సంక్షిప్త వార్తలు : 16-05-2025:విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఆటలు ఎంతో దోహద పడతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు అయన హైదరాబాద్ గాంధీ నగర్ లో అండర్ 14 క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు.కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ప్లే గ్రౌండ్ల కొరత తీవ్రమైంది. క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఆటలు ఎంతో దోహద పడతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు అయన హైదరాబాద్ గాంధీ నగర్ లో అండర్ 14 క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు.కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ప్లే గ్రౌండ్ల కొరత తీవ్రమైంది. విద్యాసంస్థలు కూడా ఆటలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం చదువుపై మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. జీహెచ్ఎంసీతో పాటు,…
Read MoreTag: Brief news
సంక్షిప్త వార్తలు : 14-05-2025
సంక్షిప్త వార్తలు : 14-05-2025:నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రోడ్డు పక్కన చిరు వ్యాపారుల షాపులను అధికారులు కూల్చివేసారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న షాపులను కూల్చివేసారని వ్యాపారస్తులు ఆరోపించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి విదేశీ పర్యటనలో వున్నారు. చిరు వ్యాపారాల షాపులను తొలగించిన అధికారులు నాగర్ కర్నూలు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రోడ్డు పక్కన చిరు వ్యాపారుల షాపులను అధికారులు కూల్చివేసారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న షాపులను కూల్చివేసారని వ్యాపారస్తులు ఆరోపించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి విదేశీ పర్యటనలో వున్నారు. పథకం ప్రకారమే ఎమ్మెల్యే వెళ్లాక షాపులు కూల్చివేసి, తమ పొట్ట కొడుతున్నారంటూ చిరు వ్యాపారుల ఆవేదన వ్యక్తం చేసారు. ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు…
Read Moreసంక్షిప్త వార్తలు : 14-05-2025
సంక్షిప్త వార్తలు : 14-05-2025:రాష్ట్రపతి భవన్ లో బుధవారం సుప్రీం కోర్టు 52వ ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ గవాయ్‌తో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్ర మానికి ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, గవర్నర్లు తదితరులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ న్యూ ఢిల్లీ, రాష్ట్రపతి భవన్ లో బుధవారం సుప్రీం కోర్టు 52వ ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ గవాయ్‌తో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్ర మానికి ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, గవర్నర్లు తదితరులు హాజరయ్యారు. జస్టిస్ కేజీ…
Read Moreసంక్షిప్త వార్తలు:10-05-2025
సంక్షిప్త వార్తలు:10-05-2025:పెద్దమ్మతల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్,ఎమ్మెల్సీ బండా ప్రకాష్, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి తదితరులు కోరుకున్నారు.శనివారం శాయంపేట మండలం, కొప్పుల గ్రామంలో ముదిరాజ్ ల ఆరాధ్య దైవం శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ చైర్మన్,ఎమ్మెల్సీ బండా ప్రకాష్,మాజీ ఎమ్మెల్యే గండ్ర శాయంపేట పెద్దమ్మతల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్,ఎమ్మెల్సీ బండా ప్రకాష్, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి తదితరులు కోరుకున్నారు.శనివారం శాయంపేట మండలం, కొప్పుల గ్రామంలో ముదిరాజ్ ల ఆరాధ్య దైవం శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ…
Read Moreసంక్షిప్త వార్తలు:05-05-2025
సంక్షిప్త వార్తలు:05-05-2025:పోలీస్ శాఖ అనేది ప్రజలకు సేవ చేయడానికి ఉండే సంస్థ . ప్రతి పౌరుడు తమ సమస్యలు, అభ్యర్థనలు, ఫిర్యాదులు నేరుగా పోలీస్ అధికారులకు తెలియజేసే హక్కు కలిగి ఉన్నారు. ఇందులో ఎటువంటి మధ్య వర్తులు, సిఫార్సు దారులు, లేదా ఎలాంటి ఇతర ప్రభావాలు అవసరం లేదు . మేము (పోలీస్ అధికారులు) ప్రజల అవసరాలను గౌరవించి, పారదర్శకమైన విధానాలతో స్పందించడానికి కట్టుబడి ఉన్నాము. నన్ను నేరుగా వచ్చి కలవచ్చు సమస్యలు పరిష్కరిస్తాం జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ పోలీస్ శాఖ అనేది ప్రజలకు సేవ చేయడానికి ఉండే సంస్థ . ప్రతి పౌరుడు తమ సమస్యలు, అభ్యర్థనలు, ఫిర్యాదులు నేరుగా పోలీస్ అధికారులకు తెలియజేసే హక్కు కలిగి ఉన్నారు. ఇందులో ఎటువంటి మధ్య వర్తులు, సిఫార్సు దారులు, లేదా ఎలాంటి ఇతర ప్రభావాలు…
