Andhra Pradesh:అమల్లోకి రిజిస్ట్రేష‌న్ స్లాట్స్

Registration slots in effect

Andhra Pradesh:అమల్లోకి రిజిస్ట్రేష‌న్ స్లాట్స్:రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భూమి రిజిస్ట్రేష‌న్ల‌కు కొత్త ప్రక్రియ‌ను తీసుకొచ్చింది. ఇది భూముల రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో అమ్మేవారు, కొనుగోలు చేసేవారు ఇబ్బందుల‌కు ప‌రిష్కారం కానుంది. రిజిస్ట్రేష‌న్లలో స్లాట్ బుకింగ్ అనే కొత్త ప్రక్రియ‌ను అమ‌లు చేస్తేంది. ఏప్రిల్ 2 నుంచి స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో అమ‌లుకు శ్రీ‌కారం చుట్టారు. ఈ స్లాట్ బుకింగ్ విధానంతో రిజిస్ట్రేష‌న్ చేసుకునేవారికి సౌక‌ర్యంగా ఉంటుంది. అలాగే స‌మ‌యం కూడా ఆదా అవుతోంది. Andhra Pradesh:అమల్లోకి రిజిస్ట్రేష‌న్ స్లాట్స్ తిరుపతి, ఏప్రిల్ 2 రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భూమి రిజిస్ట్రేష‌న్ల‌కు కొత్త ప్రక్రియ‌ను తీసుకొచ్చింది. ఇది భూముల రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో అమ్మేవారు, కొనుగోలు చేసేవారు ఇబ్బందుల‌కు ప‌రిష్కారం కానుంది. రిజిస్ట్రేష‌న్లలో స్లాట్ బుకింగ్ అనే కొత్త ప్రక్రియ‌ను అమ‌లు చేస్తేంది. ఏప్రిల్ 2 నుంచి స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో…

Read More

Andhra Pradesh:దేవాదాయశాఖలో ఇంటి దొంగలు

An incident of banks being bribed with lands of the Endowment Department in Vijayawada has come to light.

Andhra Pradesh:దేవాదాయశాఖలో ఇంటి దొంగలు:విజయవాడలో దేవాదాయ శాఖ భూములతో బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన ఘటన వెలుగు చూసింది. నగరం నడిబొడ్డున ఉన్న దాదాపు ఆరెకరాల భూమి అన్యాక్రాంతమైనా… దేవాదాయ శాఖ అధికారులు చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇవే భూములకు నకిలీ పత్రాలను సృష్టించి వందల కోట్లకు బ్యాంకుల్ని మోసం చేశారు. దేవాదాయ శాఖకు దానపత్రం రాసిన భూములు అన్యాక్రాంతం అవుతున్నా వాటిని రక్షించేందుకు చర్యలు చేపట్టకపోవడం వెనుక దేవాదాయ శాఖ బాధ్యతలు చూసిన మాజీ మంత్రి హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. దేవాదాయశాఖలో ఇంటి దొంగలు విజయవాడ, ఏప్రిల్ 3 విజయవాడలో దేవాదాయ శాఖ భూములతో బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన ఘటన వెలుగు చూసింది. నగరం నడిబొడ్డున ఉన్న దాదాపు ఆరెకరాల భూమి అన్యాక్రాంతమైనా… దేవాదాయ శాఖ అధికారులు చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇవే భూములకు నకిలీ పత్రాలను సృష్టించి…

Read More

Andhra Pradesh: సినిమాల్లోకి దువ్వాడ.

Duvvada Srinivas-Madhuri.. No matter what Telugu news channel or YouTube channel you watch, the buzz about these two is not all that great.

Andhra Pradesh: సినిమాల్లోకి దువ్వాడ.:దువ్వాడ శ్రీనివాస్-మాధురి.. ఏ తెలుగు న్యూస్ ఛానెల్ చూసినా, యూట్యూబ్ ఛానెల్ చూసినా వీరిద్దరి సందడి అంతా ఇంతా కాదు. మాధురి ఎపిసోడ్ కి టాప్ రేటింగ్స్ రావడంతో అప్పట్నుంచి ఆమెను మీడియా నీడలా అనుసరిస్తోంది. మాధురిని ఆకాశానికెత్తేయడం, ఆమెను హీరోయిన్ లా ఉన్నారని అనడం, అందులోనూ నగ్మాతో పోల్చడం.. ఆమెతో క్యాట్ వాక్ చేయించడం, పాటలు పాడించడం, డ్యాన్స్ చేయించడం.. అబ్బో ఇలాంటి సీన్స్ ఇంటర్వ్యూల్లో చాలానే ఉన్నాయి. సినిమాల్లోకి దువ్వాడ. శ్రీకాకుళం, ఏప్రిల్ 4 దువ్వాడ శ్రీనివాస్-మాధురి.. ఏ తెలుగు న్యూస్ ఛానెల్ చూసినా, యూట్యూబ్ ఛానెల్ చూసినా వీరిద్దరి సందడి అంతా ఇంతా కాదు. మాధురి ఎపిసోడ్ కి టాప్ రేటింగ్స్ రావడంతో అప్పట్నుంచి ఆమెను మీడియా నీడలా అనుసరిస్తోంది. మాధురిని ఆకాశానికెత్తేయడం, ఆమెను హీరోయిన్ లా ఉన్నారని…

Read More

Andhra Pradesh:విజయనగరంలో వైసీపీ ఖాళీ…?

