Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కనపడుతుంది. ఆర్టీసీపై భారం పడకుండా ఎలక్ట్రికల్ త్తు బస్సులను రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేస్తుంది. అయితే ఈ పథకం త్వరలోనే అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు తెలసింది. అందుకోసమే అంతా సిద్ధం చేసిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయాలని నిర్ణయించి ఈ మేరకు ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు సిద్ధమయ్యారు. ఏపీకి వచ్చేస్తున్న ఫ్రీ బస్సులు విజయవాడ, ఏప్రిల్ 15 ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కనపడుతుంది. ఆర్టీసీపై భారం పడకుండా ఎలక్ట్రికల్ త్తు బస్సులను రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేస్తుంది. అయితే ఈ పథకం త్వరలోనే అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు తెలసింది. అందుకోసమే అంతా సిద్ధం చేసిన…
Read MoreTag: fb tv
HCA vs SRH Dispute.. What Happened | Sunrisers Hyderabad | Hyderabad Cricket Association | BCCI |
HCA vs SRH Dispute.. What Happened | Sunrisers Hyderabad | Hyderabad Cricket Association | BCCI | Read also:SIYARAM BABA Actual Age
Read MoreSIYARAM BABA Actual Age
SIYARAM BABA Actual Age | ఈ బాబా వయస్సు ఎన్నేళ్లు..? సియారామ్ బాబా గురించి వాస్తవాలివే..|
Read MoreHyderabad:ఓల్డ్ సిటీ మెట్రో పరిహారం కోసం 212 కోట్లు
Hyderabad:ఓల్డ్ సిటీ ప్రజల చిరకాల స్వప్నం సాకారం కాబోతోంది. మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు మార్గం సుగమం అవుతోంది. ఎంజీబీఎస్ నుండి చంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మార్గంలో మెట్రో రైలు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి విస్తరణ పనుల పురోగతిని సమీక్షించి, స్థల సేకరణ వేగంగా సాగుతోందని వెల్లడించారు.మొత్తం ఈ మార్గంలో 1100 ప్రభావిత ఆస్తులు ఉండగా, ఇప్పటి వరకు 205 ఆస్తులకు చెక్కుల పంపిణీ జరిగిందని, ఆయా ఆస్తులకు సంబంధించిన రూ. 212 కోట్ల నష్టపరిహారం ఇప్పటికే చెల్లించడం జరిగిందని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఓల్డ్ సిటీ మెట్రో పరిహారం కోసం 212 కోట్లు హైదరాబాద్, ఏప్రిల్ 14 ఓల్డ్ సిటీ ప్రజల చిరకాల స్వప్నం సాకారం కాబోతోంది. మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు…
Read MoreHyderabad:కేటీఆర్ లో ఎంత మార్పో.
Hyderabad:జై శ్రీరామ్. జైజై శ్రీరామ్. హనుమాన్ జయంతి ధూంధాంగా జరిగింది. శోభయాత్రతో మారుమోగింది. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు.. మాలధారులకు సామూహిక భోజనాలతో పండగ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో హనుమాన్ జయంతి వేడుకలకు హాజరయ్యారు. పూజలు నిర్వహించి.. భక్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. జై శ్రీరామ్.. జై హనుమాన్.. అంటూ గొంతెత్తి నినదించారు. కేటీఆర్ లో ఎంత మార్పో.. హైదరాబాద్, ఏప్రిల్ 14 జై శ్రీరామ్. జైజై శ్రీరామ్. హనుమాన్ జయంతి ధూంధాంగా జరిగింది. శోభయాత్రతో మారుమోగింది. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు.. మాలధారులకు సామూహిక భోజనాలతో పండగ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో హనుమాన్ జయంతి వేడుకలకు హాజరయ్యారు. పూజలు నిర్వహించి.. భక్తులతో కలిసి సహపంక్తి…
Read MoreHyderabad:రెవెన్యూ క్లారిటీ.. ఆ భూమంతా సర్కారుదే
Hyderabad:కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలతోపాటు..హెచ్‌సీయూకి కేటాయించిన భూములన్నీ రాష్ట్ర ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి నివేదిక ఇచ్చారు. ఇప్పటివరకూ ప్రభుత్వ రికార్డులలో హెచ్‌సీయూ పేరుతో పట్టాలేదని.. అవన్నీ ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో ఉన్నాయంటూ నివేదికలో పేర్కొన్నారు. రెవెన్యూ క్లారిటీ. ఆ భూమంతా సర్కారుదే హైదరాబాద్, ఏప్రిల్ 14 కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలతోపాటు..హెచ్‌సీయూకి కేటాయించిన భూములన్నీ రాష్ట్ర ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి నివేదిక ఇచ్చారు. ఇప్పటివరకూ ప్రభుత్వ రికార్డులలో హెచ్‌సీయూ పేరుతో పట్టాలేదని.. అవన్నీ ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో ఉన్నాయంటూ నివేదికలో పేర్కొన్నారు. 50 ఏళ్ల కిందట అప్పటి ప్రభుత్వం వర్సిటీ…
