The strategy behind botsa competition… | బొత్స పోటీ వెనుక వ్యూహం… | Eeroju news

బొత్స సత్యనారాయణ

బొత్స  పోటీ వెనుక వ్యూహం… విశాఖపట్టణం,  ఆగస్టు 8, (న్యూస్ పల్స్) The strategy behind botsa competition… విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును జగన్ ప్రకటించడం వైసీపీలోనే చర్చనీయాంశం అవుతోంది. దీనికి కారణం అసలు బొత్స సొంత గూడు కాంగ్రెస్‌లోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ అభ్యర్థిత్వానికి అంగీకరించడమే. బొత్స కూడా పోటీకి సుముఖత వ్యక్తం చేయలేదని కానీ జగన్ కార్పొరేటర్లతో మీటింగ్ పెట్టి పిలిచి బలవంతంగా అంగీకరింప చేసి ప్రకటించారని అంటున్నారు.ఓటమి తరువాత బొత్స పెద్దగా మీడియా ముందుకు కూడా రావటం లేదు. వచ్చినా నామ మాత్రంగా ప్రెస్ మీట్ పెట్టేసి ముగించేస్తున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీచేసేందుకు ఆయన సిద్ధంగా లేకపోయినా జగన్ తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి ఒప్పించినట్లు వైసీపీ వర్గాల్లో చర్చ…

Read More

Focus on filling nominated posts | నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఫోకస్ | Eeroju news

Focus on filling nominated posts

నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఫోకస్ విజయవాడ, ఆగస్టు 8, (న్యూస్ పల్స్) Focus on filling nominated posts ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఫోకస్ పెట్టింది. గత ఐదేళ్లు పార్టీ నేతలు పని చేసిన విధానం, ఎన్నికల్లో గెలుపు కోసం చేసిన పనులు, భవిష్యత్ అవసరాలు, ఇలా చాలా అంశాలను బేరీజు వేసుకొని ఈ పోస్టులు భర్తీకి కసరత్తు చేస్తోంది. మరో వారం పదిరోజుల్లో ఈ జాబితాపై క్లారిటీ రానున్నట్టు సమాచారం. పార్టీలో ఎవరికి ఏ నామినేటెడ్ పోస్టు వస్తుందనే విషయం పక్కన పెడితే… అసలు కూటమి పార్టీల మధ్య సర్దుబాటు మెయిన్ టాస్క్‌గా ఉంది. కూటమి ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఎన్ని విమర్శలు ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రత్యర్థులు ఎంతలా కవ్వించినా కూటమి నేతలు ఎక్కడా గీత దాటకుండా పని చేస్తూ వచ్చారు.…

Read More

Vishwak Sen, Meenakshi Chaudhary, Ravi Teja Mullapudi, Ram Talluri, Vibrant Folk Song from SRT Entertainments ‘Mechanic Rocky’- First Single Gulledu Gulledu Release | విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, రవితేజ ముళ్లపూడి, రామ్ తాళ్లూరి, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘మెకానిక్ రాకీ’ నుంచి వైబ్రంట్ ఫోక్ సాంగ్- ఫస్ట్ సింగిల్ గుల్లేడు గుల్లేడు రిలీజ్ | Eeroju news

Vishwak Sen, Meenakshi Chaudhary, Ravi Teja Mullapudi, Ram Talluri, Vibrant Folk Song from SRT Entertainments 'Mechanic Rocky'- First Single Gulledu Gulledu Release

విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, రవితేజ ముళ్లపూడి, రామ్ తాళ్లూరి, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘మెకానిక్ రాకీ’ నుంచి వైబ్రంట్ ఫోక్ సాంగ్- ఫస్ట్ సింగిల్ గుల్లేడు గుల్లేడు రిలీజ్   Vishwak Sen, Meenakshi Chaudhary, Ravi Teja Mullapudi, Ram Talluri, Vibrant Folk Song from SRT Entertainments ‘Mechanic Rocky’- First Single Gulledu Gulledu Release   మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన అప్ కమింగ్ మూవీ ‘మెకానిక్ రాకీ’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతున్నారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందించారు. ఈ చిత్రానికి రవితేజ ముళ్లపూడి రచన, దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి తన SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఫస్ట్ లుక్, ఫస్ట్ గేర్‌కి…

