సంక్షిప్త వార్తలు:05-05-2025

brief news

సంక్షిప్త వార్తలు:05-05-2025:యాదాద్రి భువనగిరి చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో సర్వీస్ రోడ్ లో   అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని, దీంతో వాహనదారుల  రాకపోకలకు ఇబ్బందులు గురై వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని, అట్టి అక్రమ కట్టడం దర్గా  పై చర్యలు తీసుకోవాలని బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.  అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వో కు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి  వినతిపత్రం అందజేసిన . ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి,దూడల భిక్షం, బిజెపి నాయకులు పాల్గొన్నారు జస్టీస్ ప్రియదర్శిని భౌతిక కాయానికి సీఎం రేవంత్ నివాళులు హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాటూరి గిరిజా ప్రియదర్శిని భౌతిక కాయానికి ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జస్టిస్ ప్రియదర్శిని  భౌతిక కాయానికి…

Read More

Nalgonda:బీఆర్ఎస్ పై మంత్రుల మండిపాటు

We have heard different voices among the people regarding the ten years of BRS rule and the sixteen months of Congress rule.

Nalgonda:పదేళ్ల బిఆరెస్ పాలన -పదహారు నెలల కాంగ్రెస్ పాలన పై ప్రజల్లో భిన్న స్వరాలు వినిపిస్తిన్నాయి. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన సాగు నీటి ప్రాజెక్టులు నాణ్యత లోపం తో కూలి ఇప్పుడు ఇలా శిథిలావస్థకు చేరుకుంటున్నాయని కాంగ్రెస్ మంత్రులు బిఆరెస్ పై బాణాలు ఎక్కు పెట్టారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ లకు ప్రజా ధనం దుర్వినియోగం అయ్యిందని మంత్రులు మండి పడుతున్నారు. బీఆర్ఎస్ పై మంత్రుల మండిపాటు నల్గోండ పదేళ్ల బిఆరెస్ పాలన -పదహారు నెలల కాంగ్రెస్ పాలన పై ప్రజల్లో భిన్న స్వరాలు వినిపిస్తిన్నాయి. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన సాగు నీటి ప్రాజెక్టులు నాణ్యత లోపం తో కూలి ఇప్పుడు ఇలా శిథిలావస్థకు చేరుకుంటున్నాయని కాంగ్రెస్ మంత్రులు బిఆరెస్ పై బాణాలు ఎక్కు పెట్టారు. కాళేశ్వరం లాంటి…

Read More

Andhra Pradesh:ఎన్టీఆర్ కు భారతరత్న

Bharat Ratna for NTR.

Andhra Pradesh:నందమూరి తారక రామారావుఆ పేరే ఒక ప్రభంజనం. ఆ పేరులో ఉంటుంది ఓ వైబ్రేషన్. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన రికార్డ్ ఆయనకే సొంతం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. పేద, బడుగు వర్గాల కోసం ఎన్టీఆర్ కృషి చేశారు. వెండితెరపై భగవంతుడిగా సాక్షాత్కారం ఇచ్చారు ఎన్టీఆర్. ఎన్నెన్నో పౌరాణిక పాత్రలతో మెప్పించారు. ఎన్టీఆర్ కు భారతరత్న.. విజయవాడ, మే 5 నందమూరి తారక రామారావుఆ పేరే ఒక ప్రభంజనం. ఆ పేరులో ఉంటుంది ఓ వైబ్రేషన్. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన రికార్డ్ ఆయనకే సొంతం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. పేద, బడుగు వర్గాల కోసం ఎన్టీఆర్ కృషి చేశారు. వెండితెరపై భగవంతుడిగా సాక్షాత్కారం ఇచ్చారు…

Read More

Andhra Pradesh:మూడేళ్లలో ముగింపు సాధ్యమేనా

Amaravati capital relaunch work is about to begin.

