సంక్షిప్త వార్తలు : 20-05-2025:బోరుగడ్డ అనిల్ కి మరో కేసులో ఉచ్చు బిగిస్తోంది. పెదకాకాని మండల సర్వేయర్ మల్లిఖార్జున రావు బెదిరించిన కేసులో పెదకాకాని పోలీసులు అనంతపురం వెళ్లారు. ఈ కేసులో అనిల్ గత ఎనిమిది ఏళ్లుగా కోర్టుకి హాజరు కాలేదు. పిటి వారెంట్ పై అనిల్ ను తెచ్చి గుంటూరు కోర్టులో హాజరు పర్చనున్నారు. బోరుగడ్డ అనిల్ కి మరో కేసులో ఉచ్చు గుంటూరు బోరుగడ్డ అనిల్ కి మరో కేసులో ఉచ్చు బిగిస్తోంది. పెదకాకాని మండల సర్వేయర్ మల్లిఖార్జున రావు బెదిరించిన కేసులో పెదకాకాని పోలీసులు అనంతపురం వెళ్లారు. ఈ కేసులో అనిల్ గత ఎనిమిది ఏళ్లుగా కోర్టుకి హాజరు కాలేదు. పిటి వారెంట్ పై అనిల్ ను తెచ్చి గుంటూరు కోర్టులో హాజరు పర్చనున్నారు.2016 మే 9 న సర్వేయర్ తన స్థలానికి…
Read MoreCategory: వార్తలు
వార్తలు, news-updates
సంక్షిప్త వార్తలు : 20-05-2025
సంక్షిప్త వార్తలు : 20-05-2025:వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమం జరిగింది. , ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రకాశం పంతులుకు నివాళులర్పించిన వైఎస్ జగన్ తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమం జరిగింది. , ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శత్రుచర్ల పరీక్షిత్ రాజు, అలజంగి జోగారావు, తిప్పల నాగిరెడ్డి, మళ్ళ విజయ్ ప్రసాద్, వాసుపల్లి గణేష్, పలువురు…
Read Moreసంక్షిప్త వార్తలు : 20-05-2025
సంక్షిప్త వార్తలు : 20-05-2025:తనకు చెప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ముగ్గు పోశాడని ఆగ్రహంతో లబ్ధిదారుడిని కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కిషన్ తన్నిన వైనం వైరలయింది.రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రాళ్ళపేట గ్రామానికి చెందిన బాలసాని శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవ్వగా, ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసుకున్నాడు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడిని తన్నిన కాంగ్రెస్ నాయకుడు రాజన్న సిరిసిల్ల తనకు చెప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ముగ్గు పోశాడని ఆగ్రహంతో లబ్ధిదారుడిని కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కిషన్ తన్నిన వైనం వైరలయింది.రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రాళ్ళపేట గ్రామానికి చెందిన బాలసాని శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవ్వగా, ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసుకున్నాడు. తనకు చెప్పకుండా ముగ్గు పోశాడని ఆగ్రహంతో లబ్ధిదారుడితో గొడవ…
Read MoreTirumala : చిత్తూరు, విజయనగరం జిల్లాలకు కుంకీ ఏనుగులు
Tirumala : ఆంధ్రప్రదేశ్‌కు కుంకీ ఏనుగులు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.. రాష్ట్రంలో పంట పొలాలను నాశనం చేస్తున్న ఏనుగుల బెడద నుంచి రక్షించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఏనుగుల్ని అదుపు చేయడానికి కర్ణాటక ప్రభుత్వం సహకారంతో ఆరు కుంకీ ఏనుగులు ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నాయి. ఈ మేరకు కర్ణాటక అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే క్లారిటీ ఇచ్చారు. చిత్తూరు, విజయనగరం జిల్లాలకు కుంకీ ఏనుగులు తిరుపతి, మే 20 ఆంధ్రప్రదేశ్‌కు కుంకీ ఏనుగులు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.. రాష్ట్రంలో పంట పొలాలను నాశనం చేస్తున్న ఏనుగుల బెడద నుంచి రక్షించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఏనుగుల్ని అదుపు చేయడానికి కర్ణాటక ప్రభుత్వం సహకారంతో ఆరు కుంకీ ఏనుగులు ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నాయి. ఈ మేరకు కర్ణాటక అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే క్లారిటీ ఇచ్చారు. ఈ నెల…
Read MoreAndhra Pradesh : గ్రీవెన్స్ సెల్ లోనే లంచం.. ఆత్మహత్యాయత్నం
Andhra Pradesh :ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేసింది. వారంలో ఒకసారి ఇక్కడకు వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ఇలా వస్తున్న ప్రజలు తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదనతో ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరికొందరు అధికారులే షాక్ తినేలా ప్రవర్తిస్తున్నారు. గ్రీవెన్స్ సెల్ లోనే లంచం.. ఆత్మహత్యాయత్నం గుంటూరు, మే 20 ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేసింది. వారంలో ఒకసారి ఇక్కడకు వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ఇలా వస్తున్న ప్రజలు తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదనతో ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరికొందరు అధికారులే షాక్ తినేలా ప్రవర్తిస్తున్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం కలెక్టరేట్‌కు ఓ యువతి వచ్చింది. తన భూమి కబ్జా అయిందని చెప్పింది. భువనేశ్వరి…
Read MoreAndhra Pradesh : జగన్ అరెస్ట్ తప్పదా..
