జపాన్ లో దేవర పూనకాలు జపాన్ లో దేవర ఈనెల 28న రిలీజ్ కాబోతోంది. Read more:సినిమాలపై పవన్.. హరి హర వీరమల్లు ఫస్ట్ పార్ట్ ని, ఓజీ ని పూర్తి చేసేందుకు సిద్దమయ్యాడు
Read MoreTag: telugu news
సినిమాలపై పవన్.. హరి హర వీరమల్లు ఫస్ట్ పార్ట్ ని, ఓజీ ని పూర్తి చేసేందుకు సిద్దమయ్యాడు
సినిమాలపై పవన్… హరి హర వీరమల్లు ఫస్ట్ పార్ట్ ని, ఓజీ ని పూర్తి చేసేందుకు సిద్దమయ్యాడు Read more:Explained : What Is LEVIATHAN | Leviathan Exist..? | సముద్రం నుండి బయటకి వస్తుందా ..?
Read MoreAndhra Pradesh:తల్లికి వందనానికి కండిషన్లు
Andhra Pradesh:తల్లికి వందనానికి కండిషన్లు:కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ను శాసనసభలో పెట్టారు. సంక్షేమ పథకాలకు కేటాయింపులు చేశారు. అయితే లేనిపోని పథకాలపై దృష్టి పెట్టకుండా.. ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చే పథకాలు, ప్రధానమైన వాటినే అమలు చేయాలని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు.కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోంది. పాలనతో పాటు సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. అయితే తొలి మూడు నెలల సొంత శాఖలపై పట్టు సాధించేందుకు మంత్రులు ప్రయత్నించారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది. తల్లికి వందనానికి కండిషన్లు నెల్లూరు, మార్చి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ను శాసనసభలో పెట్టారు. సంక్షేమ పథకాలకు కేటాయింపులు చేశారు. అయితే లేనిపోని పథకాలపై దృష్టి…
Read MoreAndhra Pradesh:దువ్వాడ వాణి..అస్సలు తగ్గట్లేదుగా
Andhra Pradesh:దువ్వాడ వాణి..అస్సలు తగ్గట్లేదుగా:ఏపీలో పాపులర్ జంట ఎవరంటే దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. సినీ సెలబ్రిటీస్ కి మించి విపరీతమైన పాపులారిటీ సాధించింది ఈ జంట. ఈ జంట కోసం మీడియా సైతం పరితపిస్తోంది. ఒకవైపు వ్యాపార విస్తరణలో ఉన్న ఈ జంట.. అప్పుడప్పుడు టీవీ ఇంటర్వ్యూలో కనిపిస్తోంది. జనాలకు వినోదం పంచుతోంది. టీవీ ఛానల్ లకు టీఆర్పి రేట్లు పెంచుతోంది. అందుకే వీరిని ఇంటర్వ్యూ చేసేందుకు మీడియా ఛానళ్లు సైతం క్యూ కడుతున్నాయి. మొన్న ఆ మధ్యన రిపీటేటెడ్ న్యూస్ ఛానల్ సైతం ఈ జంటను ఇంటర్వ్యూ చేసేందుకు విలువైన సమయాన్ని కేటాయించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దువ్వాడ వాణి..అస్సలు తగ్గట్లేదుగా శ్రీకాకుళం, మార్చి 13 ఏపీలో పాపులర్ జంట ఎవరంటే దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. సినీ సెలబ్రిటీస్ కి మించి విపరీతమైన…
Read MoreAndhra Pradesh:వాటాల కోసం ఎమ్మెల్యే డిమాండ్
