Telangana:ఎయిర్ పోర్ట్ టూ ఫోర్త్ సిటీ మెట్రొ కనెక్టవిటీ అడుగులు

Airport to Fourth City

Telangana: హైదరాబాద్ నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రేవంత్ రెడ్డి సర్కార్ మెట్రో రైలు సేవలను మరింత విస్తరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ వరకు మెట్రో సేవలను 40 కిలోమీటర్ల మేర విస్తరించాలని అధికారులను ఆదేశించారు. ఎయిర్ పోర్ట్ టూ ఫోర్త్ సిటీ మెట్రొ కనెక్టవిటీ అడుగులు హైదరాబాద్, ఏప్రిల్ 13 హైదరాబాద్ నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రేవంత్ రెడ్డి సర్కార్ మెట్రో రైలు సేవలను మరింత విస్తరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం…

Read More

Hyderabad:ఓఆర్ఆర్ పరిధిలో చెరువుల లెక్కలు తీస్తున్న హైడ్రా

Hydra is taking stock of ponds within the ORR area

Hyderabad:ఓఆర్ఆర్ ప‌రిధిలో భూముల వివ‌రాలు అంద‌రికీ అందుబాటులోకి తీసుకురాడానికి హైడ్రా క‌స‌ర‌త్తు ప్రారంభించింది. ఎక్కడ చెరువు ఉంది.. ఆ చెరువు విస్తీర్ణం ఎంత‌, కాలువలు, నాలాల‌ ప‌రిస్థితి ఏంటి..? అనే స‌మాచారంతో పాటు ప్రభుత్వ భూములు, పార్కులకు సంబంధించి స‌రైన హ‌ద్దుల‌తో స‌మాచారాన్ని సేక‌రిస్తోంది.ఈ క్రమంలో ఎన్ ఆర్ ఎస్ సీ (నేష‌న‌ల్ రిమోట్ సెన్సింగ్ సెంట‌ర్‌)తో హైడ్రా ఒప్పందం కుదుర్చుకుంది. ఓఆర్ఆర్ పరిధిలో చెరువుల లెక్కలు తీస్తున్న హైడ్రా హైదరాబాద్, ఏప్రిల్ 12 ఓఆర్ఆర్ ప‌రిధిలో భూముల వివ‌రాలు అంద‌రికీ అందుబాటులోకి తీసుకురాడానికి హైడ్రా క‌స‌ర‌త్తు ప్రారంభించింది. ఎక్కడ చెరువు ఉంది.. ఆ చెరువు విస్తీర్ణం ఎంత‌, కాలువలు, నాలాల‌ ప‌రిస్థితి ఏంటి..? అనే స‌మాచారంతో పాటు ప్రభుత్వ భూములు, పార్కులకు సంబంధించి స‌రైన హ‌ద్దుల‌తో స‌మాచారాన్ని సేక‌రిస్తోంది.ఈ క్రమంలో ఎన్ ఆర్ ఎస్ సీ…

Read More

Chennai:తమిళనాడే లక్ష్యంగా కమల దళం

bjp

Chennai:దక్షిణాదిలో పాగా వేసేందుకు స్కెచ్ వేస్తోంది బీజేపీ. అందులో భాగంగానే తమిళనాడులో గత కొన్నిరోజులుగా పొలిటికల్ డ్రామాకు తెరతీస్తోంది. తమిళనాడులో పాతమిత్రుడితో కలిసి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ.తమిళనాడులో ఏడాదిలోపే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికారంలో ఉన్న డీఎంకే కాంగ్రెస్ సహా మిత్ర పక్షాలు కలిసి ఈసారి కూడా కూటమిగా బరిలోకి వెళ్ళాలని భావిస్తోంది. తమిళనాడే లక్ష్యంగా కమల దళం చెన్నై, ఏప్రిల్ 8 దక్షిణాదిలో పాగా వేసేందుకు స్కెచ్ వేస్తోంది బీజేపీ. అందులో భాగంగానే తమిళనాడులో గత కొన్నిరోజులుగా పొలిటికల్ డ్రామాకు తెరతీస్తోంది. తమిళనాడులో పాతమిత్రుడితో కలిసి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ.తమిళనాడులో ఏడాదిలోపే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికారంలో ఉన్న డీఎంకే కాంగ్రెస్ సహా మిత్ర పక్షాలు కలిసి ఈసారి కూడా కూటమిగా బరిలోకి వెళ్ళాలని భావిస్తోంది. ఇక నటుడు విజయ్…

