సంక్షిప్త వార్తలు:04-27-2025

Deputy Chief Minister Bhatti inaugurated the Nyay Path exhibition

సంక్షిప్త వార్తలు:04-27-2025:భాగ్యనగరంలో భారత్  సమ్మిట్ 2025 నోవాటెల్ న్యాయ్ పత్ ఎగ్జిబిషన్ ను) తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ. విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ. సినీ ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్. న్యాయ్ పత్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి హైదరాబాద్ భాగ్యనగరంలో భారత్  సమ్మిట్ 2025 నోవాటెల్ న్యాయ్ పత్ ఎగ్జిబిషన్ ను) తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ. విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ. సినీ ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. తెలంగాణ…

Read More

సంక్షిప్త వార్తలు:04-27-2025

brs-silver-jubilee-celebration

సంక్షిప్త వార్తలు:04-27-2025:టిఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఆదివారం  రజతోత్సవ సభకు భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. కార్యకర్తల తరలింపుకై ప్రత్యేక ఆహ్వానాలు అందిస్తున్నారు.  గ్రామాల్లో దండోరాతో చాటింపు చాటారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్  గంగాధర మండలం బూరుగుపల్లిలో డప్పు కొట్టి దండోరా వేయించారు. బీఆర్ఎస్ సభకు ఆహ్వానాలు కరీంనగర్ టిఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఆదివారం  రజతోత్సవ సభకు భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. కార్యకర్తల తరలింపుకై ప్రత్యేక ఆహ్వానాలు అందిస్తున్నారు.  గ్రామాల్లో దండోరాతో చాటింపు చాటారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్  గంగాధర మండలం బూరుగుపల్లిలో డప్పు కొట్టి దండోరా వేయించారు. సిరిసిల్లలో ఇంటింటికీ తిరిగి బొట్టు పెట్టి ఆహ్వాన లేఖలు  బిఆర్ఎస్ నాయకులు అందచేసారు. కరీంనగర్ మంచి ఎల్కతుర్తి వరకు దారి పొడవున స్వాగత తోరణాలు గులాబీ జెండాలతో పార్టీ…

Read More

Hyderabad:పాక్ వెన్నులో వణుకు పుట్టేలా చర్యలుంటాయ్

Union Minister Bandi Sanjay said that Pakistan is not changing its mind even after reaching a desperate situation.

Hyderabad:పాక్ వెన్నులో వణుకు పుట్టేలా చర్యలుంటాయ్:ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట పెహల్ గాం ఘటన.  30 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నామని ఆ దేశ రక్షణ మంత్రి అంగీకరించారు. బిచ్చమెత్తుకునే దుస్థితికి చేరినా పాక్ బుద్ది మారడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.  అభివృద్ధిలో దూసుకు పోతున్న భారత్ ను చూసి ఓర్వలేక పోతోంది. మోదీ సర్కార్ తీసుకునే కఠిన నిర్ణయాలకు అండగా నిలవండి. పాక్ వెన్నులో వణుకు పుట్టేలా చర్యలుంటాయ్ తుపాకీ పట్టినోడు ఆ తుపాకికే బలిగాక తప్పదు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట పెహల్ గాం ఘటన.  30 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నామని ఆ దేశ రక్షణ మంత్రి అంగీకరించారు. బిచ్చమెత్తుకునే దుస్థితికి చేరినా పాక్ బుద్ది మారడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.…

Read More

Andhra Pradesh:జవహర్ లాల్ స్టేడియం లో  ‘మాబ్ ఆపరేషన్’ మాక్ డ్రిల్ ప్రాక్టిస్ శాంతిభద్రతలను పరిరక్షించటమే మాబ్ ఆపరేషన్ డ్రిల్ ముఖ్య లక్ష్యం.

mob operation drill is to maintain law and order.

