Electric Aircraft : విమానయానంలో కొత్త శకం: ప్రయాణికులతో తొలి ఎలక్ట్రిక్ విమానం:విమానయాన రంగంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది! అమెరికాకు చెందిన బీటా టెక్నాలజీస్ అభివృద్ధి చేసిన ‘ఆలియా సీఎక్స్300’ అనే పూర్తి ఎలక్ట్రిక్ విమానం పర్యావరణానికి హాని చేయని, చౌక ప్రయాణాలకు మార్గం సుగమం చేస్తూ చరిత్ర సృష్టించింది. అద్భుతం. కేవలం ₹694కే 130 కిలోమీటర్ల ప్రయాణం విమానయాన రంగంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది! అమెరికాకు చెందిన బీటా టెక్నాలజీస్ అభివృద్ధి చేసిన ‘ఆలియా సీఎక్స్300’ అనే పూర్తి ఎలక్ట్రిక్ విమానం పర్యావరణానికి హాని చేయని, చౌక ప్రయాణాలకు మార్గం సుగమం చేస్తూ చరిత్ర సృష్టించింది. ఇటీవల ప్రయాణికులతో విజయవంతంగా గాల్లో ప్రయాణించి, భవిష్యత్ విమానయాన రూపురేఖలను మార్చే దిశగా ఇది ఒక కీలకమైన ముందడుగు వేసింది. అమెరికా గగనతలంలో ఒక అద్భుతం…
Read MoreTag: technology
KTR : కేటీఆర్ బ్రిటన్ పర్యటన: ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరంలో కీలక ప్రసంగం
KTR : కేటీఆర్ బ్రిటన్ పర్యటన: ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరంలో కీలక ప్రసంగం:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఉదయం బ్రిటన్ పర్యటనకు బయలుదేరారు. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో జూన్ 20, 21 తేదీల్లో జరగనున్న ‘ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం 2025’ సదస్సులో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బ్రిటన్ పర్యటన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఉదయం బ్రిటన్ పర్యటనకు బయలుదేరారు. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో జూన్ 20, 21 తేదీల్లో జరగనున్న ‘ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం 2025′ సదస్సులో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించనున్నారు. భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు’ అనే ప్రధాన అంశంపై ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సదస్సులో కేటీఆర్, తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి…
Read MoreHyderabad : భారీగా పెరుగుతున్న జీవన ప్రమాణాలు
Hyderabad : భారీగా పెరుగుతున్న జీవన ప్రమాణాలు:పెరుగుతున్న టెక్నాలజీతోపాటు.. జీవన ప్రమాణాలు కూడా పెరుగుతున్నాయి. మరోవైపు కంపెనీలు కూడా ఉద్యోగులకు మంచి వేతనాలే ఇస్తున్నాయి. కూలి రేట్లు కూడా భారీగానే పెరిగాయి. ఈ నేపథ్యంలో జీవన ప్రమాణం పెరుగుతోంది.భారతదేశంలో జీవన వ్యయం(లివింగ్ కాస్ట్) పెరుగుతోంది. అత్యాధునిక సౌకర్యాలు, నిత్యావసర వస్తువుల ధర పెరుగుదల, అద్దెలు, పెట్రోల్ ధరలు, రవాణా చార్జీలు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రతీ ధర పెరిగింది. మరోవైపు వేతనాలు కూడా పెరిగియి. దీంతో మనుషుల జీవన ప్రమాణం కూడా గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో ఎక్కువగా ఉంటుంది. భారీగా పెరుగుతున్న జీవన ప్రమాణాలు హైదరాబాద్, మార్చి 24 పెరుగుతున్న టెక్నాలజీతోపాటు.. జీవన ప్రమాణాలు కూడా పెరుగుతున్నాయి. మరోవైపు కంపెనీలు కూడా ఉద్యోగులకు మంచి వేతనాలే ఇస్తున్నాయి. కూలి రేట్లు కూడా భారీగానే పెరిగాయి. ఈ…
Read MoreNellore:టెక్నాలజీ సాయంతో గంజాయి పట్టివేత
Nellore:టెక్నాలజీ సాయంతో గంజాయి పట్టివేత:నెల్లూరు గంజాయి రవాణాకు స్టాక్ పాయింట్‌గా మారిందన్న ఆరోపణలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఒరిస్సాతోపాటు ఏపీలోని విశాఖ ప్రాంతాల నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు నిత్యం గంజాయి అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. తరచూ హైవేపై పోలీసుల తనిఖీల్లో విలువల కొద్దీ పట్టుబడుతున్న గంజాయి నిల్వలే అందుకు నిదర్శనం. టెక్నాలజీ సాయంతో గంజాయి పట్టివేత నెల్లూరు, ఫిబ్రవరి 17 నెల్లూరు గంజాయి రవాణాకు స్టాక్ పాయింట్‌గా మారిందన్న ఆరోపణలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఒరిస్సాతోపాటు ఏపీలోని విశాఖ ప్రాంతాల నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు నిత్యం గంజాయి అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. తరచూ హైవేపై పోలీసుల తనిఖీల్లో విలువల కొద్దీ పట్టుబడుతున్న గంజాయి నిల్వలే అందుకు నిదర్శనం. గంజాయి రవాణా స్టార్టింగ్ పాయింట్ నుంచి డెలివరీ పాయింట్ వరకు నేరుగా ఒకేసారి సరఫరా చేయడం…
Read More