Read More

‘మీరెళ్లి చైనీయులతో కలిసి చైనా సూప్ తాగండి’.. రాహుల్పై ఠాకూర్ సెటైర్లు

rahul gandhi

‘మీరెళ్లి చైనీయులతో కలిసి చైనా సూప్ తాగండి’.. రాహుల్పై ఠాకూర్ సెటైర్లు

Read More

Telangana:ఎస్ ఎల్ బీసీ ప్రమాదానికి మల్లెల తీర్ధమే కారణమా

Telangana state government

Telangana:ఎస్ ఎల్ బీసీ ప్రమాదానికి మల్లెల తీర్ధమే కారణమా:టన్నెల్ లో ఇరుక్కుపోయిన వారి ఆచూకీ తెలుసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలరోజులుగా అనేక ప్రయత్నాలు చేస్తోంది. వివిధ రాష్ట్రాల సేవలను వినియోగించుకుంది. కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపింది. అయినప్పటికీ ఇప్పటివరకు కేవలం రెండు మృతదేహాలను మాత్రమే వెలికి తీయగలిగింది. కన్వేయర్ బెల్ట్ కు 50 మీటర్ల దూరంలో ఉన్న ఓ మృతదేహాన్ని మంగళవారం గుర్తించారు. అయితే అతనికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.. కన్వేయర్ బెల్ట్ కు 50 మీటర్ల దూరంలో దుర్వాసన వస్తున్న నేపథ్యంలో రెస్క్యూ బృందాలు తవకాలు జరిపాయి. ఎస్ ఎల్ బీసీ ప్రమాదానికి మల్లెల తీర్ధమే కారణమా మహబూబ్ నగర్, మార్చి 27 టన్నెల్ లో ఇరుక్కుపోయిన వారి ఆచూకీ తెలుసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలరోజులుగా అనేక ప్రయత్నాలు…

Read More

Andhra Pradesh:సౌత్ సోమ్ముతో నార్త్ ఎంజాయ్ చేస్తారా

AP Congress chief YS Sharmila said that the southern states' issue over the delimitation process is not about politics, but about fighting for the rights of the people.

Andhra Pradesh:సౌత్ సోమ్ముతో నార్త్ ఎంజాయ్ చేస్తారా:డీలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాలది రాజకీయం కాదని, ప్రజల హక్కుల కోసం చేసే పోరాటం అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సీట్లను విభజిస్తే కనుక దక్షిణాదికి జరిగేది తీరని నష్టమే. ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యం మరింతగా పెరిగి.. దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతతో ఏ పనిలేకుండా పోతుందన్నారు. చెన్నైలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో ఎన్డీయేతర విపక్షాల సమావేశం జరుగుతోంది. సౌత్ సోమ్ముతో నార్త్ ఎంజాయ్ చేస్తారా విజయవాడ, మార్చి 22 డీలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాలది రాజకీయం కాదని, ప్రజల హక్కుల కోసం చేసే పోరాటం అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సీట్లను విభజిస్తే కనుక దక్షిణాదికి జరిగేది తీరని నష్టమే.…

Read More

Hyderabad:బీసీ రిజర్వేషన్ కు కేంద్రం  మోకాలడ్డు

BC reservation

Hyderabad:బీసీ రిజర్వేషన్ కు కేంద్రం  మోకాలడ్డు:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై భారతీయ జనతా పార్టీవైఖరి వెల్లడించడంతో సమన్వయం లోపించింది. ఇతర వెనుకబడిన తరగతుల అభ్యున్నతి, సంక్షేమం విషయంలో మొదటి నుంచి సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తున్న కమలదళం.. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాలా.. లేక వ్యతిరేకించాలా.. ఈ రెండూ కాకుండా మధ్యేమార్గంగా తటస్థంగా ఉండాలా అన్న విషయంపై ఎలాంటి స్పష్టత లేకుండానే అసెంబ్లీలో తీర్మానాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు సమర్థించారు. బీసీ రిజర్వేషన్ కు కేంద్రం  మోకాలడ్డు హైదరాబాద్, మార్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై భారతీయ జనతా పార్టీవైఖరి వెల్లడించడంతో సమన్వయం లోపించింది. ఇతర వెనుకబడిన తరగతుల అభ్యున్నతి, సంక్షేమం విషయంలో మొదటి నుంచి సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తున్న కమలదళం..…

