సంక్షిప్త వార్తలు:04-13-2025

MLA Chadalawada presented CM Relief Fund cheques

సంక్షిప్త వార్తలు:04-13-2025:నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు నియోజకవర్గం వ్యాప్తంగా సీఎం సహాయ నిధి ద్వారా 14 మంది లబ్ధిదారులకు ₹9,56,038/- రూపాయల చెక్కలను ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు అందజేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అందించిన చెక్కులను తమకు అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.   సీఎం సహాయ నిధి చెక్కులను అందించిన ఎమ్మెల్యే చదలవాడ నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు నియోజకవర్గం వ్యాప్తంగా సీఎం సహాయ నిధి ద్వారా 14 మంది లబ్ధిదారులకు ₹9,56,038/- రూపాయల చెక్కలను ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు అందజేశారు. చెక్కులు అందుకున్న…

Read More

“Most Isolated Tribe on Earth? The Mystery of North Sentinel Island”

"Most Isolated Tribe on Earth? The Mystery of North Sentinel Island"

“Most Isolated Tribe on Earth? The Mystery of North Sentinel Island” Read more:Renu Desai Flies to Singapore for Mark Shankar… But What Happened Next Will Shock You!

Read More

Telangana:అసలు ఎన్ని ఎకరాలు.. మిగిలిన సంగతేంటీ..

Kanche Gachibowli lands. No no HCU lands.

Telangana:కంచె గచ్చిబౌలి భూములు. కాదు కాదు  హెచ్ సీయూ భూములు. ఆ 400 ఎకరాలపై ఎవరి వాదన వారిదే. ఇన్నాళ్లూ తమ ఆధీనంలోనే ఉన్నాయి కాబట్టి ఆ భూమి తమదే అనేది సెంట్రల్ యూనివర్సిటీ మాట. లీగల్‌గా ఆ ల్యాండ్ గవర్నమెంట్‌దేనని సర్కారు వాదన. ఇంతకీ ఆ భూమి ఎవరిది? హెచ్ సీయూకి అసలు ఎంత స్థలం ఉంది? మొదట్లో ఎంత ఉండేది? ఇప్పుడు ఎంత మిగిలింది? అసలు ఎన్ని ఎకరాలు.. మిగిలిన సంగతేంటీ.. హైదరాబాద్, ఏప్రిల్ 13 కంచె గచ్చిబౌలి భూములు. కాదు కాదు  హెచ్ సీయూ భూములు. ఆ 400 ఎకరాలపై ఎవరి వాదన వారిదే. ఇన్నాళ్లూ తమ ఆధీనంలోనే ఉన్నాయి కాబట్టి ఆ భూమి తమదే అనేది సెంట్రల్ యూనివర్సిటీ మాట. లీగల్‌గా ఆ ల్యాండ్ గవర్నమెంట్‌దేనని సర్కారు వాదన. ఇంతకీ ఆ…

Read More

Hyderabad:పోలీసుల పేరుతో టిక్కెట్ల స్కామ్

Secretary Dev Raj and Treasurer Srinivas and inquired about the misuse of tickets.

Hyderabad:ఉప్పల్ స్టేడియం లో విజిలెన్స్ డిజి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేవ్ రాజ్ ,ట్రెజరర్ శ్రీనివాస్ తో సమావేశం అయి టిక్కెట్ల దుర్వినియోగం  పై ఆరా తీశారు. శనివారం ఉప్పల్లో మ్యాచ్ ఉండడంతో టికెట్ల పంపకం ప్రక్రియను ఎలా చేస్తున్నారన్న దానిపై వివరాలు తెలుసుకున్నారు. కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో సెక్రటరీ, ట్రెజరర్ లపై ఆరోపణలు వచ్చాయి.  పోలీసుల పేరుతో టిక్కెట్ల స్కామ్ హైదరాబాద్, ఏప్రిల్ 13 ఉప్పల్ స్టేడియం లో విజిలెన్స్ డిజి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేవ్ రాజ్ ,ట్రెజరర్ శ్రీనివాస్ తో సమావేశం అయి టిక్కెట్ల దుర్వినియోగం  పై ఆరా తీశారు. శనివారం ఉప్పల్లో మ్యాచ్ ఉండడంతో టికెట్ల పంపకం ప్రక్రియను ఎలా చేస్తున్నారన్న దానిపై వివరాలు…

