కన్నడ భాషపై కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు

Kamal Haasan’s Controversial Comments on Kannada Language Spark Outrage

కన్నడ భాషపై కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు

Read More

సంక్షిప్త వార్తలు : 28-05-2025

Ganja worth Rs. 4 crore seized in Kothagudem district

సంక్షిప్త వార్తలు : 28-05-2025:తెలంగాణలో డ్రగ్స్, గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. నిత్యం ఎక్కడో ఒక చోట పట్టుబడుతూనే ఉంది. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. వీటి వాడకం మాత్రం ఆగడంలేదు. తాభాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. కొత్తగూడెం జిల్లాలో రూ.4 కోట్ల విలువైన గంజాయి పట్టివేత భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణలో డ్రగ్స్, గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. నిత్యం ఎక్కడో ఒక చోట పట్టుబడుతూనే ఉంది. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. వీటి వాడకం మాత్రం ఆగడంలేదు. తాభాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారంతో బుధవారం జూలూరుపాడు మండలంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి 8.30 క్వింటాళ్ల గంజాయి పట్టుకున్నారు.  అనంతరం తొమ్మిది మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన…

Read More

Adilabad : భూ మాఫియా..ఆరాచకం

eeroju news

Adilabad :తెలంగాణ రాష్ట్రంలోని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇప్పల్ నవేగామ్ గ్రామంలో భూ మాఫియా రెచ్చిపోతోంది. గ్రామానికి చెందిన వందకు పైగా కుటుంబాలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాయి. తమ భూమి, ఇళ్లను ఖాళీ చేయాలంటూ ముగ్గురు వ్యక్తులు రెండు సంవత్సరాలుగా నిరంతరం బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ మాఫియా..ఆరాచకం అదిలాబాద్, మే 28 తెలంగాణ రాష్ట్రంలోని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇప్పల్ నవేగామ్ గ్రామంలో భూ మాఫియా రెచ్చిపోతోంది. గ్రామానికి చెందిన వందకు పైగా కుటుంబాలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాయి. తమ భూమి, ఇళ్లను ఖాళీ చేయాలంటూ ముగ్గురు వ్యక్తులు రెండు సంవత్సరాలుగా నిరంతరం బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై గ్రామీణులు స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డీఓ)ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.ఆసిఫాబాద్ మండలానికి చెందిన శ్రీనివాస్,…

Read More

Hyderabad : జూన్ 5న ఏం జరగబోతోంది

BRS chief KCR decides to appear before the Kaleshwaram Commission for questioning

Hyderabad :కాళేశ్వరం కమిషన్ ఎదుటకు విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. జూన్ నెల 5వ తేదీన కమిషన్ ఎదుట హాజరు కావాలని కమిషన్ ఇచ్చిన నోటీసులు జారీచేసింది. అయితే ఈ విచారణకు కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్న దానికిసంబంధించి కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. జూన్ 5న ఏం జరగబోతోంది. హైదరాబాద్, మే 28 కాళేశ్వరం కమిషన్ ఎదుటకు విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. జూన్ నెల 5వ తేదీన కమిషన్ ఎదుట హాజరు కావాలని కమిషన్ ఇచ్చిన నోటీసులు జారీచేసింది. అయితే ఈ విచారణకు కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్న దానికిసంబంధించి కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. పార్టీలోని సీనియర్ నేతలకు కేసీఆర్ సమాచారం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్దయెత్తున అవినీతి జరిగిందని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పీసీ…

Read More

Hyderabad : రాజీనా.. విభజనా..

K. Chandrasekhar Rao

Hyderabad :భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ రావు (కేసీఆర్‌)కు రాసిన ఆరు పేజీల లేఖ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ లేఖలో కవిత, బీఆర్‌ఎస్‌ ఇటీవల ఎల్కతుర్తిలో నిర్వహించిన సిల్వర్‌ జూబ్లీ సభలో కేసీఆర్‌ ప్రసంగం గురించి సానుకూల, ప్రతికూల అంశాలను పేర్కొన్నారు. రాజీనా.. విభజనా.. హైదరాబాద్, మే 28 భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ రావు (కేసీఆర్‌)కు రాసిన ఆరు పేజీల లేఖ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ లేఖలో కవిత, బీఆర్‌ఎస్‌ ఇటీవల ఎల్కతుర్తిలో నిర్వహించిన సిల్వర్‌ జూబ్లీ సభలో కేసీఆర్‌ ప్రసంగం గురించి సానుకూల, ప్రతికూల అంశాలను పేర్కొన్నారు. బీజేపీని కేవలం రెండు నిమిషాలు మాత్రమే విమర్శించడం, వెనుకబడిన తరగతులకు…