Read MoreNalgonda:విస్తరణకు బ్రేక్ ఇచ్చిన జానా లేఖ
Nalgonda:కాంగ్రెస్‌లో మంత్రివర్గ విస్తరణ ఎప్పటికి జరుగుతుందో.. ఇప్పటికైతే క్లారిటీ లేదు. కానీ.. ఎప్పుడు కేబినెట్ విస్తరణ జరిగినా.. ఒక బెర్త్ మాత్రం తనకు పక్కా కావాలనే లెక్కల్లో ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండలోని మెజారిటీ ఎమ్మెల్యేల మాట కూడా ఇదే. మంత్రి పదవికి రాజగోపాల్ రెడ్డికి అన్ని విధాలా అర్హుడైన నాయకుడే అనేది వాళ్ల వాదన. కానీ.. పెద్దలు జానారెడ్డి మాత్రం.. ఒక్క లేఖతో మొత్తం లెక్కే మార్చేశారనే చర్చ జరుగుతోంది. విస్తరణకు బ్రేక్ ఇచ్చిన జానా లేఖ నల్గోండ, ఏప్రిల్ 14 కాంగ్రెస్‌లో మంత్రివర్గ విస్తరణ ఎప్పటికి జరుగుతుందో.. ఇప్పటికైతే క్లారిటీ లేదు. కానీ.. ఎప్పుడు కేబినెట్ విస్తరణ జరిగినా.. ఒక బెర్త్ మాత్రం తనకు పక్కా కావాలనే లెక్కల్లో ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండలోని మెజారిటీ ఎమ్మెల్యేల మాట కూడా ఇదే.…
Read MoreSrisailam:వారి జాడ కష్టమేనా
Srisailam: వారి జాడ కష్టమేనా:శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో ప్రమాదం జరిగిన యాభై రోజులు దాటుతున్నప్పటీకి ఇంకా మృతదేహాల ఆచూకీ లభించలేదు. సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. దేశంలో పేరుగాంచిన సంస్థలు రెస్య్చూ ఆపరేషన్ లో పాల్గొంటున్నా ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. ఆరుగురి ఆచూకీ కోసం ఇంకా వెదుకులాట కొనసాగుతూనే ఉంది. వారి జాడ కష్టమేనా మహబూబ్ నగర్, ఏప్రిల్ 14 శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో ప్రమాదం జరిగిన యాభై రోజులు దాటుతున్నప్పటీకి ఇంకా మృతదేహాల ఆచూకీ లభించలేదు. సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. దేశంలో పేరుగాంచిన సంస్థలు రెస్య్చూ ఆపరేషన్ లో పాల్గొంటున్నా ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. ఆరుగురి…
Read MoreRajahmundry:జనసేన ఖాతాలోకి నిడదవోలు మున్సిపాలిటీ
Rajahmundry:ఏపీలో జనసేన ఖాతాలో తొలి మున్సిపాలిటీ చేరింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీని జనసేన కైవసం చేసుకుంది. నిడదవోలు మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం వీగింది. 13 మంది వైసీపీ కౌన్సిలర్లు జనసేనకు మద్దతు తెలిపారు. టీడీపీతో కలిపి ఆ పార్టీ బలం 15కు చేరింది. దీంతో నిడదవోలు మున్సిపాలిటీని జనసేన కైవసం చేసుకుంది. జనసేన పార్టీకి ఒక్క కౌన్సిలర్ లేకపోయినా మున్సిపాలిటీని దక్కించుకోవడం విశేషం. జనసేన ఖాతాలోకి నిడదవోలు మున్సిపాలిటీ రాజమండ్రి, ఏప్రిల్ 14 ఏపీలో జనసేన ఖాతాలో తొలి మున్సిపాలిటీ చేరింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీని జనసేన కైవసం చేసుకుంది. నిడదవోలు మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం వీగింది. 13 మంది వైసీపీ కౌన్సిలర్లు జనసేనకు మద్దతు తెలిపారు. టీడీపీతో కలిపి ఆ పార్టీ బలం 15కు చేరింది. దీంతో నిడదవోలు మున్సిపాలిటీని…
Read MoreAndhra Pradesh:జూన్ 12 న టిడ్కో ఇళ్లలో గృహప్రవేశాలు
Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి సంస్థ (ఏపీ టిడ్కో) పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు నిర్మిస్తున్న గృహ సముదాయాలు త్వరలోనే లబ్ధిదారులకు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 12వ తేదీ నాటికి ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని గట్టిగా ఆదేశించడంతో పనులు వేగవంతమయ్యాయి. వాస్తవానికి.. ఈ గృహ నిర్మాణ ప్రాజెక్టు 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని పేద ప్రజల కోసం 2,592 ఇళ్లను మంజూరు చేయడంతో ప్రారంభమైంది. జూన్ 12 న టిడ్కో ఇళ్లలో గృహప్రవేశాలు కాకినాడ, ఏప్రిల్ 14 ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి సంస్థ (ఏపీ టిడ్కో) పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు నిర్మిస్తున్న గృహ సముదాయాలు త్వరలోనే లబ్ధిదారులకు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 12వ తేదీ నాటికి ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్తి…
Read More