Andhra Pradesh:అక్రమంగా గుమ్మిగుడిన జన సమూహాలను కంట్రోల్ చేయుటకు, అవాంఛనీయ సంఘటనలు పోలీసుల దృష్టికి వచ్చినప్పుడు, (144) 163(బి ఎన్ ఎస్ ఎస్)  సెక్షన్ అమల్లో ఉన్న సందర్భంలో ప్రజల శాంతి భద్రతల నేపథ్యంలో పోలీసులు ఏ విధంగా స్పందించాలి, అక్రమ జన సమూహాలను ఏ విధంగా చెదరగొట్టాలి అనే వ్యూహంలో భాగంగా రామగుండము  జవహర్ లాల్ స్టేడియం లో  ‘మాబ్ ఆపరేషన్’ మాక్ డ్రిల్ ప్రాక్టిస్ శాంతిభద్రతలను పరిరక్షించటమే మాబ్ ఆపరేషన్ డ్రిల్ ముఖ్య లక్ష్యం. గోదావరిఖని: అక్రమంగా గుమ్మిగుడిన జన సమూహాలను కంట్రోల్ చేయుటకు, అవాంఛనీయ సంఘటనలు పోలీసుల దృష్టికి వచ్చినప్పుడు, (144) 163(బి ఎన్ ఎస్ ఎస్)  సెక్షన్ అమల్లో ఉన్న సందర్భంలో ప్రజల శాంతి భద్రతల నేపథ్యంలో పోలీసులు ఏ విధంగా స్పందించాలి, అక్రమ జన సమూహాలను ఏ విధంగా చెదరగొట్టాలి…

Read More

Hyderabad:ప్రమాదంలో హైదరాబాద్‌.. అడుగంటిన భూగర్భ జలాలు: వాటర్ ట్యాంకర్లే దిక్కు.

Hyderabad-water

Hyderabad:విశ్వనగరంగా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ లో నీటి కష్టాలు మొదలయ్యాయి చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. జనవరి నుంచి మార్చి నెలాఖరుకే గ్రేటర్ లో భూగర్భ జలాలు 25 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు చేరాయి. మే చివరి నాటికి ప్రమాదకర స్థాయిలో నీటి నిల్వలు మరింత పడిపోతాయని భూగర్భశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో హైదరాబాద్‌ అడుగంటిన భూగర్భ జలాలు వాటర్ ట్యాంకర్లే దిక్కు హైదరాబాద్ విశ్వనగరంగా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ లో నీటి కష్టాలు మొదలయ్యాయి చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. జనవరి నుంచి మార్చి నెలాఖరుకే గ్రేటర్ లో భూగర్భ జలాలు 25 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు చేరాయి. మే చివరి నాటికి ప్రమాదకర స్థాయిలో నీటి నిల్వలు మరింత పడిపోతాయని భూగర్భశాఖ అధికారులు అంచనా…

Read More

Vijayawada:షర్మిల నోరు అదుపులో పెట్టుకో- సాదినేని యామిని శర్మ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

Sharmila, keep your mouth shut - Sadineni Yamini Sharma, BJP state spokesperson

Vijayawada:పహల్గామ్ లో అత్యంత హృదయ విదారక ఘటనపై యావత్తు దేశం దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. ఉగ్రదాడిని దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఖండిస్తుండగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. గడిచిన 10 సంవత్సరంలో దేశంలో ఎక్కడా ఉగ్ర దాడులు జరగకుండా బీజేపీ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంది. షర్మిల నోరు అదుపులో పెట్టుకో- సాదినేని యామిని శర్మ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ పహల్గామ్ లో అత్యంత హృదయ విదారక ఘటనపై యావత్తు దేశం దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. ఉగ్రదాడిని దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఖండిస్తుండగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. గడిచిన 10 సంవత్సరంలో దేశంలో ఎక్కడా ఉగ్ర దాడులు జరగకుండా బీజేపీ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంది. అనుక్షణం దేశ…

Read More

Telangana:రాహుల్ గాంధీ హైదరాబాద్ రాకను ఎద్దేవా చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

MLC Kalvakuntla's poem challenges Rahul Gandhi's visit to Hyderabad

Telangana:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఎద్దేవా చేసారు. ఎక్స్  వేదికగా రాహుల్ గాంధీకి ప్రశ్నల వర్షం కురిపించారు. దారితప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతం..” అంటూ ఎద్దేవా చేసారు. మోసపూరిత హామీలు, అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ మోసగించారని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేసారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ రాకను ఎద్దేవా చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఎద్దేవా చేసారు. ఎక్స్  వేదికగా రాహుల్ గాంధీకి ప్రశ్నల వర్షం కురిపించారు. దారితప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతం..” అంటూ ఎద్దేవా చేసారు. మోసపూరిత హామీలు, అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ మోసగించారని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేసారు.…

Read More