Read Moreసంక్షిప్త వార్తలు:05-02-2025
సంక్షిప్త వార్తలు:05-02-2025:హైదరాబాద్కు చెందిన 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముద్ర రుణాల కోసం మొదటిసారి దరఖాస్తు చేసినవారిలో ఎంతమందికి రుణాలు మంజూరయ్యాయో తెలపాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. రుణాల మంజూరుపై పూర్తి నివేదికను తయారు చేయాలని అధికారులకు, బ్యాంకులకు ఆయన ఆదేశించారు. ప్రాసెసింగ్లో ఉన్నవారి వివరాలు, ఇప్పటికే సాంక్షన్ అయినవి, రిజెక్ట్ అయినవి, హైదరాబాద్లో ముద్ర రుణాల మంజూరు ప్రక్రియపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరా హైదరాబాద్ హైదరాబాద్కు చెందిన 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముద్ర రుణాల కోసం మొదటిసారి దరఖాస్తు చేసినవారిలో ఎంతమందికి రుణాలు మంజూరయ్యాయో తెలపాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. రుణాల మంజూరుపై పూర్తి నివేదికను తయారు చేయాలని అధికారులకు, బ్యాంకులకు ఆయన ఆదేశించారు. ప్రాసెసింగ్లో ఉన్నవారి వివరాలు, ఇప్పటికే సాంక్షన్ అయినవి, రిజెక్ట్ అయినవి, అలాగే బ్యాంకుల నుంచి…
Read Moreసంక్షిప్త వార్తలు:05-1-2025
సంక్షిప్త వార్తలు:05-1-2025:సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ మీడియా సమావేశం నిర్వహించారు. , ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. జాన్ వెస్లీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరు తో కర్రగుట్టలను చుట్టుముట్టి మావోయిస్టులను, ఆదివాసులను చంపుతున్నారు మావోయిస్టులు చర్చలకు సిద్ధమని లేఖ రాసినానీ కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు లతో శాంతియుతంగా చర్చలు జరపాలి. ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి యాదాద్రి భువనగిరి సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ మీడియా సమావేశం నిర్వహించారు. , ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. జాన్ వెస్లీ మాట్లాడుతూ…
Read Moreసంక్షిప్త వార్తలు:04-30-2025
సంక్షిప్త వార్తలు:04-30-2025:విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. సింహాచలం చందనోత్సవంలో భక్తుల మృతిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ దిగ్భ్రాంతి తాడేపల్లి విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత…
Read Moreసంక్షిప్త వార్తలు:04-29-2025
సంక్షిప్త వార్తలు:04-29-2025:జిల్లా కేంద్రంలో రోజు రోజుకి దొంగతనాలు పెరిగిపోతున్నాయి. పోలీస్ స్టేషన్ లేని ఏదో మారు ప్రాంతంలో జరిగినట్టుగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకైతే నగదు, ఆభరణాలు మాత్రమే దొంగలించారు. ఈ దొంగలను ఎవరైనా పట్టుకోవాలని చేసే ప్రయత్నంలో ప్రజల ప్రాణాలు పోతే ఏంటి పరిస్థితి అని వికారాబాద్ పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వికారాబాద్ పట్టణంలో వరుస దొంగతనాలు వికారాబాద్ జిల్లా కేంద్రంలో రోజు రోజుకి దొంగతనాలు పెరిగిపోతున్నాయి. పోలీస్ స్టేషన్ లేని ఏదో మారు ప్రాంతంలో జరిగినట్టుగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకైతే నగదు, ఆభరణాలు మాత్రమే దొంగలించారు. ఈ దొంగలను ఎవరైనా పట్టుకోవాలని చేసే ప్రయత్నంలో ప్రజల ప్రాణాలు పోతే ఏంటి పరిస్థితి అని వికారాబాద్ పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత రాత్రి జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయం ఎదురుగానే నాలుగు…
Read Moreసంక్షిప్త వార్తలు:04-27-2025
సంక్షిప్త వార్తలు:04-27-2025:టిఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఆదివారం రజతోత్సవ సభకు భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. కార్యకర్తల తరలింపుకై ప్రత్యేక ఆహ్వానాలు అందిస్తున్నారు. గ్రామాల్లో దండోరాతో చాటింపు చాటారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గంగాధర మండలం బూరుగుపల్లిలో డప్పు కొట్టి దండోరా వేయించారు. బీఆర్ఎస్ సభకు ఆహ్వానాలు కరీంనగర్ టిఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఆదివారం రజతోత్సవ సభకు భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. కార్యకర్తల తరలింపుకై ప్రత్యేక ఆహ్వానాలు అందిస్తున్నారు. గ్రామాల్లో దండోరాతో చాటింపు చాటారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గంగాధర మండలం బూరుగుపల్లిలో డప్పు కొట్టి దండోరా వేయించారు. సిరిసిల్లలో ఇంటింటికీ తిరిగి బొట్టు పెట్టి ఆహ్వాన లేఖలు బిఆర్ఎస్ నాయకులు అందచేసారు. కరీంనగర్ మంచి ఎల్కతుర్తి వరకు దారి పొడవున స్వాగత తోరణాలు గులాబీ జెండాలతో పార్టీ…
Read More