Andhra Pradesh :ఏపీ లిక్కర్ స్కాం కేసు వైసీపీలో ప్రకంపనలు రేపుతోందా? కేసులో గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఉన్నతాధికారులు అరెస్టులు, రిమాండ్ బాట పడుతుండడం ఫ్యాన్ పార్టీలో గుబులు రేపుతోందా? ఇప్పటికే సిట్ పలువురు ముఖ్య నేతలను, ఉన్నతాధికారులను అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తోంది. జగన్ అరెస్ట్ తప్పదా.. కడప, మే 20 ఏపీ లిక్కర్ స్కాం కేసు వైసీపీలో ప్రకంపనలు రేపుతోందా? కేసులో గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఉన్నతాధికారులు అరెస్టులు, రిమాండ్ బాట పడుతుండడం ఫ్యాన్ పార్టీలో గుబులు రేపుతోందా? ఇప్పటికే సిట్ పలువురు ముఖ్య నేతలను, ఉన్నతాధికారులను అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తోంది. ఈ కేసులో గత ప్రభుత్వ హయాంలో సీఎంవోలో పనిచేసిన కీలక అధికారులంతా ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతుండడంతో వైసీపీలో గుబులు రేపుతోందట.జగన్ సీఎంవో కార్యదర్శిగా పనిచేసిన…
Read MoreAndhra Pradesh : చాట్ జీపీటీ, ఏఐని ఓన్ చేసుకుంటున్న బాబు
Andhra Pradesh :చంద్రబాబు. ఈ మాట వింటే గుర్తుకొచ్చే పేరు టెక్నాలజీ. దేశ ప్రధాని నరేంద్ర మోడీ లాంటి నేత చంద్రబాబు టెక్నాలజీకి జై కొట్టారు. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని.. తన స్నేహితుడు చంద్రబాబు టెక్నాలజీకి ఆధ్యుడు అని కొనియాడారు. గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబును చూసి చాలా నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు. చాట్ జీపీటీ, ఏఐని ఓన్ చేసుకుంటున్న బాబు విజయవాడ, మే 20 చంద్రబాబు. ఈ మాట వింటే గుర్తుకొచ్చే పేరు టెక్నాలజీ. దేశ ప్రధాని నరేంద్ర మోడీ లాంటి నేత చంద్రబాబు టెక్నాలజీకి జై కొట్టారు. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని.. తన స్నేహితుడు చంద్రబాబు టెక్నాలజీకి ఆధ్యుడు అని కొనియాడారు. గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబును చూసి చాలా నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు. అయితే…
Read MoreAndhra Pradesh : బయిటకు వస్తున్న వైసీపీ సీనియర్ నేతలు
Andhra Pradesh :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ది సోలో పెర్ఫార్మెన్స్. ఆ పార్టీకి కర్త, కర్మ,క్రియ ఆయనే. కుటుంబ సభ్యులకు సైతం ఆ పార్టీలో చోటు లేదని స్పష్టమైంది. సోదరితో పాటు తల్లి సైతం పార్టీకి దూరమయ్యారు. తన ఆర్థిక ప్రగతికి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదిగా నిలబడి పని చేసిన విజయసాయిరెడ్డి సైతం పార్టీకి గుడ్ బై చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బయిటకు వస్తున్న వైసీపీ సీనియర్ నేతలు విజయవాడ, మే 20 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ది సోలో పెర్ఫార్మెన్స్. ఆ పార్టీకి కర్త, కర్మ,క్రియ ఆయనే. కుటుంబ సభ్యులకు సైతం ఆ పార్టీలో చోటు లేదని స్పష్టమైంది. సోదరితో పాటు తల్లి సైతం పార్టీకి దూరమయ్యారు. తన ఆర్థిక ప్రగతికి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి…
Read MoreAndhra Pradesh : వంద రోజులుగా జైల్లోనే వంశీమోహన్ రాజకీయాలకు గుడ్ బై
Andhra Pradesh :మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఇప్పట్లో జైలు నుంచి బయటపడే అవకాశం కనిపించడం లేదు. ఆయనపై వరుస పెట్టి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒక కేసులో బెయిల్ లభిస్తే.. మరో కేసు నమోదు చేస్తున్నారు. దీంతో వల్లభనేని వంశీ మోహన్ రిమాండ్ ఖైదీగానే ఉండిపోవాల్సి వస్తోంది. మరోవైపు ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. వంద రోజులుగా జైల్లోనే వంశీమోహన్ రాజకీయాలకు గుడ్ బై విజయవాడ, మే 20 మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఇప్పట్లో జైలు నుంచి బయటపడే అవకాశం కనిపించడం లేదు. ఆయనపై వరుస పెట్టి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒక కేసులో బెయిల్ లభిస్తే.. మరో కేసు నమోదు చేస్తున్నారు. దీంతో వల్లభనేని వంశీ మోహన్ రిమాండ్ ఖైదీగానే ఉండిపోవాల్సి వస్తోంది. మరోవైపు ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. శ్వాస తీసుకోవడానికి…
Read MoreAndhra Pradesh : మహానాడుకు జూనీయర్
Andhra Pradesh :తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడుకు సమయం ఆసన్నం అవుతోంది. ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు మహానాడు కడపలో జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. ప్రధానంగా కమిటీలు ఏర్పాటు చేశారు. భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు ఇది. అందుకే ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు. మహానాడుకు జూనీయర్. కడప, మే 20 తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడుకు సమయం ఆసన్నం అవుతోంది. ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు మహానాడు కడపలో జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. ప్రధానంగా కమిటీలు ఏర్పాటు చేశారు. భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు ఇది.…
Read More