Andhra Pradesh:వాటాల కోసం ఎమ్మెల్యే డిమాండ్:ఏపీలో కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది. అనవసర విషయాల్లో జోక్యం వద్దు అంటూ సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా సరే కొందరు ఎమ్మెల్యేలు పెడచెవిన పెడుతున్నారు. అధినేత ఆదేశాలను పట్టించుకోవడం లేదు. తాజాగా ఓ ఎమ్మెల్యే వ్యవహార శైలి వివాదాస్పదం అవుతోంది. తన నియోజకవర్గంలో జరుగుతున్న రామాయపట్నం పోర్టు పనుల్లో తనకు వాటాలు కావాల్సిందేనని ఆ ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. వాటాల కోసం ఎమ్మెల్యే డిమాండ్ ఒంగోలు, మార్చి 13 ఏపీలో కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది. అనవసర విషయాల్లో జోక్యం వద్దు అంటూ సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా సరే కొందరు ఎమ్మెల్యేలు పెడచెవిన పెడుతున్నారు. అధినేత ఆదేశాలను పట్టించుకోవడం లేదు. తాజాగా ఓ ఎమ్మెల్యే…
Read MoreAndhra Pradesh:యాక్షన్.. రియాక్షన్
Andhra Pradesh:యాక్షన్.. రియాక్షన్:వైసీపీ ప్రభుత్వం యాక్షన్‌కు ఇప్పుడు ఎన్ డీఏ ప్రభుత్వం రియాక్షన్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయి, తమను ఇబ్బంది పెట్టిన నేతల టార్గెట్‌గా పావులు కదుపుతున్నారనేది ఓపెన్ సీక్రెట్. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా పని చేసిన వారితో పాటు పార్టీని భుజానికెత్తుకుని.. అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన నేతలపై వరుస కేసులు బుక్ అవుతున్న పరిస్థితి. ఎవరికీ మినహాయింపు ఉండదన్నట్టుగా అడుగులు వేస్తోంది యాక్షన్.. రియాక్షన్.. తిరుపతి, మార్చి 13 వైసీపీ ప్రభుత్వం యాక్షన్‌కు ఇప్పుడు ఎన్ డీఏ ప్రభుత్వం రియాక్షన్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయి, తమను ఇబ్బంది పెట్టిన నేతల టార్గెట్‌గా పావులు కదుపుతున్నారనేది ఓపెన్ సీక్రెట్. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా పని చేసిన వారితో పాటు పార్టీని…
Read MoreAndhra Pradesh:సగం మందికి మెట్రోకు దూరమే
Andhra Pradesh:సగం మందికి మెట్రోకు దూరమే:ఆంధ్రప్రదేశ్‌కు విభజన హామీల్లో భాగమైన విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టుల డిపిఆర్‌లో విజయవాడ నగరంలో ప్రతిపాదించిన అలైన్మెంట్ చర్చనీయాంశంగా మారింది. విజయవాడలో సగం నగరాన్ని పూర్తిగా విస్మరించి తొలిదశ మార్గాన్ని ప్రతిపాదించడంతో దాని అసలు లక్ష్యం ఎంత మేరకు సాధ్యమవుతుందనే చర్చ జరుగుతోంది.విజయవాడ మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదనలకు పదేళ్లు నిండి పోయాయి. సగం మందికి మెట్రోకు దూరమే విజయవాడ, మార్చి 12 ఆంధ్రప్రదేశ్‌కు విభజన హామీల్లో భాగమైన విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టుల డిపిఆర్‌లో విజయవాడ నగరంలో ప్రతిపాదించిన అలైన్మెంట్ చర్చనీయాంశంగా మారింది. విజయవాడలో సగం నగరాన్ని పూర్తిగా విస్మరించి తొలిదశ మార్గాన్ని ప్రతిపాదించడంతో దాని అసలు లక్ష్యం ఎంత మేరకు సాధ్యమవుతుందనే చర్చ జరుగుతోంది.విజయవాడ మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదనలకు పదేళ్లు నిండి పోయాయి. ఢిల్లీ మెట్రో పాజెక్టుతో పాటు కొంకణ్…
Read MoreAndhra Pradesh:రాజధాని అయినా.. మురికి వాడే
