Andhra Pradesh:కాకాణి కోసం ప్రత్యేక బృందాలు

kakani-govardhan-reddy

Andhra Pradesh:వైసీపీ  ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ నేతలపై కూటమి సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టిందట. అందులో భాగంగానే క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకం, దోపిడీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్న మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి చుట్టూ పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. కాకాణి కోసం ప్రత్యేక బృందాలు నెల్లూరు, ఏప్రిల్ 12 వైసీపీ  ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ నేతలపై కూటమి సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టిందట. అందులో భాగంగానే క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకం, దోపిడీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్న మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి చుట్టూ పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు.…

Read More

Andhra Pradesh:సచివాలయ ఉద్యోుగల రేషనలైజేషన్

Rationalization of Secretariat staff

Andhra Pradesh:గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల రేష‌న‌లైజేష‌న్ ప్రక్రియ తుదిద‌శ‌కు చేరుకుంది. కొంత మందిని ఇత‌ర శాఖ‌ల్లోకి స‌ర్దుబాటు చేయ‌నున్నారు. దీనిపై స‌చివాల‌య ఉద్యోగుల్లో ఆందోళ‌న నెల‌కొంది. రేష‌న‌లైజేష‌న్ వ్య‌తిరేకించక‌పోయినా కొన్ని ప్ర‌తిపాద‌న‌లు ప్ర‌భుత్వం ముందుకు తీసుకొచ్చారు.గ‌త ప్ర‌భుత్వం తీసుకొచ్చిన గ్రామ‌, వార్డు స‌చివాల‌య వ్య‌వ‌స్థ ప్ర‌క్షాళ‌న దిశ‌గా కూట‌మి ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని జీవో నెంబ‌ర్ 3ను విడుద‌ల చేశారు. సచివాలయ ఉద్యోుగల రేషనలైజేషన్ గుంటూరు, ఏప్రిల్ 12 గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల రేష‌న‌లైజేష‌న్ ప్రక్రియ తుదిద‌శ‌కు చేరుకుంది. కొంత మందిని ఇత‌ర శాఖ‌ల్లోకి స‌ర్దుబాటు చేయ‌నున్నారు. దీనిపై స‌చివాల‌య ఉద్యోగుల్లో ఆందోళ‌న నెల‌కొంది. రేష‌న‌లైజేష‌న్ వ్య‌తిరేకించక‌పోయినా కొన్ని ప్ర‌తిపాద‌న‌లు ప్ర‌భుత్వం ముందుకు తీసుకొచ్చారు.గ‌త ప్ర‌భుత్వం తీసుకొచ్చిన గ్రామ‌, వార్డు స‌చివాల‌య వ్య‌వ‌స్థ ప్ర‌క్షాళ‌న…

Read More

Visakhapatnam:శారదా పీఠానికి దారేది

Andhra Pradesh government has given a shock to Visakhapatnam Sharada Peeth.

Visakhapatnam:విశాఖ శారదాపీఠానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటికే 15 ఎకరాల భూముల అనుమతులు రద్దు చేసిన సర్కార్…తాజాగా ఆక్రమించిన 5వందల కోట్ల విలువైన భూములపై ఫోకస్ చేసింది. ఆ భూములను వెంటనే ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో ఖాళీ చేయకపోతే…తామే కూల్చివేస్తామంటూ నోటీసుల్లో ప్రస్తావించింది.భక్తి ముసుగులో ప్రభుత్వ భూములను ఆక్రమించింది విశాఖ శారదాపీఠం. శారదా పీఠానికి దారేది. విశాఖపట్టణం, ఏప్రిల్ 12 విశాఖ శారదాపీఠానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటికే 15 ఎకరాల భూముల అనుమతులు రద్దు చేసిన సర్కార్…తాజాగా ఆక్రమించిన 5వందల కోట్ల విలువైన భూములపై ఫోకస్ చేసింది. ఆ భూములను వెంటనే ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో ఖాళీ చేయకపోతే…తామే కూల్చివేస్తామంటూ నోటీసుల్లో ప్రస్తావించింది.భక్తి ముసుగులో ప్రభుత్వ భూములను ఆక్రమించింది విశాఖ శారదాపీఠం.…

Read More

Andhra Pradesh:మార్పు పదాన్నే నమ్ముకున్న జగన్

YSRCP chief YS Jagan is fighting a lonely battle.