Read More

Hyderabad:1000 కోట్లతో వరంగల్ కార్పొరేషన్ బడ్జెట్

Warangal Corporation budget with 1000 crores

Hyderabad:1000 కోట్లతో వరంగల్ కార్పొరేషన్ బడ్జెట్:గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) 2025–26 ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్ ను ప్రతిపాదించింది. గతేడాది రూ.650.12 కోట్లతో గ్రేటర్ బడ్జెట్ పెట్టగా.. ఈసారి అంచనాలు భారీగా పెంచేసి రూ.1071.41 కోట్లతో ముసాయిదా బడ్జెట్ ప్రవేశ పెట్టారుఇందులో రూ.337 కోట్ల 38 లక్షలు సాధారణ పన్నుల ద్వారా, రూ.728 కోట్ల 10 లక్షలు వివిధ గ్రాంట్ల ద్వారా, రూ 600 కోట్లు డిపాజిట్లు, అడ్వాన్సుల ద్వారా సమకూరుతాయని అంచనా వేశారు. 1000 కోట్లతో వరంగల్ కార్పొరేషన్ బడ్జెట్ వరంగల్, మార్చి 21 గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) 2025–26 ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్ ను ప్రతిపాదించింది. గతేడాది రూ.650.12 కోట్లతో గ్రేటర్ బడ్జెట్ పెట్టగా.. ఈసారి అంచనాలు భారీగా పెంచేసి రూ.1071.41 కోట్లతో ముసాయిదా బడ్జెట్ ప్రవేశ…

Read More

Hyderabad:క్రాస్ రోడ్స్ లో తీన్మార్ మల్లన్న

Teenmar Mallanna at the Crossroads

Hyderabad:క్రాస్ రోడ్స్ లో తీన్మార్ మల్లన్న:తీన్ మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. కాంగ్రెస్ పార్టీ నుంచి తాజాగా బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ. కులగణన సర్వేని బహిరంగంగా తగులబెట్టి అధిష్టానం ఆగ్రహనికి గురైన మల్లన్న, తేగేవరకూ లాగి చివరకు అధికార కాంగ్రెస్‌కు దూరమయ్యారు. కానీ ఎమ్మెల్సీ పదవికి మాత్రం రాజీనామా చేయబోనంటూ, అలా కంటిన్యూ అవుతున్నారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే ఈ ఎమ్మెల్సీ మల్లన్న, ఆ తీన్‌మార్ మల్లన్నేనా అనేంతలా పరిస్థితులు మారిపోయాయి. క్రాస్ రోడ్స్ లో తీన్మార్ మల్లన్న హైదరాబాద్, మార్చి 20 తీన్ మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. కాంగ్రెస్ పార్టీ నుంచి తాజాగా బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ. కులగణన సర్వేని బహిరంగంగా తగులబెట్టి అధిష్టానం ఆగ్రహనికి గురైన మల్లన్న, తేగేవరకూ లాగి చివరకు అధికార…

Read More

Hyderabad:శాసన మండలిలో రాజకీయ విద్యా ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు

42 percent reservation in political education job opportunities in Legislative Council

Hyderabad:శాసన మండలిలో రాజకీయ విద్యా ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు:మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ తెలంగాణ ఉద్యమ సమయంలో మన ఆకాంక్షలు తెలంగాణ ఏర్పడితే బడుగు బలహీన వర్గాలకు మనం ఆనాడు మన నాయకురాలు సోనియాగాంధీ చెప్పడం జరిగింది. తెలంగాణ ఏర్పడితే ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు న్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. శాసన మండలిలో రాజకీయ విద్యా ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ రెండు వేరు వేరు బిల్లులు శాసన మండలిలో ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ తెలంగాణ ఉద్యమ సమయంలో మన ఆకాంక్షలు తెలంగాణ ఏర్పడితే బడుగు బలహీన వర్గాలకు…

Read More