్యవహార శైలిని నచ్చని మరికొందరు కూడా పార్టీని వీడి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. టీడీపీ టచ్ లోకి మరో ఎంపీ విజయవాడ, మే28 వైసీపీ నుంచి ఒక్కొక్క నేత పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ముఖ్యమైన నేతలు ఇప్పటికే పార్టీని వదిలివెళ్లిపోవడంతో ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఆ ప్రభావం పడిందనే చెప్పాలి. అదే సమయంలో జగన్ వ్యవహార శైలిని నచ్చని మరికొందరు కూడా పార్టీని వీడి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. త్వరలోనే ఒక ముఖ్యనేత కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేత పార్టీకి త్వరలోనే గుడ్ బై చెప్పనున్నారని…

Read More

AP : మహానాడులో టీడీపీ బిగ్ స్కెచ్

TDP's big sketch in Mahanadu.

AP : మహానాడులో టీడీపీ బిగ్ స్కెచ్ :కడపజిల్లాలో ఫ్యాన్ ముక్కలవుతోందా? వైయస్సార్ కుటుంబ హవా తగ్గుతోందా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కడప అంటే ముందుగా గుర్తొచ్చేది వైయస్సార్. రాజకీయంగా మిగతా ప్రాంతాల్లో ఎలా ఉన్నా.. కడప జిల్లా అనేసరికి వైయస్ కుటుంబ అభిమానులు ఎక్కువగా ఉండేవారు. మహానాడులో టీడీపీ బిగ్ స్కెచ్. కడపజిల్లాలో ఫ్యాన్ ముక్కలవుతోందా? వైయస్సార్ కుటుంబ హవా తగ్గుతోందా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కడప అంటే ముందుగా గుర్తొచ్చేది వైయస్సార్. రాజకీయంగా మిగతా ప్రాంతాల్లో ఎలా ఉన్నా.. కడప జిల్లా అనేసరికి వైయస్ కుటుంబ అభిమానులు ఎక్కువగా ఉండేవారు. అందుకే అక్కడ రాజశేఖర్ రెడ్డి ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీ హవా నడిచింది. తరువాత…

Read More