సంక్షిప్త వార్తలు:04-27-2025:టిఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఆదివారం రజతోత్సవ సభకు భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. కార్యకర్తల తరలింపుకై ప్రత్యేక ఆహ్వానాలు అందిస్తున్నారు. గ్రామాల్లో దండోరాతో చాటింపు చాటారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గంగాధర మండలం బూరుగుపల్లిలో డప్పు కొట్టి దండోరా వేయించారు. బీఆర్ఎస్ సభకు ఆహ్వానాలు కరీంనగర్ టిఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఆదివారం రజతోత్సవ సభకు భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. కార్యకర్తల తరలింపుకై ప్రత్యేక ఆహ్వానాలు అందిస్తున్నారు. గ్రామాల్లో దండోరాతో చాటింపు చాటారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గంగాధర మండలం బూరుగుపల్లిలో డప్పు కొట్టి దండోరా వేయించారు. సిరిసిల్లలో ఇంటింటికీ తిరిగి బొట్టు పెట్టి ఆహ్వాన లేఖలు బిఆర్ఎస్ నాయకులు అందచేసారు. కరీంనగర్ మంచి ఎల్కతుర్తి వరకు దారి పొడవున స్వాగత తోరణాలు గులాబీ జెండాలతో పార్టీ…
Read MoreTag: fb tv news
Hyderabad:పాక్ వెన్నులో వణుకు పుట్టేలా చర్యలుంటాయ్
Hyderabad:పాక్ వెన్నులో వణుకు పుట్టేలా చర్యలుంటాయ్:ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట పెహల్ గాం ఘటన. 30 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నామని ఆ దేశ రక్షణ మంత్రి అంగీకరించారు. బిచ్చమెత్తుకునే దుస్థితికి చేరినా పాక్ బుద్ది మారడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అభివృద్ధిలో దూసుకు పోతున్న భారత్ ను చూసి ఓర్వలేక పోతోంది. మోదీ సర్కార్ తీసుకునే కఠిన నిర్ణయాలకు అండగా నిలవండి. పాక్ వెన్నులో వణుకు పుట్టేలా చర్యలుంటాయ్ తుపాకీ పట్టినోడు ఆ తుపాకికే బలిగాక తప్పదు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట పెహల్ గాం ఘటన. 30 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నామని ఆ దేశ రక్షణ మంత్రి అంగీకరించారు. బిచ్చమెత్తుకునే దుస్థితికి చేరినా పాక్ బుద్ది మారడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.…
Read MoreAndhra Pradesh:జవహర్ లాల్ స్టేడియం లో ‘మాబ్ ఆపరేషన్’ మాక్ డ్రిల్ ప్రాక్టిస్ శాంతిభద్రతలను పరిరక్షించటమే మాబ్ ఆపరేషన్ డ్రిల్ ముఖ్య లక్ష్యం.
Andhra Pradesh:అక్రమంగా గుమ్మిగుడిన జన సమూహాలను కంట్రోల్ చేయుటకు, అవాంఛనీయ సంఘటనలు పోలీసుల దృష్టికి వచ్చినప్పుడు, (144) 163(బి ఎన్ ఎస్ ఎస్) సెక్షన్ అమల్లో ఉన్న సందర్భంలో ప్రజల శాంతి భద్రతల నేపథ్యంలో పోలీసులు ఏ విధంగా స్పందించాలి, అక్రమ జన సమూహాలను ఏ విధంగా చెదరగొట్టాలి అనే వ్యూహంలో భాగంగా రామగుండము జవహర్ లాల్ స్టేడియం లో ‘మాబ్ ఆపరేషన్’ మాక్ డ్రిల్ ప్రాక్టిస్ శాంతిభద్రతలను పరిరక్షించటమే మాబ్ ఆపరేషన్ డ్రిల్ ముఖ్య లక్ష్యం. గోదావరిఖని: అక్రమంగా గుమ్మిగుడిన జన సమూహాలను కంట్రోల్ చేయుటకు, అవాంఛనీయ సంఘటనలు పోలీసుల దృష్టికి వచ్చినప్పుడు, (144) 163(బి ఎన్ ఎస్ ఎస్) సెక్షన్ అమల్లో ఉన్న సందర్భంలో ప్రజల శాంతి భద్రతల నేపథ్యంలో పోలీసులు ఏ విధంగా స్పందించాలి, అక్రమ జన సమూహాలను ఏ విధంగా చెదరగొట్టాలి…
Read MoreVijay Deverakonda Surprises Allu Arjun with a Special Gift! | Full Details Inside
Vijay Deverakonda Surprises Allu Arjun with a Special Gift! | Full Details Inside
Read MoreHyderabad:ప్రమాదంలో హైదరాబాద్.. అడుగంటిన భూగర్భ జలాలు: వాటర్ ట్యాంకర్లే దిక్కు.