Read More

Hyderabad : హెచ్ సీఏ వేధింపులు నిజమే విజిలెన్స్ రిపోర్ట్

Vigilance report: HCA harassment is true

Hyderabad :ఆ మధ్య హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ మ్యాచ్లు జరిగినప్పుడు.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురి చేసిందని వార్తలు వచ్చాయి. దీనిపై సన్ రైజర్స్ యాజమాన్యం చేసిన ఒక మెయిల్ కూడా కలకలం సృష్టించింది.ఈ వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో.. ఆయన వెంటనే విజిలెన్స్ బృందాన్ని రంగంలోకి దింపారు. హెచ్ సీఏ వేధింపులు నిజమే విజిలెన్స్ రిపోర్ట్ హైదరాబాద్, మే 28 ఆ మధ్య హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ మ్యాచ్లు జరిగినప్పుడు.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురి చేసిందని వార్తలు వచ్చాయి. దీనిపై సన్ రైజర్స్ యాజమాన్యం చేసిన ఒక మెయిల్ కూడా కలకలం సృష్టించింది.ఈ వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో.. ఆయన వెంటనే విజిలెన్స్ బృందాన్ని రంగంలోకి దింపారు.…

Read More

సంక్షిప్త వార్తలు : 28-05-2025

District Collector's wife gives birth in government hospital

సంక్షిప్త వార్తలు : 28-05-2025:ప్రభుత్వ ఆసుపత్రి లో జిల్లా కలెక్టర్ సతీమణికి  కాన్పు జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రి లో జిల్లా కలెక్టర్  జీతేష్ వి పాటిల్ సతీమణి శ్రద్ధ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. కలెక్టర్ సతీమణి చాలకాలం గా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి లొనే పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి లో జిల్లా కలెక్టర్ సతీమణికి  కాన్పు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో జిల్లా కలెక్టర్ సతీమణికి  కాన్పు జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రి లో జిల్లా కలెక్టర్  జీతేష్ వి పాటిల్ సతీమణి శ్రద్ధ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. కలెక్టర్ సతీమణి చాలకాలం గా పాల్వంచ…

Read More

సంక్షిప్త వార్తలు : 28-05-2025

Kompally Municipality.

సంక్షిప్త వార్తలు : 28-05-2025:కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో  వీధికుక్కలు పట్టపగలే పాదచారులకు చుక్కలు చూపిస్తున్నాయి.  నిన్న ఒక్క రోజే 4గురికి కుక్క కాటుకు గురయ్యారు. కొంపల్లి మున్సిపాలిటీ అధికారులు కనీస చర్యలు లేకుండా కాలం గడుపుతున్నారని స్థానికుల ఆరోపణ. ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా స్పందించని అధికారులు అంటూ స్థానికుల ఆగ్రహం. కొంపల్లిలో కుక్కల హల్ చల్ కుత్బుల్లాపూర్ కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో  వీధికుక్కలు పట్టపగలే పాదచారులకు చుక్కలు చూపిస్తున్నాయి.  నిన్న ఒక్క రోజే 4గురికి కుక్క కాటుకు గురయ్యారు. కొంపల్లి మున్సిపాలిటీ అధికారులు కనీస చర్యలు లేకుండా కాలం గడుపుతున్నారని స్థానికుల ఆరోపణ. ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా స్పందించని అధికారులు అంటూ స్థానికుల ఆగ్రహం. చిన్న పెద్ద తేడా లేకుండా పలువురిపై వీధి కుక్కలు ప్రతాపం చూపిస్తున్నాయి. నడి రోడ్డు పైన కుక్కలు గుంపులు…

Read More

AP : విజయవాడ నుంచి నేరుగా విదేశాలకు

Celebrity arrivals at Vijayawada International Airport are increasing exponentially

AP :విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రముఖుల తాకిడి విపరీతంగా పెరుగుతోంది. దీంతో మరో మూడు నెలల్లోనే ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు ఎయిర్ పోర్టు అభివృద్ధి కమిటీ ఛైర్మన్, ఎంపీ వ్లలభనేని బాలశౌరి తెలిపారు. అలాగే 2028వ సంవత్సరం నుంచి నేరుగా అమెరికాలోని న్యూయార్క్ పట్టణానికి విమానం ఎగిరేలా సేవలు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. విజయవాడ నుంచి నేరుగా విదేశాలకు. విజయవాడ, మే 28 విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రముఖుల తాకిడి విపరీతంగా పెరుగుతోంది. దీంతో మరో మూడు నెలల్లోనే ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు ఎయిర్ పోర్టు అభివృద్ధి కమిటీ ఛైర్మన్, ఎంపీ వ్లలభనేని బాలశౌరి తెలిపారు. అలాగే 2028వ సంవత్సరం నుంచి నేరుగా అమెరికాలోని న్యూయార్క్ పట్టణానికి విమానం ఎగిరేలా సేవలు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా…

Read More