Andhra Pradesh:గుంటూరు, మే 5అమరావతి రాజధాని రీలాంచ్ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన పూర్తయిన తర్వాత పాత డిజైన్లతోనే నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పటికే సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాలకు సంబంధించిన డిజైన్లు పూర్తి కావడంతో పాటు వాటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి కావడంతో ఇక నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. మూడేళ్లలో ముగింపు సాధ్యమేనా గుంటూరు, మే 5అమరావతి రాజధాని రీలాంచ్ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన పూర్తయిన తర్వాత పాత డిజైన్లతోనే నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పటికే సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాలకు సంబంధించిన డిజైన్లు పూర్తి కావడంతో పాటు వాటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి కావడంతో ఇక నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీనులైన వేదిక నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు…

Read More

Hyderabad:సిటిజన్ కానిస్టేబుల్స్..

_traffic-police

Hyderabad:రాంగ్‌రూట్‌లో వెళ్తే ట్రాఫిక్ పోలీస్ ఫోటో కొట్టి ఫైన్ వేయడం మనకు తెలిసిన విషయమే. అయితే ఎక్కడైనా ట్రాఫిక్ పోలీస్ లేడని తెలిస్తే మాత్రం వాహనదారులు మొత్తం ఇష్టం వచ్చినట్లు వెళ్తూ ఉంటారు. రాంగ్ రూట్‌లో వెళ్లి ప్రమాదాలకు కారణమైన వారిని మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అందుకే ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్ తీసుకువచ్చారు. రాంగ్ రూట్‌లో వెళ్తున్న వాహనదారులను ఎవరైనా ఫోటో తీసి పంపిస్తే.. అలాంటి వారికి జరిమానాలు వేసే నిర్ణయం తాజాగా అమల్లోకి వచ్చింది. సిటిజన్ కానిస్టేబుల్స్.. హైదరాబాద్, మే 4 రాంగ్‌రూట్‌లో వెళ్తే ట్రాఫిక్ పోలీస్ ఫోటో కొట్టి ఫైన్ వేయడం మనకు తెలిసిన విషయమే. అయితే ఎక్కడైనా ట్రాఫిక్ పోలీస్ లేడని తెలిస్తే మాత్రం వాహనదారులు మొత్తం ఇష్టం వచ్చినట్లు వెళ్తూ ఉంటారు. రాంగ్ రూట్‌లో వెళ్లి ప్రమాదాలకు…

Read More

Hyderabad:హామీలు సరే.. ఆచరణ ఎప్పుడు

telangana news

Hyderabad:తెలంగాణలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉచితాల మీద ఉచితాలు ప్రకటించారు. ఏకంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియాగాంధీ లాంటి వారిని పిలిపించి డిక్లరేషన్లు ప్రకటించారు. కానీ వాటి అమలులో మాత్రం మీన మేషాలు లెక్కిస్తున్నారు. వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో రేవంత్ రెడ్డికి తెలుసు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్లే నాటి కెసిఆర్ ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం షాపులు ఏర్పాటు చేసింది. హామీలు సరే.. ఆచరణ ఎప్పుడు హైదరాబాద్,మే 3 తెలంగాణలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉచితాల మీద ఉచితాలు ప్రకటించారు. ఏకంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియాగాంధీ లాంటి వారిని పిలిపించి డిక్లరేషన్లు ప్రకటించారు. కానీ వాటి అమలులో మాత్రం మీన మేషాలు లెక్కిస్తున్నారు. వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ…

Read More

Hyderabad:85 కిలోమీటర్ల కు మెట్రో డీపీఆర్ రెడీ

Metro DPR ready for 85 kilometers

Hyderabad:హైదరాబాద్ మెట్రో రెండో దశ ‘బి’ భాగంగా జేబీఎస్ నుండి మేడ్చల్ (24 కి.మీ.), జేబీఎస్ నుండి శామీర్‌పేట (21 కి.మీ.), శంషాబాద్ విమానాశ్రయం నుండి ఫ్యూచర్ సిటీ (40 కి.మీ.) వరకు మూడు కీలకమైన మెట్రో మార్గాల సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) సిద్ధమైంది. ప్రస్తుతం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ బోర్డు ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. ఆమోదం తర్వాత రాష్ట్ర మంత్రివర్గం చర్చించి కేంద్రానికి పంపుతుంది. 85 కిలోమీటర్ల కు మెట్రో డీపీఆర్ రెడీ హైదరాబాద్, మే 3 హైదరాబాద్ మెట్రో రెండో దశ ‘బి’ భాగంగా జేబీఎస్ నుండి మేడ్చల్ (24 కి.మీ.), జేబీఎస్ నుండి శామీర్‌పేట (21 కి.మీ.), శంషాబాద్ విమానాశ్రయం నుండి ఫ్యూచర్ సిటీ (40 కి.మీ.) వరకు మూడు కీలకమైన మెట్రో మార్గాల సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)…