YCP vacancy in Vizianagaram

Andhra Pradesh:విజయనగరంలో వైసీపీ ఖాళీ…?:ఉమ్మడి విజయనగరం జిల్లాలో టీడీపీ మరింత పుంజుకుంటోందా? అంటే అవుననే తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలలోపు వైసీపీ పూర్తిగా ఖాళీ కాబోతుందా? అంటే కూడా అవుననే సమాధానం వినిపిస్తోంది.కురుపాం నుంచి ఎస్ కోట నియోజకవర్గం వరకూ ఎక్కడ చూసినా రాజకీయ వలసలు షరా మాములుగా మారిపోయాయి. మరీ ముఖ్యంగా 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డానికి కష్టించి పని చేసిన హార్డ్ కోర్ ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు సైకిల్ బెల్లు కొట్టడానికి రెడీ అంటే రెడీ అంటున్నారట. విజయనగరంలో వైసీపీ ఖాళీ…? విజయనగరం, ఏప్రిల్ 3 ఉమ్మడి విజయనగరం జిల్లాలో టీడీపీ మరింత పుంజుకుంటోందా? అంటే అవుననే తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలలోపు వైసీపీ పూర్తిగా ఖాళీ కాబోతుందా? అంటే కూడా అవుననే సమాధానం వినిపిస్తోంది.కురుపాం నుంచి ఎస్ కోట నియోజకవర్గం…

Read More

Andhra Pradesh:సోషల్ మీడియాలో ప్రచారానికి హద్దే లేదా

social media generation.

Andhra Pradesh:సోషల్ మీడియాలో ప్రచారానికి హద్దే లేదా:నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుంది ప్రస్తుత రాజకీయాలు. సోషల్ మీడియా జనరేషన్‌లో పాలిటిక్స్ మరింత దారుణంగా ఉంటున్నాయి. పాస్టర్ ప్రవీణ్ పగడాల డెత్ కేసులో ఎంత రచ్చ జరిగిందో అంతా చూస్తున్నారు. సీసీఫుటేజ్‌లో చిన్న అనుమానం కూడా లేదు. ప్రవీణ్ ఒంటిపై దాడి జరిగిన ఆనవాళ్లు కూడా లేవు. కత్తి పోట్లు, దెబ్బలు, విష ప్రయోగం.. గట్రా ఎలాంటి డౌట్ లేదు. కానీ, చంపేశారు.. చంపేశారు.. అంటూ సోషల్ మీడియాలో విష ప్రచారం చేశారు. సొసైటీలో మత చిచ్చు రగిల్చే ప్రయత్నం చేశారు కొందరు. సోషల్ మీడియాలో ప్రచారానికి హద్దే లేదా రాజమండ్రి, ఏప్రిల్ 3 నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుంది ప్రస్తుత రాజకీయాలు. సోషల్ మీడియా జనరేషన్‌లో పాలిటిక్స్ మరింత దారుణంగా ఉంటున్నాయి. పాస్టర్ ప్రవీణ్…

Read More

Andhra Pradesh:జగన్ లో ఎంత మార్పో

How much change in Jagan?

Andhra Pradesh:జగన్ లో ఎంత మార్పో:అధికారంలో ఉన్నప్పుడు జగన్ కార్యకర్తల్ని, స్థానిక నేతల్ని పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణ ఉంది. దానికి ఆయన ప్రవర్తనే ప్రత్యక్ష సాక్ష్యం. లోకల్ లీడర్స్ తో పెద్దగా కలిసేవారు కాదు జగన్, ఆ మాటకొస్తే మంత్రులకు కూడా అపాయింట్ మెంట్లు దక్కేవి కావు, ఇక ఎమ్మెల్యేల సంగతి సరేసరి. జగన్ అపాయింట్ మెంట్ దొరకాలంటే ఎమ్మెల్యేలు రోజుల తరబడి తాడేపల్లి ప్యాలెస్ ముందు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు జగన్ అధికారం కోల్పోయాక పరిస్థితిలో మెల్ల మెల్లగా మార్పులొస్తున్నాయి. జగన్ లో ఎంత మార్పో విజయవాడ, ఏప్రిల్ 3 అధికారంలో ఉన్నప్పుడు జగన్ కార్యకర్తల్ని, స్థానిక నేతల్ని పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణ ఉంది. దానికి ఆయన ప్రవర్తనే ప్రత్యక్ష సాక్ష్యం. లోకల్ లీడర్స్ తో పెద్దగా కలిసేవారు కాదు జగన్, ఆ…