Read More

CM Jagan Mohan Reddy | మాజీ సిఎం జగన్ భద్రత కుదింపుపై హైకోర్టులో విచారణ | Eeroju news

మాజీ సిఎం జగన్ భద్రత కుదింపుపై హైకోర్టులో విచారణ

మాజీ సిఎం జగన్ భద్రత కుదింపుపై హైకోర్టులో విచారణ అమరావతి ఆగష్టు 7 CM Jagan Mohan Reddy ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తన భద్రత కుదింపుపై జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కోర్టులో ఇరు వర్గాల వాదనలు కొనసాగాయి. జగన్  బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా పనిచేయడం లేదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. దాంతో బుల్లెట్ ప్రూఫ్ వాహనం నిర్వహణ బాధ్యత ఎవరిదని హైకోర్టు ప్రశ్నించింది. ఇంటెలిజెన్స్ దని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. దాంతో న్యాయమూర్తి మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం, జామర్ ఇవ్వొచ్చు కదా అని అడిగారు. దానికి అటార్నీ జనరల్ వేరే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉందో లేదో తెలుసుకుని చెబుతానని కోర్టుకు విన్నవించుకున్నారు.…

Read More

Ganesh celebrations in the city from September 7 | నగరంలో సెప్టెంబర్ 7 నుంచి గణేష్ ఉత్సవాలు | Eeroju news

Ganesh celebrations in the city from September 7

నగరంలో సెప్టెంబర్ 7 నుంచి గణేష్ ఉత్సవాలు హైదరాబాద్ Ganesh celebrations in the city from September 7   సామూహిక గణేశ ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబవుతుందని అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ అఫ్జల్ గంజ్ లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సెక్రటరీ శశిధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమయ్యే గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ 17వ తేదీన గణేష్ నిమజ్జనంతో ముగుస్తాయని… అందుకుగాను పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. భాగ్యనగర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే  ఈ ఉత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయని తెలుసుకోవడానికి, ఈ ఉత్సవాలను స్ఫూర్తిగా తీసుకొని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజం సామూహికమైనటువంటి ఉత్సవాలను నిర్వహించుకుంటా ఉంది కాబట్టి ఈ…

Read More

10 It is a legal offense to refuse a coin | 10 కాయిన్ ను తిరస్కరిస్తే చట్టరీత్య నేరమే | Eeroju news

10 It is a legal offense to refuse a coin

10 కాయిన్ ను తిరస్కరిస్తే చట్టరీత్య నేరమే హైదరాబాద్ 10 It is a legal offense to refuse a coin గడచిన కొన్ని సంవత్స రాలుగా 10 రూపాయల నాణెం చెల్లడం లేదనే వార్తలతో ప్రజలు అయోమ యంలో ఉన్నారు. దుకాణాల్లోనూ, ఇతర వ్యాపార లావాదేవీల్లోనూ ఎక్కడ ఉపయోగించడం లేదు. దీనికి కారణం ఆర్బిఐ 10 రూపాయల నాణాలను చెల్లుబాటుపై నిషేధం విధిం చిందనే నెపంతో కస్టమర్ల నుంచి ఈ నాణేలను తిరస్కరిస్తున్నారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని తాజాగా ఆర్బిఐ కఠినంగా హెచ్చరికలు జారీ చేసింది. ఏ రూపంలో ఉన్నప్పటికీ రూ. 10 కాయిన్ చెల్లుతుందని వ్యాపారులు వాటిని స్వీకరించకపోతే చట్టప రంగా శిక్షార్హులవుతారని హెచ్చరించింది. ఇప్పటికే ఆర్.బి.ఐ పలు  మార్లు పది రూపాయల నాణెం విషయంలో అనేక సార్లు వ్యాపారులకు…