Read More

Hyderabad:దోస్త్.. నోటిఫికేషన్ రెడీ

telangana news

Hyderabad:తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో 2025-25 విద్యాసంవత్సరం ప్రవేశాలకు సంబంధించి దోస్త్ నోటిఫికేషన్‌ మే 2న వెలువడింది.  జూన్ 23 వరకు మొత్తం మూడు విడతల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుంది. విద్యార్థులు మొదటి విడతలో రూ.200 చెల్లించాలి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇక రెండు, మూడో విడతల్లో రూ.400 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దోస్త్.. నోటిఫికేషన్ రెడీ హైదరాబాద్, మే 3 తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో 2025-25 విద్యాసంవత్సరం ప్రవేశాలకు సంబంధించి దోస్త్ నోటిఫికేషన్‌ మే 2న వెలువడింది. జూన్ 23 వరకు మొత్తం మూడు విడతల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుంది. విద్యార్థులు మొదటి విడతలో రూ.200 చెల్లించాలి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇక రెండు, మూడో విడతల్లో రూ.400 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్…

Read More

Ongole:వీరయ్య చౌదరి మర్డర్ కేసులో కనిపించని పురోగతి

ap news

Ongole:ఏపీలో సంచలనంగా మారిన తెలుగుశేం పార్టీ నేత, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యకేసు మిస్టరీ ఇంకా వీడలేదు. పలువురు అనుమానితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పోలీసులు నిందితుల అరెస్ట్, హత్యకు సంబంధించిన అంశాలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ కేసులో కొన్ని కీలక విషయాలు బయటకొచ్చాయనే టాక్ వనిపిస్తోంది. వీరయ్య చౌదరి మర్డర్ కేసులో కనిపించని పురోగతి ఒంగోలు, మే 3 ఏపీలో సంచలనంగా మారిన తెలుగుశేం పార్టీ నేత, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యకేసు మిస్టరీ ఇంకా వీడలేదు. పలువురు అనుమానితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పోలీసులు నిందితుల అరెస్ట్, హత్యకు సంబంధించిన అంశాలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ…

Read More

Hyderabad: తన మార్క్ అధికారులపై రేవంత్ గురి

telangana news

Hyderabad:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టి ఏడాదిన్నర గడిచింది. ఈ తరుణంలో, పాలనలో సమర్థత, స్థిరత్వం సాధించేందుకు తన కార్యాలయం (సీఎంవో)ను పునర్వ్యవస్థీకరిస్తున్నారు. పదేళ్ల కేసీఆర్ పాలన తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్, ప్రభుత్వ యంత్రాంగంలో క్రమంగా మార్పులు చేస్తూ, తనదైన టీమ్‌ను రూపొందించుకుంటున్నారు. ఈ క్రమంలో సీఎంవోలో కీలక అధికారుల బదిలీలు, నియామకాలతో పాటు శాఖల పునర్విభజన చేపట్టారు. తన మార్క్ అధికారులపై రేవంత్ గురి హైదరాబాద్, మే 2 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టి ఏడాదిన్నర గడిచింది. ఈ తరుణంలో, పాలనలో సమర్థత, స్థిరత్వం సాధించేందుకు తన కార్యాలయం (సీఎంవో)ను పునర్వ్యవస్థీకరిస్తున్నారు. పదేళ్ల కేసీఆర్ పాలన తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్, ప్రభుత్వ యంత్రాంగంలో క్రమంగా మార్పులు చేస్తూ, తనదైన టీమ్‌ను రూపొందించుకుంటున్నారు. ఈ క్రమంలో సీఎంవోలో కీలక అధికారుల…

Read More