Read More

Srinagar:సొరంగాలు.. 927 వంతెనలు దాటుకుంటూ.. వందే భారత్ ట్రైన్

Prime Minister Narendra Modi to flag off first Vande Bharat train from Katra to Kashmir on April 19

Srinagar:సొరంగాలు.. 927 వంతెనలు దాటుకుంటూ.. వందే భారత్ ట్రైన్:ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 19న కాత్రా నుండి కాశ్మీర్‌కు మొదటి వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. దీనితో 272 కి.మీ. పొడవైన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. జమ్మూ రైల్వే స్టేషన్‌లో మరమ్మత్తు, పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున జమ్మూ-కాత్రా-శ్రీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మొదట కాత్రా నుండి నడుస్తుంది. సొరంగాలు.. 927 వంతెనలు దాటుకుంటూ.. వందే భారత్ ట్రైన్ శ్రీనగర్, ఏప్రిల్ 2 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 19న కాత్రా నుండి కాశ్మీర్‌కు మొదటి వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. దీనితో 272 కి.మీ. పొడవైన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. జమ్మూ రైల్వే స్టేషన్‌లో మరమ్మత్తు, పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున జమ్మూ-కాత్రా-శ్రీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్…

Read More

Andhra Pradesh:జనసేనలో పెరుగుతున్న ఆశావహులు

Jana Sena came to power as an ally in the alliance.

Andhra Pradesh:జనసేనలో పెరుగుతున్న ఆశావహులు:జనసేన కూటమిలో మిత్రపక్షంగా ఉండి అధికారంలోకి వచ్చింది. పవన్ కల్యాణ్ తో పాటు ముగ్గురు మంత్రులు అయ్యారు. ఇద్దరికి ఎమ్మెల్సీ పదవి దక్కింది. అయితే మరో ఇద్దరు కీలక నేతలు వెయిటింగ్ లో ఉన్నారు. జనసేన పార్టీ లో కీలకంగా ఉన్న బొలిశెట్టి సత్యనారాయణతో పాటు శివశంకర్ లు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికలలోనూ వారికి ఎక్కాడ ఎమ్మెల్యే సీట్లు దక్కలేదు. జనసేనలో పెరుగుతున్న ఆశావహులు విశాఖపట్టణం, ఏప్రిల్ 2 జనసేన కూటమిలో మిత్రపక్షంగా ఉండి అధికారంలోకి వచ్చింది. పవన్ కల్యాణ్ తో పాటు ముగ్గురు మంత్రులు అయ్యారు. ఇద్దరికి ఎమ్మెల్సీ పదవి దక్కింది. అయితే మరో ఇద్దరు కీలక నేతలు వెయిటింగ్ లో ఉన్నారు. జనసేన పార్టీ లో కీలకంగా ఉన్న బొలిశెట్టి సత్యనారాయణతో పాటు శివశంకర్ లు…

Read More

Andhra Pradesh: ఎన్నాళ్లీ ఎదురు చూపులు

Telugu Desam Party

Andhra Pradesh: ఎన్నాళ్లీ ఎదురు చూపులు:తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు దాటి పోతుంది. త్వరలో ఏడాది పాలన పూర్తి కావస్తుంది. అయినా ఇప్పటి వరకూ నామినేటెడ్ పోస్టుల భర్తీ కొంత వరకే జరిగింది. రెండు విడతలుగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసినా కూటమిలోని జనసేన, బీజేపీతో పాటు తమ పార్టీ నేతలకు పంచాల్సి రావడంతో అందరికీ అవకాశం ఇవ్వలేకపోయారు. ఇప్పుడు మూడో దఫా జాబితాను విడుదల చేస్తామని సిద్ధంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎన్నాళ్లీ ఎదురు చూపులు నెల్లూరు, ఏప్రిల్ 2 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు దాటి పోతుంది. త్వరలో ఏడాది పాలన పూర్తి కావస్తుంది. అయినా ఇప్పటి వరకూ నామినేటెడ్ పోస్టుల భర్తీ కొంత వరకే జరిగింది. రెండు విడతలుగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసినా…

Read More

Andhra Pradesh: ఏటీయమ్ కార్డుల తరహాలో రేషన్ కార్డులు

The TDP-Jana Sena-BJP-led coalition government is preparing to issue new ration cards in Andhra Pradesh.

Andhra Pradesh: ఏటీయమ్ కార్డుల తరహాలో రేషన్ కార్డులు:ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు టీడీపీ-జనసేన-బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఏటీఎం కార్డు సైజులో ఉండే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను మంజూరు చేస్తామని వెల్లడించారు. ఈ కొత్త స్మార్ట్ రేషన్‌కార్డులో క్యూఆర్‌ కోడ్‌, ఇతర సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయని నాదెండ్ల మనోహర్ తేల్చి చెప్పారు. ఏటీయమ్ కార్డుల తరహాలో రేషన్ కార్డులు విజయవాడ, ఏప్రిల్ 2 ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు టీడీపీ-జనసేన-బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం…

Read More