Hyderabad:విశ్వనగరంగా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ లో నీటి కష్టాలు మొదలయ్యాయి చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. జనవరి నుంచి మార్చి నెలాఖరుకే గ్రేటర్ లో భూగర్భ జలాలు 25 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు చేరాయి. మే చివరి నాటికి ప్రమాదకర స్థాయిలో నీటి నిల్వలు మరింత పడిపోతాయని భూగర్భశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో హైదరాబాద్ అడుగంటిన భూగర్భ జలాలు వాటర్ ట్యాంకర్లే దిక్కు హైదరాబాద్ విశ్వనగరంగా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ లో నీటి కష్టాలు మొదలయ్యాయి చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. జనవరి నుంచి మార్చి నెలాఖరుకే గ్రేటర్ లో భూగర్భ జలాలు 25 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు చేరాయి. మే చివరి నాటికి ప్రమాదకర స్థాయిలో నీటి నిల్వలు మరింత పడిపోతాయని భూగర్భశాఖ అధికారులు అంచనా…
Read MoreVijayawada:షర్మిల నోరు అదుపులో పెట్టుకో- సాదినేని యామిని శర్మ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
Vijayawada:పహల్గామ్ లో అత్యంత హృదయ విదారక ఘటనపై యావత్తు దేశం దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. ఉగ్రదాడిని దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఖండిస్తుండగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. గడిచిన 10 సంవత్సరంలో దేశంలో ఎక్కడా ఉగ్ర దాడులు జరగకుండా బీజేపీ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంది. షర్మిల నోరు అదుపులో పెట్టుకో- సాదినేని యామిని శర్మ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ పహల్గామ్ లో అత్యంత హృదయ విదారక ఘటనపై యావత్తు దేశం దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. ఉగ్రదాడిని దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఖండిస్తుండగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. గడిచిన 10 సంవత్సరంలో దేశంలో ఎక్కడా ఉగ్ర దాడులు జరగకుండా బీజేపీ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంది. అనుక్షణం దేశ…
Read MoreTelangana:రాహుల్ గాంధీ హైదరాబాద్ రాకను ఎద్దేవా చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Telangana:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఎద్దేవా చేసారు. ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీకి ప్రశ్నల వర్షం కురిపించారు. దారితప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతం..” అంటూ ఎద్దేవా చేసారు. మోసపూరిత హామీలు, అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ మోసగించారని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేసారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ రాకను ఎద్దేవా చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఎద్దేవా చేసారు. ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీకి ప్రశ్నల వర్షం కురిపించారు. దారితప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతం..” అంటూ ఎద్దేవా చేసారు. మోసపూరిత హామీలు, అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ మోసగించారని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేసారు.…
Read MoreAndhra Pradesh:భగీరధ కాలనీగా మారిన పాకిస్తాన్ కాలనీ
Andhra Pradesh:ఏపీలో పాకిస్తాన్ పేరుతో ఒక కాలనీ ఉంది. మీరు వింటున్నది నిజమే. విజయవాడలోని పాకిస్తాన్ కాలనీపేరుతో ఒక ప్రాంతం ఉంది. ఎప్పటినుంచో ఆ పేరు కొనసాగుతోంది. అయితే ఆ పేరు మార్చాలని స్థానికులు చాలా ఏళ్లుగా కోరుతూ వస్తున్నారు. కానీ ఎట్టకేలకు వారి విన్నపాన్ని మన్నించింది ఏపీ ప్రభుత్వం. ఆ కాలనీ పేరును మార్చింది. స్థానికులకు ఇష్టమైన మరో పేరును ప్రకటించింది. భగీరధ కాలనీగా మారిన పాకిస్తాన్ కాలనీ విజయవాడ, ఏప్రిల్ 26 ఏపీలో పాకిస్తాన్ పేరుతో ఒక కాలనీ ఉంది. మీరు వింటున్నది నిజమే. విజయవాడలోని పాకిస్తాన్ కాలనీపేరుతో ఒక ప్రాంతం ఉంది. ఎప్పటినుంచో ఆ పేరు కొనసాగుతోంది. అయితే ఆ పేరు మార్చాలని స్థానికులు చాలా ఏళ్లుగా కోరుతూ వస్తున్నారు. కానీ ఎట్టకేలకు వారి విన్నపాన్ని మన్నించింది ఏపీ ప్రభుత్వం. ఆ కాలనీ…
Read MoreAndhra Pradesh:ఇక బడా నేతలే
Andhra Pradesh:ఏపీలో కూటమి సర్కార్ దూకుడు పెంచింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు, నేరాలు-ఘోరాలను వెలికితీసేందుకు యాక్షన్ ప్లాన్ ను స్పీడప్ చేసిందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. దీంతో కూటమి సర్కార్ కొలువైన దగ్గరి నుంచే వైసీపీ అవినీతి గుట్టలను బద్దలు కొడుతూ ఒక్కో రాయిని పెకిలించి వేస్తోంది. ఇక బడా నేతలే.. తిరుపతి, ఏప్రిల్ 26 ఏపీలో కూటమి సర్కార్ దూకుడు పెంచింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు, నేరాలు-ఘోరాలను వెలికితీసేందుకు యాక్షన్ ప్లాన్ ను స్పీడప్ చేసిందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. దీంతో కూటమి సర్కార్ కొలువైన దగ్గరి నుంచే వైసీపీ అవినీతి గుట్టలను బద్దలు కొడుతూ ఒక్కో రాయిని పెకిలించి వేస్తోంది. అలా ఇప్పటివరకు అనేక కేసుల్లో ఇరుక్కుకున్న…
Read MoreAndhra Pradesh:ఉత్తరాంధ్రలో కోలుకొనేది ఎలా
Andhra Pradesh:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్రలో కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు. అక్కడి నేతలు కూడా పెద్దగా యాక్టివ్ గా లేరు. శాసనమండలిలో నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ మినహా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి ఏ వైసీపీనేత వాయిస్ వినిపించడం లేదు. ఉత్తరాంధ్రలో కోలుకొనేది ఎలా విశాఖపట్టణం, ఏప్రిల్ 26 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్రలో కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు. అక్కడి నేతలు కూడా పెద్దగా యాక్టివ్ గా లేరు. శాసనమండలిలో నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ మినహా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి ఏ వైసీపీనేత వాయిస్ వినిపించడం లేదు. ఎందుకో తెలియదు కానీ.. మొదటి నుంచి అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి…
Read More