Read More

CM Revanth Reddy | రేవంత్ కు అరుదైన గౌరవం… | Eeroju news

CM Revanth Reddy

రేవంత్ కు అరుదైన గౌరవం… హైదరాబాద్, ఆగస్టు 7, (న్యూస్ పల్స్) CM Revanth Reddy తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలతోపాటు పలు హామీలను అమలు చేసేందుకు రేవంత్‌ సర్కార్‌ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నారు. తాజాగా రైతు రుణమాఫీ చేస్తున్నారు. ఇప్పటికే రూ.1.50 లక్షల వరకు రుణాలు మాఫీ చేశారు. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. మరోవైపు ఇటీవలే 2024-25 సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 2న ముగిశాయి. ఈ క్రమంలో తెలంగాణలోకి పెట్టుబడులను ఆహ్వానించేందుకు…

Read More

Roja enters Tamil politics… | తమిళ రాజకీయాల్లోకి రోజా… | Eeroju news

Roja enters Tamil politics...

తమిళ రాజకీయాల్లోకి రోజా… తిరుపతి, ఆగస్టు 7, (న్యూస్ పల్స్) Roja enters Tamil politics… ఏపీ రాజకీయాల్లో ఫైర్‌ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి రోజా… తమిళ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. వైసీపీలో కీలకంగా పని చేసిన రోజా… చిత్తూరు జిల్లా నగరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఓ సారి మంత్రిగా పనిచేశారు. ఇక తన వాగ్ధాటితో సంచలన విమర్శలు చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వానికి ప్రధాన టార్గెట్‌గా మారిన రోజా… స్వపక్షంలోనూ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ నగరి నుంచి రాజకీయాలు చేయడం అంత ఈజీ కాదన్న ఆలోచనతో ఆమె తన భర్త సెల్వమణి సొంత రాష్ట్రమైన తమిళనాడు పాలిటిక్స్‌పై ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం…

Read More

CM Chandrababu | సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు | Eeroju news

CM Chandrababu

సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు విశాఖపట్టణం, ఆగస్టు 7 (న్యూస్ పల్స్) CM Chandrababu ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడైన బొత్స సత్యనారాయణ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగడంతో.. ఆయనను ఓడించాలనే పట్టుదలతో కూటమి పావులు కదుపుతోంది. ఉమ్మడి విశాఖలో వైసీపీకి మొత్తం 586 ఓట్లు ఉన్నాయి. దీంతో ఆ పార్టీ నేతలు గెలుపు ధీమాతో ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వైసీపీ నేతలతో బొత్స రహస్యంగా భేటీ అయినట్లు సమాచారం. స్థానిక సంస్థల్లో టీడీపీకి మాత్రం 237 ఓట్లే ఉన్నాయి. మరో 200 ఓట్లను రాబట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కూటమి నేతలు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇంట్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జనసేన,…

Read More

Ration Card… Conditions Apply | రేషన్ కార్డు…. కండిషన్స్ అప్లై | Eeroju news

Ration Card... Conditions Apply

రేషన్ కార్డు…. కండిషన్స్  అప్లై విజయవాడ, ఆగస్టు 7 (న్యూస్ పల్స్) Ration Card… Conditions Apply జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ఆహారశాఖ ద్వారా పేదలకు రేషన్ కార్డులు జారీ చేస్తుంది. ఈ రేషన్ కార్డు ఆధారంగానే పేదలకు ప్రభుత్వ పథకాలు అందిస్తారు. రేషన్ కార్డు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టమైన అర్హత ప్రమాణాలను నిర్దేశించింది తెల్ల రేషన్ కార్డు సామాన్యులకు ఎంతో ముఖ్యమైంది.  రేషన్ కార్డు ఆధారంగానే సంక్షేమ పథకాలు అందిస్తున్నాయి ప్రభుత్వాలు. రేషన్ కార్డును దారిద్ర్యరేఖకు దిగువను ఉన్న వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తాయి.  జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ఆహారశాఖ ద్వారా పేదలకు రేషన్ కార్డులు జారీ చేస్తుంది. ఈ రేషన్ కార్డు ఆధారంగానే పేదలకు ప్రభుత్వ పథకాలు రేషన్ కార్డు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టమైన…

Read More