Andhra Pradesh:రాజధాని అయినా.. మురికి వాడే:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి 11ఏళ్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ముగిసి ఏడాది సమీపిస్తోంది. విభజన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. పదేళ్లలో హైదరాబాద్ స్థాయిలో కాకపోయినా కనీసం ఓ మాదిరి నగరాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ పదేళ్లలో అభివృద్ధి చేసుకోలేక పోయింది.విజయవాడ నగరానికి పొరుగునే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరం అమరావతి ఉంది. అమరావతి కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నా విజయవాడ రూపు రేఖలు మార్చే ప్రయత్నాలు మాత్రం జరగవు. రాజధాని అయినా.. మురికి వాడే.. విజయవాడ, మార్చి 12, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి 11ఏళ్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ముగిసి ఏడాది సమీపిస్తోంది. విభజన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. పదేళ్లలో హైదరాబాద్ స్థాయిలో కాకపోయినా కనీసం ఓ మాదిరి నగరాన్ని…
Read MoreAndhra Pradesh: అమరావతి నిర్మాణానికి రూ.64వేల కోట్ల ఖర్చు
Andhra Pradesh: అమరావతి నిర్మాణానికి రూ.64వేల కోట్ల ఖర్చు:రాజధాని నిర్మాణానికి దాదాపు రూ.64వేల కోట్లు ఖర్చవుతుందని మంత్రి నారాయణ ఏపీ అసెంబ్లీలో ప్రకటించారు. రాజధాని నిర్మాణం కోసం బహుళ పక్ష ఏజెన్సీలు, భూములు అమ్మడం,లీజుల ద్వారా నిధులు సేకరిస్తామన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు.అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజీసీ)లో ఇళ్లు,భవన నిర్మాణాలు,ట్రంక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ మౌళిక సదుపాయాల అభివృద్ది కోసం 64,721.48 కోట్లు ఖర్చవుతుందని వివరించారు. .ఈ నిధులను వివిధ రూపాల్లో సేకరించి అమరావతి నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. అమరావతి నిర్మాణానికి రూ.64వేల కోట్ల ఖర్చు విజయవాడ, మార్చి 12 రాజధాని నిర్మాణానికి దాదాపు రూ.64వేల కోట్లు ఖర్చవుతుందని మంత్రి నారాయణ ఏపీ అసెంబ్లీలో ప్రకటించారు. రాజధాని నిర్మాణం కోసం బహుళ పక్ష ఏజెన్సీలు, భూములు అమ్మడం,లీజుల…
Read MoreWarangal:నిండా ముంచుతున్న మొక్కజొన్న
Warangal:నిండా ముంచుతున్న మొక్కజొన్న:జన్యుమార్పిడి ఆహార పంటలు పర్యావరణానికి చాలా డేంజర్. ఎందుకంటే అది పర్యావరణంపై ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందో ఊహించడం కష్టం. సంప్రదాయ మొక్కలకు సమస్య. కానీ మారుమూల ప్రాంతాల్లో విత్తనోత్పత్తి కోసమంటూ రహస్యంగా ప్రయోగాలు చేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ములుగు జిల్లా వెంకటాపూర్ పరిసరాల్లో మొక్కజొన్న సాగు జోరుగా సాగుతోంది. ఇప్పుడు దిగుబడి రాక సీడ్ ఆర్గనైజర్ చేతులెత్తేయడంతో మ్యాటర్ మొత్తం బయటపడింది. ఈ మొక్కజొన్న సాగు చుట్టూ ఎన్నో డౌట్లు అలాగే ఉన్నాయి. నిండా ముంచుతున్న మొక్కజొన్న వరంగల్, మార్చి 11 జన్యుమార్పిడి ఆహార పంటలు పర్యావరణానికి చాలా డేంజర్. ఎందుకంటే అది పర్యావరణంపై ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందో ఊహించడం కష్టం. సంప్రదాయ మొక్కలకు సమస్య. కానీ మారుమూల ప్రాంతాల్లో విత్తనోత్పత్తి కోసమంటూ రహస్యంగా ప్రయోగాలు చేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ములుగు జిల్లా వెంకటాపూర్…
Read More