Andhra Pradesh:వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఒంటరి పోరు చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకూ విజయాన్ని అందిస్తుందన్నది పక్కన పెడితే జగన్ ఆత్మవిశ్వాసానికి మాత్రం మంచి మార్కులు వేయాల్సిందే. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి జగన్ తీసుకున్న రాజకీయ నిర్ణయాలే ఆయనను ప్రజల్లో హీరోగా నిలిచేలా చేశాయన్న దానిలో నిజముంది. సోనియా గాంధీ అంతటి నేతనే ఎదిరించి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టడం అంటే ఆషామాషీ కాదు. మార్పు పదాన్నే నమ్ముకున్న జగన్ కడప, ఏప్రిల్ 12 వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఒంటరి పోరు చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకూ విజయాన్ని అందిస్తుందన్నది పక్కన పెడితే జగన్ ఆత్మవిశ్వాసానికి మాత్రం మంచి మార్కులు వేయాల్సిందే. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి జగన్ తీసుకున్న రాజకీయ నిర్ణయాలే ఆయనను ప్రజల్లో…

Read More

Andhra Pradesh:గంటా ఫ్రస్టేషన్ కు ఫుల్ స్టాప్ ఎప్పుడూ.

Ganta Srinivasa Rao is a senior politician.

Andhra Pradesh:గంటాశ్రీనివాసరావు సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన పార్టీలు మారినా అధికారంలో ఉన్న పార్టీలో చేరి మంత్రి అయ్యారు. ఆయనకు ఉన్న అంగబలం, అర్థబలం మంత్రిపదవిని తెచ్చిపెట్టాయి. తొలుత తెలుగుదేశం పార్టీలో చేరి 2004లో చోడవరం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరి అనకాపల్లి నుంచిపోటీ చేసి గెలుపొందారు. తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయిన తర్వాత కాంగ్రెస్ హయాంలో మంత్రి పదవిని చేపట్టారు. గంటా ఫ్రస్టేషన్ కు ఫుల్ స్టాప్ ఎప్పుడూ. విశాఖపట్టణం, ఏప్రిల్ 12 గంటాశ్రీనివాసరావు సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన పార్టీలు మారినా అధికారంలో ఉన్న పార్టీలో చేరి మంత్రి అయ్యారు. ఆయనకు ఉన్న అంగబలం, అర్థబలం మంత్రిపదవిని తెచ్చిపెట్టాయి. తొలుత తెలుగుదేశం పార్టీలో చేరి 2004లో చోడవరం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.…

Read More

Andhra Pradesh:పాపం..గోరంట్ల మీడియా ముందు ముసుగేసి

Gorantla.Madhav

Andhra Pradesh:పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై దాడికి పాల్పడుతూ, పోలీసులపై జులుం ప్రదర్శించి వారి విధులకు ఆటంకం కలిగించిన గోరంట్ల.మాధవ్ తో పాటు ఆయన ఐదుగురు అనుచరులను అరెస్ట్ చేశామని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ప్రకటించారు.  వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్  భారతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ అనే నిందితుడిని అరెస్టు చేసి గుంటూరుకు తరలిస్తుండగా తన అనుచరులతో పోలీస్ వాహనాన్ని అనుసరించారు గోరంట్ల మాధవ్. పాపం..గోరంట్ల మీడియా ముందు ముసుగేసి అనంతపురం, ఏప్రిల్ 12 పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై దాడికి పాల్పడుతూ, పోలీసులపై జులుం ప్రదర్శించి వారి విధులకు ఆటంకం కలిగించిన గోరంట్ల.మాధవ్ తో పాటు ఆయన ఐదుగురు అనుచరులను అరెస్ట్ చేశామని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ప్రకటించారు.  వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్  భారతిపై…

Read More

Andhra Pradesh:బెజవాడ మెట్రో ముందడుగు

Bezawada Metro takes a step forward

Andhra Pradesh:విజయవాడ వాసులకు ఎప్పటి నుంచో కలగా ఉంటున్న మెట్రో ప్రాజెక్టులో కీలక ముందడుగు పడుతోంది. భూసేకరణ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు మొదలు పెట్టారు. గన్నవరం, పెనమలూరు అధికారులు పర్యటించారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. ఆ నగరం పూర్తి అయితే దాని ప్రభావం విజయవాడపై పడనుంది. ఇక్కడ ట్రాఫిక్ రద్దీ పెరిగిపోనుంది. బెజవాడ మెట్రో ముందడుగు విజయవాడ, ఏప్రిల్ 12 విజయవాడ వాసులకు ఎప్పటి నుంచో కలగా ఉంటున్న మెట్రో ప్రాజెక్టులో కీలక ముందడుగు పడుతోంది. భూసేకరణ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు మొదలు పెట్టారు. గన్నవరం, పెనమలూరు అధికారులు పర్యటించారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. ఆ నగరం పూర్తి అయితే దాని ప్రభావం విజయవాడపై పడనుంది. ఇక్కడ ట్రాఫిక్ రద్దీ పెరిగిపోనుంది. అందుకే…

Read More

Andhra Pradesh:హనుమంతుడు లేని రామాలయం.