Read More

Telangana:ఎయిర్ పోర్ట్ టూ ఫోర్త్ సిటీ మెట్రొ కనెక్టవిటీ అడుగులు

Airport to Fourth City

Telangana: హైదరాబాద్ నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రేవంత్ రెడ్డి సర్కార్ మెట్రో రైలు సేవలను మరింత విస్తరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ వరకు మెట్రో సేవలను 40 కిలోమీటర్ల మేర విస్తరించాలని అధికారులను ఆదేశించారు. ఎయిర్ పోర్ట్ టూ ఫోర్త్ సిటీ మెట్రొ కనెక్టవిటీ అడుగులు హైదరాబాద్, ఏప్రిల్ 13 హైదరాబాద్ నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రేవంత్ రెడ్డి సర్కార్ మెట్రో రైలు సేవలను మరింత విస్తరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం…

Read More

సంక్షిప్త వార్తలు:04-12-2025:

Brief news:

సంక్షిప్త వార్తలు:04-12-2025:చైత్ర పౌర్ణమి సందర్బంగా శనివారం ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ భక్తి ప్రపత్తులతో జరిగింది. ఇంద్రకీలాద్రి  చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రిగిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టం. ఈరోజు ఉదయం చైత్ర పౌర్ణమి సందర్బంగా ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుండి  ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ  వైభవముగా ప్రారంభం అయింది.ఆలయ అర్చకులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి కార్యక్రమం ను ప్రారంభించారు. త ఇంద్రకీలాద్రిలో గిరి ప్రదక్షిణ విజయవాడ చైత్ర పౌర్ణమి సందర్బంగా శనివారం ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ భక్తి ప్రపత్తులతో జరిగింది. ఇంద్రకీలాద్రి  చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున సకల దేవతలు…

Read More

Hyderabad:ఓఆర్ఆర్ పరిధిలో చెరువుల లెక్కలు తీస్తున్న హైడ్రా

Hydra is taking stock of ponds within the ORR area

Hyderabad:ఓఆర్ఆర్ ప‌రిధిలో భూముల వివ‌రాలు అంద‌రికీ అందుబాటులోకి తీసుకురాడానికి హైడ్రా క‌స‌ర‌త్తు ప్రారంభించింది. ఎక్కడ చెరువు ఉంది.. ఆ చెరువు విస్తీర్ణం ఎంత‌, కాలువలు, నాలాల‌ ప‌రిస్థితి ఏంటి..? అనే స‌మాచారంతో పాటు ప్రభుత్వ భూములు, పార్కులకు సంబంధించి స‌రైన హ‌ద్దుల‌తో స‌మాచారాన్ని సేక‌రిస్తోంది.ఈ క్రమంలో ఎన్ ఆర్ ఎస్ సీ (నేష‌న‌ల్ రిమోట్ సెన్సింగ్ సెంట‌ర్‌)తో హైడ్రా ఒప్పందం కుదుర్చుకుంది. ఓఆర్ఆర్ పరిధిలో చెరువుల లెక్కలు తీస్తున్న హైడ్రా హైదరాబాద్, ఏప్రిల్ 12 ఓఆర్ఆర్ ప‌రిధిలో భూముల వివ‌రాలు అంద‌రికీ అందుబాటులోకి తీసుకురాడానికి హైడ్రా క‌స‌ర‌త్తు ప్రారంభించింది. ఎక్కడ చెరువు ఉంది.. ఆ చెరువు విస్తీర్ణం ఎంత‌, కాలువలు, నాలాల‌ ప‌రిస్థితి ఏంటి..? అనే స‌మాచారంతో పాటు ప్రభుత్వ భూములు, పార్కులకు సంబంధించి స‌రైన హ‌ద్దుల‌తో స‌మాచారాన్ని సేక‌రిస్తోంది.ఈ క్రమంలో ఎన్ ఆర్ ఎస్ సీ…

Read More

Telangana:10 లక్షలు.. గులాబీ ప్లాన్

10 lakhs... Pink plan

Telangana:ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 10లక్షలు. అంతకు మించి అయినా పర్వాలేదు గాని లెక్క మాత్రం తక్కువ కాకూడదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు ఫిక్స్ చేసిన టార్గెట్ ఇది. ఈ నెల 27న వరంగల్ లో నిర్వహిస్తున్న పార్టీ సిల్వర్ జూబ్లీ సభకు 10 లక్షల జన సమీకరణ చేయాలని గులాబీ బాస్ ఆదేశించారంట. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వరంగల్ కు 10 లక్షల మంది జనాన్ని తరలించగలమా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారట గులాబీ పార్టీ నేతలు. 10 లక్షలు.. గులాబీ ప్లాన్ వరంగల్, ఏప్రిల్ 12 ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 10లక్షలు. అంతకు మించి అయినా పర్వాలేదు గాని లెక్క మాత్రం తక్కువ కాకూడదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు ఫిక్స్ చేసిన టార్గెట్ ఇది.…

Read More