The elders say that there is no village without a Ram temple. There is no Ram temple without Hanuman.

Andhra Pradesh:రామాలయం లేని ఊరు.. హనుమంతుడు లేని రాములోరి ఆలయం ఉండదనేది పెద్దలు చెప్పే మాట. కానీ హనుమంతుడు లేని రామాలయం ఒకటుందని.. అది కూడా మన ఆంధ్రప్రదేశ్‌లో కొలువై ఉందని తెలుసా.. అదే వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం. అన్ని ఆలయాల్లో సీతారామలక్ష్మణ ఆంజనేయస్వాములు దర్శనమిస్తే.. ఇక్కడ మాత్రం ఆంజనేయస్వామి ఉండరు. హనుమంతుడు లేని రామాలయం. ఒంటిమిట్ట శ్రీరాముడు కడప, ఏప్రిల్ 11 రామాలయం లేని ఊరు.. హనుమంతుడు లేని రాములోరి ఆలయం ఉండదనేది పెద్దలు చెప్పే మాట. కానీ హనుమంతుడు లేని రామాలయం ఒకటుందని.. అది కూడా మన ఆంధ్రప్రదేశ్‌లో కొలువై ఉందని తెలుసా.. అదే వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం. అన్ని ఆలయాల్లో సీతారామలక్ష్మణ ఆంజనేయస్వాములు దర్శనమిస్తే.. ఇక్కడ మాత్రం ఆంజనేయస్వామి ఉండరు. దాని వెనుక కూడా…

Read More

Andhra Pradesh: పట్టణాల్లో పెరిగిన ఆస్తి  పన్ను

property-tax-valuation-system

Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్‌ పట్టణాలలో ఆస్తి (ఇంటి) పన్నులు పెరగడం వల్ల ప్రజలపై రూ. 320 కోట్లకు పైగా భారం పడుతోందని పట్టణ పౌర సమాఖ్య ఆరోపించింది. గత ఐదు సంవత్సరాలలో 100% పన్ను భారం పెరిగిందన్నారు. మోడీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానాన్ని వైసీపీ సర్కార్ ప్రవేశపెట్టిందని, పన్ను విధానాన్ని సమీక్షిస్తామని, పన్ను పెంచబోమని మాట ఇచ్చి, కూటమి ప్రభుత్వం తప్పిందని ఆరోపించారు. పట్టణాల్లో పెరిగిన ఆస్తి  పన్ను కాకినాడ, ఏప్రిల్ 11 ఆంధ్రప్రదేశ్‌ పట్టణాలలో ఆస్తి (ఇంటి) పన్నులు పెరగడం వల్ల ప్రజలపై రూ. 320 కోట్లకు పైగా భారం పడుతోందని పట్టణ పౌర సమాఖ్య ఆరోపించింది. గత ఐదు సంవత్సరాలలో 100% పన్ను భారం పెరిగిందన్నారు. మోడీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆస్తి విలువ ఆధారిత ఇంటి…

Read More

Andhra Pradesh: పి.గ‌న్న‌వ‌రంలో రెండు వర్గాల కొట్లాట!

Clash between two groups in P.Gannavaram!

Andhra Pradesh:మొన్న‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా నుంచి రెండు రిజ‌ర్వుడు అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసి ఘ‌న విజ‌యం సాధించింది జ‌న‌సేన పార్టీ.అయితే ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌స్తుతం ఒక‌టే ర‌చ్చ సాగుతోంది. పార్టీలో అంత‌ర్గ‌త వ‌ర్గ విభేధాలు నివురు గ‌ప్పిన నిప్పులా రాజుకుంటున్నాయి. పి.గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం అయిన‌విల్లి మండ‌లంలో మాత్రం ఒక్క‌సారిగా బ్లాస్ట్ అయ్యింది. పి.గ‌న్న‌వ‌రంలో రెండు వర్గాల కొట్లాట! రాజమండ్రి, ఏప్రిల్ 11 మొన్న‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా నుంచి రెండు రిజ‌ర్వుడు అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసి ఘ‌న విజ‌యం సాధించింది జ‌న‌సేన పార్టీ. అయితే ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌స్తుతం ఒక‌టే ర‌చ్చ సాగుతోంది. పార్టీలో అంత‌ర్గ‌త వ‌ర్గ విభేధాలు నివురు గ‌ప్పిన నిప్పులా రాజుకుంటున్నాయి. పి.గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం అయిన‌విల్లి మండ‌లంలో మాత్రం ఒక్క‌సారిగా బ్లాస్ట్ అయ్యింది. పార్టీలోని…

Read More